Thalapathy Vijay’s wholesome entertainer Vaarasudu directed by Vamshi Paidipally and produced by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema completed its censor formalities and the movie has been awarded clean U certificate. Vaarasudu is a perfect family entertainer and the clean U certificate indicates the movie can be watched comfortably with all family members of all age groups. The film’s theatrical trailer got an overwhelming response and also the songs scored by S Thaman turned out to…
Month: January 2023
దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు ‘వారసుడు’ కు క్లీన్ యు సర్టిఫికేట్
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. వారసుడు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లీన్ యు సర్టిఫికేట్.. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని సూచిస్తుంది. వారసుడు థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎస్ థమన్ అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి…
నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ ‘వీరసింహారెడ్డి’ మాస్ మొగుడు సాంగ్ విడుదల
-‘వీరసింహారెడ్డి’ పక్కా బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి: మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య…
Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s Mass Mogudu Song Out
Nata Simham Nandamuri Balakrishna is coming up with the mass action entertainer Veera Simha Reddy being directed by Gopichand Malineni under Mythri Movie Makers. Shruti Haasan is the heroine in the movie and the team is promoting the movie vigorously, as the release date is fast approaching. S Thaman set high expectations with his mass-appealing compositions for the movie. As part of musical promotions, the fourth single Mass Mogudu has been released. Thaman rendered a massy and lively track on Balakrishna and Shruti Haasan, wherein the vocals by Mano and…
నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ కి యూ/ఎ సర్టిఫికేట్.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన ఇంటెన్స్ డైలాగ్స్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్, ఎస్ థమన్ స్కోర్ చేసిన బీజియం, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, సెకండాఫ్‌లోని ఎమోషనల్ పార్ట్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అన్ని హంగులతో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీతో వస్తున్నందుకు సెన్సార్ అధికారులు కూడా టీమ్‌ని అభినందించారు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ కథానాయిక…
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Gets U/A Censor Certificate
Nata Simham Nandamuri Balakrishna’s much-awaited movie Veera Simha Reddy under the direction of Gopichand Malineni has completed its censor formalities today and the movie is bestowed with U/A certificate from the censor sleuths. Balakrishna’s power-packed performance, Gopichand Malineni’s taking, intense dialogues written by Sai Madhav Burra, chartbuster album and BGM scored by S Thaman, high-octane action episodes, and the emotional part in the second half are the highlights of the movie. The censor officials also appreciated the team for coming up with a perfect festival movie laced with all the…
జనవరి 14 న ‘వారసుడు’ విడుదల చేస్తున్నాం : : నిర్మాత దిల్ రాజు
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది. ఈ నిర్ణయం వెనుక వున్న కారణం..…
Vaarasudu Will Have Its Theatrical Release In Telugu On January 14: Producer Dil Raju
Ilayathalapathy Vijay and successful director Vamshi Paidipally’s highly anticipated film Vaarasudu/Varisu will be released grandly as a Sankranthi special in Telugu and Tamil. Starring national crush Rashmika Mandanna opposite Vijay, this film is being prestigiously produced by renowned producers Dil Raju, Sirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema. Producer Dil Raju held a press meet today (Monday) announcing the release date of Vaarasudu. Dil Raju said, “Our movie is releasing on January 14th as Sankranthi ‘Vaarasudu’. It will release…
సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘హంట్’ యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. హీరో రానా దగ్గుబాటి ఈ రోజు సినిమా యాక్షన్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘హంట్’ సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారని ఆ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. సుధీర్ బాబు, భరత్, యాక్షన్ టీమ్ పడిన కష్టం ఆ వీడియోలో కనిపించింది. డూప్స్, రోప్స్ వాడకుండా ప్రేక్షకులకు రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందం శ్రమించింది. యాక్షన్ సన్నివేశాల గురించి హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ”హంట్’ రెగ్యులర్ ఫార్ములాలో వెళ్ళే…
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ G2 ఫస్ట్ లుక్ & ప్రీ-విజన్ విడుదల
HIT-2తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఫస్ట్ లుక్…
