‘వీరసింహారెడ్డి’కి ఇంత పెద్ద ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

veerasimhareddy successmeet

వీరసింహారెడ్డి వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన…

‘దేశం కోసం భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి .. విడుద‌లకు సిద్ధం!!

'దేశం కోసం భగత్ సింగ్' సెన్సార్ పూర్తి .. విడుద‌లకు సిద్ధం!!

తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయ‌న‌టువంటి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెర‌కెక్కించిన‌ చిత్రం `దేశం కోసం భగత్ సింగ్`. గ‌తంలో అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల ఈ `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించారు. సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించగా, మిగిలిన తారాగణం పాత కొత్త నటీనటుల కలయికలతో నిర్మించారు. సాంకేతిక వర్గం: కెమెరా: సి. వి. ఆనంద్, సంగీతం: ప్ర‌మోద్ కుమార్‌, మాట‌లు : సూర్యప్ర‌కాష్,…

Veera Simha Reddy Movie-Review-In-Telugu : ఓన్లీ మాస్ అండ్ యాక్షన్ డ్రామా!

Veera Simha Reddy Movie-Review-In-Telugu :

(చిత్రం : వీరసింహారెడ్డి, రేటింగ్ : 3/5, విడుదల తేది : 12, జనవరి – 2023, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు : నవీన్ యెర్నేని-వై రవిశంకర్, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్), హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు. సినిమాటో గ్రఫీ: రిషి పంజాబీ, సంగీత దర్శకులు: థమన్ ఎస్, డివోపీ: రిషి పంజాబీ , పాటలు : రామజోగయ్య శాస్త్రి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, ఎడిటింగ్ : నవీన్ నూలి) నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న…

జీ 5 ఏటీఎం ట్రైల‌ర్‌.. ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

జీ 5 ఏటీఎం ట్రైల‌ర్‌.. ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ఏటీఎం’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సిరీస్ ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. జ‌గ‌న్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి.జె.స‌న్నీ), పోలీస్ ఆఫీస‌ర్ (సుబ్బ‌రాజ్ ) మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ఏటీఎం. దోపిడి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క్రైమ్ డ్రామాలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్‌, రా ఎలిమెంట్స్ ఇత‌ర ఎలిమెంట్స్ అన్నీ మిళిత‌మై ఉన్నాయి. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాత్ర‌ధారి మ‌నిషి ఎద‌గ‌డానికి స‌రైన మార్గం.. త‌ప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అత‌డు ద‌ర్జాగా, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే క‌థాంశం. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు. న‌లుగురు కుర్రాళ్లు రూ.25 కోట్ల‌ను…

‘వాల్తేరు వీరయ్య’ కథలో గొప్ప ఎమోషన్ వుంది : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ

'వాల్తేరు వీరయ్య' కథలో గొప్ప ఎమోషన్ వుంది : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్…

‘క్షణం ఒక యుగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

'క్షణం ఒక యుగం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన చిత్రం “క్షణం ఒక యుగం”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా “క్షణం ఒక యుగం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ మూవీ “ధమాఖా” డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారి చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ లో ఉన్న నా ఫ్రెండు “క్షణం ఒక యుగం” సినిమా గురించి చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న రూప పోస్టర్ ను చూడగానే ఇది పోలీస్ కథ…

RRR ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

RRR 'నాటు నాటు' సాంగ్ కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

– సరికొత్త చరిత్రను సృష్టించిన RRR – అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి RRR (రౌద్రం రణం రుధిరం)…ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. టాలీవుడ్ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై తిరుగులేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపి వాహ్.. అనిపించింది. దాంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ‘త్రిబుల్ ఆర్’ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్ రావడం ఏషియాలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ‘త్రిబుల్ ఆర్’…

ఆకట్టుకుంటున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రంలోని మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’

ఆకట్టుకుంటున్న 'బుట్ట బొమ్మ' చిత్రంలోని మొదటి పాట 'పేరు లేని ఊరులోకి'

-అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట,అర్జున్ దాస్ నటిస్తున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రం నుండి మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’ విడుదల -స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన భోగరాజు ఆలపించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మోహన భోగరాజు ఆలపించిన ‘పేరు లేని ఊరులోకి’ అనే మొదటి పాట ఈరోజు విడుదలైంది. ఈ పాట మనకు మొబైల్ సంభాషణల ద్వారా ప్రధాన పాత్రధారులు క్రమంగా…

Peru leni Ooruloki, a catchy, free-spirited first single from Butta Bomma, starring Anikha Surendran, Surya Vashistta, launched

Peru leni Ooruloki, a catchy, free-spirited first single from Butta Bomma, starring Anikha Surendran, Surya Vashistta, launched

Written by Sanapati Bharadwaj Patrudu and sung by Mohana Bhogaraju, the number is composed by Sweekar Agasthi Sithara Entertainments, the leading production house in Telugu cinema, is collaborating with Fortune Four Cinemas for Butta Bomma, a feel-good rural drama. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. The first single from the much-awaited drama, Peru leni Ooruloki, a foot-tapping number, sung by Mohana Bhogaraju and composed by Sweekar Agasthi, was launched today. The song introduces you to the…

‘వరల్డ్ ఆఫ్ శబరి’ – వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమా గ్లింప్స్ విడుదల

'వరల్డ్ ఆఫ్ శబరి' - వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమా గ్లింప్స్ విడుదల

విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ… పాత్రకు తగ్గట్టుగా స్టైల్, యాక్టింగ్ మారుస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో ఈ రోజు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సుమారు నిమిషం నిడివి కల వీడియోలో ‘శబరి’ థీమ్, మూడ్ ఎలా ఉంటుందనేది చూపించారు. ప్రకృతికి చిరుమానా లాంటి ఓ హిల్ స్టేషన్‌లో ఓ మహిళ. తన చిన్నారి కుమార్తెతో జీవిస్తుంటుంది. ‘మమ్మీ…’…