ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్,…
Month: January 2023
బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ : సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ ఇంటర్వ్యూ…
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రిషి పంజాబీ మీడియాతో ‘వీరసింహారెడ్డి’ విశేషాలని పంచుకున్నారు. # కెమెరామెన్ గా సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు.. ‘వీరసింహారెడ్డి’…
మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’కు యూ/ఎ సర్టిఫికేట్ .. జనవరి 13న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని, చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం…
ఫిబ్రవరి 17న వస్తున్న విజువల్ వండర్ ‘శాకుంతలం’
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియన్ సినీ ప్రేక్షకులు 2023లో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్‌గా శాకుంతలం తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. అందాల సుందరి సమంత ఇందులో టైటిల్ పాత్రలో నటించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమగాథనున భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమ కథ ఇది. ఇందులో శకుంతలగా సమంత..…
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప…
లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరవుతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌలి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ RRR. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అదే క్రమంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. RRR సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించి 2022లో చరణ్‌కు మంచి మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవటమే కాకుండా.. 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి రామ్ చరణ్.. ఎస్.ఎస్.రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి…
యువ హీరో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ చిత్రం నుండి ‘ప్రేమ కోసం’ పాట విడుదల
నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో యువ నటుడు శ్రీ సింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతోందీ సినిమా. ఒక్కో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తూ మ్యాజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది భాగ్ సాలే మూవీ. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ప్రేమ కోసం’ అనే మాస్ నెంబర్ ను విడుదల చేశారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడింది. నందినీ రాయ్ తన డాన్సులతో పాటకు జోష్ తీసుకొచ్చింది. సన్ లైటు, మూన్ లైటు, మించిందేరా లవ్ లైటూ ..వద్దు చాటు, వద్దు లేటు..ఉంటే చాలు కొంత చోటు…
నాయిక మీనాక్షి గోస్వామి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపిన ‘వారాహి’ చిత్రబృందం
వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది. ఈ చిత్రంలో నాయికగా రాజస్థానీ ముద్దుగుమ్మ మీనాక్షి గోస్వామి నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను వారాహి చిత్ర బృందం జరిపింది. దర్శకుడు సంతోష్, హీరో సుమంత్, నిర్మాతలు ఆమెకు బర్త్ డే విశెస్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ…
ఇక పోరుకు సిద్ధం!?: ఈ ఏడాది గట్టి పోటీ ఈ భామల మధ్యే..
టాలీవుడ్ లో ఈ కొత్త ఏడాది 2013లో ముఖ్యంగా ఇద్దరు బ్యూటీస్ మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. 2012 ఆరంభంలో ‘బంగార్రాజు’తో హిట్ కొట్టింది హీరోయిన్ కృతి శెట్టి. ఈ ఏడాది చివరిలో ‘ధమాకా’తో హిట్ అందుకుంది అందాలభామ శ్రీలీల. గ్లామర్ పరంగా.. యాక్టింగ్ .. డాన్సులలోనూ ఇద్దరూ ఇద్దరే! తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటనలో రాణిస్తూ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ ఏడాది 2013లో ఇద్దరు బ్యూటీస్ చేతుల్లోనూ భారీ ప్రాజెక్టులు ఉండడంతో టాలీవుడ్ దృష్టి వీరిపై పడింది. తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతూనే కృతిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. తన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకాకముందే రెండు చిత్రాలు అంగీకరించింది. ఆ రెండు సినిమాలతో కలుపుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. టాలీవుడ్ లో అడుగు పెడుతూనే ఈ మధ్య కాలంలో ఒక…
మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ “చక్రవ్యూహం” ది ట్రాప్ పోస్టర్ కి విశేష స్పందన
సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీమతి.సావిత్రి నిర్మిస్తున్న చిత్రం “చక్రవ్యూహం” ది ట్రాప్. ఈ చిత్రంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా స్థాయిని పెంచారు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనంగా మారి, తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త టెక్నలాజినీ పరిచయం చేసిన స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు చివరగా ఈ సినిమా…
