ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. రైటర్ పద్మభూషణ్ జర్నీ గురించి చెప్పండి ? మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది.…
Month: January 2023
ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు ‘బుట్ట బొమ్మ’
మారిన ‘బుట్ట బొమ్మ’ విడుదల తేదీ గతేడాది డీజే టిల్లు, ఈ ఏడాది ‘బుట్ట బొమ్మ’ ఆలస్యాన్ని మరిపించేలా వినోదం కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. అయితే జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.…
‘Butta Bomma’ to release worldwide on February 4
Anikha Surendran, Surya Vashistta and Arjun Das starrer ‘Butta Bomma’ release date announced Sithara Entertainments, the leading production house that has backed several quality films in recent years, joins hands with Fortune Four Cinemas for a rural drama titled Butta Bomma. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. Butta Bomma will hit screens across the globe on February 4, 2023. An intense poster featuring Anikha Surendran, Surya Vashistta and Arjun Das was unveiled to confirm the release…
‘Popcorn’: ‘Madhi Vihangamayye’ song is a picture of joy Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10
Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10. Recently, the film’s trailer was released at the hands of Akkineni…
ఫిబ్రవరి 10న అవికా గోర్ ‘పాప్ కార్న్’
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బుధవారం రోజున ‘మది విహంగమయ్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు హీరో నాగ చైతన్య. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో…
‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది – అనిక సురేంద్రన్
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బుట్ట బొమ్మ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? ఎన్నో…
I like to add my own flair and style to characters to make them memorable: ‘Butta Bomma’ actress Anikha Surendran
Butta Bomma is gearing up for its release on January 26, 2023. The movie is produced by Sithara Entertainments and Fortune Four Cinemas. With Anikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles, debutant director Shourie Chandrasekhar Ramesh carved it to perfection. This village story is touted to be the perfect entertainer on the long weekend. Here are the excerpts from Anikha Surendran’s interaction with the media. The journey from a child artist to a heroine Acting wise I don’t find too many differences. As a child, coming…
‘సిందూరం’ ట్రైలర్ విడుదల
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపిస్తుంది. *పోలీసులకు , నక్షలైట్లకు మధ్య జరిగే ఒక కథాంశంగా దర్శకుడు ఈ సినిమాను రియాలిస్టిక్ అప్రోచ్, క్వాలిటి మేకింగ్ తో తీర్చిదిద్దారు.* అలాగే పొలిటికల్ టచ్, ఒక చిన్న లవ్ స్టొరీ ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమా తెరకెక్కింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్…
మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోషన్ పోస్టర్ రిలీజ్
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. VT 12గా గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే మాస్క్ ధరించిన మనుషులు కొందరు ఓ రాజ భవనంలోనికి ప్రవేశించటానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో బాంబుల మోత, గన్ ఫైరింగ్ నడుమ వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మన మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా నటిస్తున్నారు. ఎదుటి వారిని…
తెలంగాణ తొలి మహిళా సీఎస్ శాంతికుమారికి ‘దీనశరణ్య’ శుభాకాంక్షలు
తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారిని కలిసి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ శుభాకాంక్షలు అందజేసింది. గురువారం బీఆర్కే భవన్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన వారిలో ఆ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి అబ్దుల్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతికుమారిని తదుపరి సీఎస్ గా నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆమెను సీఎస్ గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా చరిత్రకెక్కారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా ఈ మేరకు…