అంచ‌నాల‌ను పెంచేసిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ టీజ‌ర్‌!

అంచ‌నాల‌ను పెంచేసిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ టీజ‌ర్‌!

”నాతోనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడ‌తార్రా?” అని సీరియ‌స్‌గా అంటున్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. అస‌లు ఆయ‌న‌తో ఇంత‌కీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడింది ఎవ‌రు? అని అనుకుంటే అది మ‌రో ఇద్ద‌రు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌లు. అయ్యో! ఇదేంటి క‌ళ్యాణ్ రామ్‌తో ఆయ‌నే మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులుగా మారి గేమ్ ఆడుతున్నార‌ని తెగ ఆలోచిస్తున్నారా? ఇదొక ఫ‌జిల్‌లాగా అనిపిస్తుందా? అయితే ఈ ఫ‌జిల్‌కు సొల్యూష‌న్ దొర‌కాలంటే మాత్రం ‘అమిగోస్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి ఆసక్తి చూపించి హీరోస్‌లో ముందు వ‌రుసలో ఉండే స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న చేస్తున్న సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవ‌చ్చు. గ‌త ఏడాది ‘బింబిసార’ వంటి డిఫ‌రెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అంటూ…

విశ్వ‌వేదికపై రామ్‌చ‌ర‌ణ్‌ మెరుపు!

విశ్వ‌వేదికపై రామ్‌చ‌ర‌ణ్‌ మెరుపు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఇప్పుడు విశ్వ‌వేదిక మీద మెరుస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం ఆయ‌న లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారు. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అద్భుతంగా తెర‌కెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ సినిమా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేట‌గిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీచిత్రం. జ‌న‌వ‌రి 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. అయితే ఆ వేడుక క‌న్నా ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ మ‌రో వేడుక‌లో మెరిశారు. క్యాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ లో జ‌రిగిన ఓ అంద‌మైన వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్ త‌ళుక్కుమ‌న్నారు. లూయిస్ విట్ట‌న్ ఎక్స్ డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ సీజ‌న్‌ కిక్ ఆఫ్ పార్టీల్లో…

‘వీరసింహారెడ్డి’ ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది: మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ

'వీరసింహారెడ్డి' ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది: మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ

-జనవరి 12 వీరసింహారెడ్డి విజ్రుంభించబోతున్నాడు : దర్శకుడు గోపీచంద్ మలినేని -వీరసింహారెడ్డి అభిమానులు అంచనాలని మించి వుంటుంది: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా…

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ #బోయపాటి రాపో షూట్ లో జాయిన్ అయిన శ్రీలీల

Actress Sreeleela Joins The Shoot Of Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO

మాసీవ్ బ్లాక్బస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో…

Actress Sreeleela Joins The Shoot Of Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO

Actress Sreeleela Joins The Shoot Of Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO

Blockbuster maker Boyapati Sreenu who delivered the massive blockbuster Akhanda is presently directing Ustaad Ram Pothineni in a mass action entertainer #BoyapatiRAPO. Boyapati is taking the best care to meet all the high expectations on the movie that will be high on action, though it will comprise all the commercial elements. The most sought-after actress Sreeleela is playing Ram’s ladylove in the movie being mounted on a large scale with top production standards. The actress joined the shoot of the movie today and director Boyapati is filming scenes involving Ram…

మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల

మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గానే రెండు లుక్స్ విడదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో…

దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ – కె టీమ్

దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ - కె టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ – కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న…

Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster

Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster

Rebel Star Prabhas’ futuristic sci-fi film Project K under the direction of creative director Nag Ashwin stars Deepika Padukone playing the female lead and Big B Amitabh Bachchan in a significant role. The makers previously released pre-look posters of Prabhas and Amitabh Bachchan on their respective birthdays. The team wishing Deepika Padukone on her birthday has come up with a special poster of the actress. Deepika in the silhouette image can be seen standing on top of a hill and as sun rays fall on her body, we can only…

నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

నాగ చైతన్య ద్విభాషా చిత్రం 'కస్టడీ' చివరి షెడ్యూల్ ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టీమ్ ఈరోజు చివరి షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించింది. దీనితో మొత్తం ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్,…

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Last Schedule Begins

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Last Schedule Begins

Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is fast progressing with its shoot. The movie is already in last leg of shooting. The team today began the shoot of final schedule and with this entire production formalities will be done. All the lead actors will take part in the ongoing shooting schedule where some crucial sequences will be canned. The film’s glimpse that showed the ferocious avatar of Naga Chaitanya was released on New Year and it stunned one and all for the technical brilliance.…