చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరు లెజెండ్స్ తో కలసి నటించడం నా అదృష్టం: హీరోయిన్ శృతిహాసన్ ఇంటర్వ్యూ

చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరు లెజెండ్స్ తో కలసి నటించడం నా అదృష్టం: హీరోయిన్ శృతిహాసన్ ఇంటర్వ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’.. ఈ…

‘జీ-2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం ‘జీ-2’ ప్రీ విజన్ లాంచింగ్ లో హీరో అడివి శేష్

‘జీ-2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం ‘జీ-2’ ప్రీ విజన్ లాంచింగ్ లో హీరో అడివి శేష్

HIT-2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ ‌లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి…

ఆస్కార్ 2023 కోసం షార్ట్‌ లిస్టయిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’

ఆస్కార్ 2023 కోసం షార్ట్‌ లిస్టయిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ 'ది కాశ్మీర్ ఫైల్స్'

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి. ది కాశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం TheAcademy చే షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఓటింగ్‌ కు అర్హత పొందింది. 300 చిత్రాలలో నామినేట్ చేయబడింది. జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరగనుంది.” అని ట్వీట్ చేశారు. విడుదలైన తొలిరోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌…

షారుఖ్ – రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట‌ర్‌తో ఫ్యాన్స్‌కి పండ‌గే!

షారుఖ్ - రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట‌ర్‌తో ఫ్యాన్స్‌కి పండ‌గే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌, గ్లామ‌ర‌స్ దివా దీపికా ప‌దుకోన్ క‌లిసి న‌టించిన సినిమా ప‌ఠాన్‌. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో విడుద‌ల చేశారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్. త‌న ప‌ఠాన్‌ని విడుద‌ల చేసినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కి త‌న‌దైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు షారుఖ్‌. “థాంక్యూ సో మ‌చ్‌. నా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చిన‌ప్పుడు… ద‌య‌చేసి న‌న్ను తాక‌నివ్వండి(మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చిన‌ప్పుడు ఒక్క‌సారి న‌న్ను దానిని ట‌చ్ చేయ‌నివ్వండి) ల‌వ్యూ“ అని ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్షా. షారుఖ్‌ఖాన్ – రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట్‌ని చూసి నెటిజ‌న్లు, ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. షారుఖ్ ట్వీట్ కి త‌న‌దైన శైలిలో విన‌మ్రంగా స‌మాధాన‌మిచ్చారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.…

మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది : ‘వీరసింహారెడ్డి’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఇంటర్వ్యూ

మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది : ‘వీరసింహారెడ్డి’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఇంటర్వ్యూ

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి, మాస్ మొగుడు పాటలు ష్మాసింగ్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు థమన్ పంచుకున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలివి… ‘వీరసింహారెడ్డి’తో 2023ని బ్లాక్ బస్టర్ గా స్టార్ చేయబోతున్నారు.. ఎలా అనిపిస్తోంది ? -‘వీరసింహారెడ్డి’ కోసం…

మే12న ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ విడుదల

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. మెస్మరైజింగ్ విజువల్స్, ఇంటెన్స్ మ్యూజిక్ తో అలరించిన టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని చూపించిన మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలో “రామ్.. రామ్..” అని జపిస్తూ శివలింగం ఎదుట హనుమంతుడు ధ్యానం చేస్తూ ప్రజంట్ చేసిన టీజర్ అద్భుతం అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు తమ దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారు. హను మాన్ అవుట్ పుట్ హాలీవుడ్ స్థాయిలో వచ్చింది. టీజర్‌కి వచ్చిన రిసెప్షన్‌ను చూసి, చిత్ర నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అవును..…

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

Creative Director Prasanth Varma’s first film from his Cinematic Universe HANU-MAN starring talented hero Teja Sajja in the lead has set the internet on fire with its Bombarding Teaser. The entire nation went gaga over this Telugu film for its mesmerizing visuals and intense music. From the first shot of revealing the majestic statue of Lord Hanuman to the last shot of the camera entering a cave in the Himalayas and revealing Lord Hanuman himself meditating in Ice shaped like Shiva Linga chanting “Ram.. Ram..” has been spellbinding. Distributors from…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం’ నుంచి ‘సింగిల్ లైఫ్ అంటే..’ పాట విడుదల.. పాటలో మెరిసిన శర్వానంద్

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం విశేషం. సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని…లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్…

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

Young Hero Santhosh Soban’s new film ” Kalyanam Kamaneeyam ” starring Priya Bhavani Shankar is all set to release on January 14th as a Wholesome Sankranthi Family Entertainer Directed by Anil Kumar Aalla under UV Concepts banner, the Trailer and Songs from the movie have received tremendous response from the audience. Thus, the team has made a crazy “Wedding Anthem” (Promotional Song) ft. Santhosh and Sharwanand. Launched by Pan Indian Star Prabhas, this instant trending song is written by Krishna Kanth, conceptualized and directed by Anil Kumar Upadyaula. Latest sensation…

సంక్రాంతి సందర్బంగా హీరో మానస్, బిగ్ బాస్ ‘ఫేం’ కీర్తి భట్, నిఖిల్ ల ‘సంక్రాంతి తకథై’ పాట విడుదల

Sankranthi thakathai-still1

ప్రతి ఏటా సంక్రాంతి పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. జనవరి వచ్చిందంటే చాలు మెదటి వారం నుండే షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతూ అందరికీ సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే కోడిపందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, రేగి పళ్ళు, కొత్త అల్లుళ్ళు, బోగి మంటలు, గాలి పటాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ఈ సంబరాలకు సినిమాలు కూడా తోడవ్వడంతో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, మరో వైపు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న సమయంలో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు రెడ్ సెడార్ ఎంటర్టైన్మెంట్ వారు ముందుకు వచ్చి పండగ వాతావరణం ఉట్టి పడేలా…