Adivi Sesh’s Pan India Movie G2 First Look & Pre-Vision Unleashed

http://tollywoodtimes.in/wp-content/uploads/2023/01/Sudheer.jpg

Promising young hero Adivi Sesh who completed double hat-trick hits with HIT-2 recently announced G2, the sequel for his path-breaking film Goodhachari, as his next project. While the Goodhachari was set in India, G2 is going to be international. The story for the movie is provided by Sesh himself. Vinay Kumar Sirigineedi, the editor of “Major”, will be making his debut as a director with the movie. Well-known producers TG Vishwa Prasad and Abhishek Agarwal who delivered All-India hits like Kashmir Files, Karthikeya 2 and Major will be jointly producing…

డిస్నీఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ ‘ యాంగర్ గేమ్స్’ టీజర్ విడుదల

DisneyPlusHotstar Specials 'Anger Games' Teaser out now!!

వెంకటేష్ మహ, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ గమ్స్. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్. శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించారు. యాంగర్ గేమ్స్ త్వరలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేశారు. టీజర్ లో ఇతర ప్రధాన పాత్రధారులంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ నాలుగు కథల్లో వారు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అనేది త్వరలో తెలియనుంది. ఈ వెబ్ సిరీస్ కు రచన – కార్తికేయ కరెడ్ల, ప్రభల తిలక్, సినిమాటోగ్రఫీ – అమర్…

DisneyPlusHotstar Specials ‘Anger Games’ Teaser out now!!

DisneyPlusHotstar Specials 'Anger Games' Teaser out now!!

Talented actors Venkatesh Maha, Suhas, Ravindra Vijay, Bindu Madhavi, Phani Acharya, Tarun Bhascker, Madonna Sebastian to star in an exciting Anthology titled ‘Anger Games’. Directed by Prabhala Tilak this Anthology series is produced by Sreedhar Reddy and Suhas. Scheduled to stream on DisneyPlusHotstar specials soon, latest teaser of this series has grabbed attention. The play of the characters Ranga, Pooja, Radha, Giri and others in this Anthology seems to be the major highlight. Written by Kartikeya Karedla & Prabhala Tilak Cinematography – Amar Deep, Vinod K Bangari, Venkat R Shakhamuri,…

‘వాల్తేరు వీరయ్య’ ప్రతి ఒక్కరిని అలరించే నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్ టైనర్!:

'వాల్తేరు వీరయ్య' ప్రతి ఒక్కరిని అలరించే నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్ టైనర్!:

‘వాల్తేరు వీరయ్య’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ ‘వాల్తేరు వీరయ్య’ గుండెల్లో నాటుకుపోతుంది…పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది : నిర్మాత నవీన్ యెర్నేని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్…

ఏ గేమ్ విత్ క్రైమ్ ‘అష్టదిగ్బంధనం’ !

ఏ గేమ్ విత్ క్రైమ్ 'అష్టదిగ్బంధనం' !

ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” అష్టదిగ్బంధనం ” ఎ గేమ్ విత్ క్రైమ్ ” ఉప శీర్షిక “. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ” శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ” రిలీజ్ చేశారు. ‘అష్టదిగ్బంధనం’ టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈరోజు అష్టదిగ్బంధనం మూవీ పోస్టర్ రిలీజ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా జరిగిందని ఆయన మా కోసం సమయం వెచ్చించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ…

ఫిబ్రవరి 3న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘రైటర్ పద్మభూషణ్’ విడుదల

Geetha Film Distributors to release Writer Padmabhushan, starring Suhas and produced by Lahari Films and Chai Bisket Films.

టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకడైన సుహాస్ తన సినిమాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌’లో స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేసిన కాంతారా చిత్రం ఘనవిజయం అందుకుంది. కాంతారా ఘనవిజయం తర్వాత గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ‘రైటర్ పద్మభూషణ్‌’ ని విడుదల చేస్తున్నారు. ‘రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రానుంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి…

Geetha Film Distributors to release Writer Padmabhushan, starring Suhas and produced by Lahari Films and Chai Bisket Films.

Geetha Film Distributors to release Writer Padmabhushan, starring Suhas and produced by Lahari Films and Chai Bisket Films.

After starting his acting career with YouTube videos on Chai Bisket, Suhas became one of the most promising and sought-after actors for concept oriented movies. The very talented actor has been making the right choices, in selecting scripts and directors for his movies. Suhas is all set to enthrall us as Writer Padmabhushan and the hilarious fun family entertainer will have its worldwide theatrical release on February 3rd. The latest update is that the leading distribution house GFD (Geetha Film Distributors) acquired the theatrical rights of the movie. They obtained…

Teaser of ZEE5 Original ‘ATM’ unveiled Harish Shankar-written Original to start streaming on January 20

Teaser of ZEE5 Original 'ATM' unveiled Harish Shankar-written Original to start streaming on January 20

ZEE5’s commitment to offering range and a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages is unparalleled. The streaming giant has made a name for itself nationwide, thanks to its excellent track record. On the feature film front, it has streamed the likes of ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. Several other Telugu hits have also been streamed successfully. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink…

స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తున్న జీ5 `ఏటీఎం`

Teaser of ZEE5 Original 'ATM' unveiled Harish Shankar-written Original to start streaming on January 20

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రాసిన క‌థ‌తో తెర‌కెక్కింది ఏటీఎం వెబ్‌సీరీస్‌. బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఏటీఎం ట్రైల‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఇవాళ ఆవిష్క‌రించారు. సి చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వెబ్‌సీరీస్ ఇది. డీజే, గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ఫేమ్ హ‌రీష్‌శంక‌ర్ స్టార్ షో ర‌న్న‌ర్‌. జీ5 ఈ వెబ్‌సీరీస్‌ని తీసుకుంది. దోపిడీ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. జ‌న‌వ‌రి 20 నుంచి జీ5లో ప్ర‌సార‌మ‌వుతుంది. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌ మాట్లాడుతూ “దోపిడీ జోన‌ర్‌లో రాసే క‌థ‌ల్లో చాలా పొటెన్షియ‌ల్ ఉంటుంది. సెట్టింగ్ రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగ‌లు…

మాస్ కి మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి : ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లి ఇంటర్వ్యూ

Director kolly babji interview about walteru veeraiah

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు ..ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతున్న నేపథ్యంలో…