‘అంటే సుందరానికీ’ అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ : నజ్రియా నజీమ్ ఇంటర్వ్యూ..

Nazriya-Nazeem interview about ante sundharanikee..

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా పంచుకున్న’అంటే సుందరానికీ’ విశేషాలివి… * తెలుగులోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు .. కారణం ? – నిజంగా నేను ఏదీ ప్లాన్ చేసుకోనండి. కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే…

యువ‌త‌లో దేశ‌భ‌క్తి పెంపొందించేలా ‘మేజ‌ర్’ కార‌ణ‌మైనందుకు గ‌ర్వంగా వుంది : ‘మేజ‌ర్’ నిర్మాత‌లు అనురాగ్‌, శ‌ర‌త్‌

యువ‌త‌లో దేశ‌భ‌క్తి పెంపొందించేలా 'మేజ‌ర్' కార‌ణ‌మైనందుకు గ‌ర్వంగా వుంది : మేజ‌ర్ నిర్మాత‌లు అనురాగ్‌, శ‌ర‌త్‌

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చాలామంది యూత్ మేజ‌ర్ సందీప్‌లా సైనికులు అవ్వ‌డానికి ఆస‌క్తిచూపుతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు అనురాగ్‌, శ‌ర‌త్ సంయుక్తంగా మీడియాతో త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. * మీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఎలా ప్రారంభ‌మైంది? –…

జూన్ 17న వస్తున్న ‘యు ఆర్ మై హీరో’ ట్రైలర్ విడుదల

జూన్ 17న వస్తున్న 'యు ఆర్ మై హీరో' చిత్ర ట్రైలర్ విడుదల

ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణ లో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న ,హార్రర్, సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న విడుదల అవుతున్న సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,బాలీవుడ్ విలన్ మిలింద్ గునాజీ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.అనంతరం.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..”యు ఆర్ మై హీరో” చిత్రం ట్రైలర్ చాలా బాగుంది.చక్కటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్…

స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ నుంచి ‘రా రమ్మంది ఊరు..’ వీడియో విడుదల

స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ నుంచి ‘రా రమ్మంది ఊరు..’ వీడియో విడుదల

‘‘రా రమ్మంది ఊరు.. ర‌య్యిందీ హుషారు రాగ‌మందుకుంది జ్ఞాప‌కాల జోరు ప‌చ్చ‌నైన చేలు ప‌ల్లె ప‌రిస‌రాలు ఎంత కాల‌మైనా మ‌రువ లేరు నా పేరు… ’’ అంటూ చాలా ఏళ్ల త‌ర్వాత ఊరికి వ‌చ్చిన ఓ యువ‌కుడు త‌న చిన్ననాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటే వారెలా రియాక్ట్ అయ్యార‌నే విష‌య‌ల‌ను తెలుసుకోవాలంటే ‘గాడ్సే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు నిర్మాత సి.కళ్యాణ్. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను…

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 First Hunt Loading

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 First Hunt Loading

Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni together are readying a mass masala entertainer. Tentatively titled #NBK107, the film to be produced by Tollywood’s leading production house Mythri Movie Makers will have its first hunt to be out, on the occasion of Balakrishna’s birthday. “NBK107 First Hunt Loading,” announced the team through this poster that only sees the hands of Balakrishna. This is a rejoicing news for Balakrishna fans who surely expect a special presentation on the actor’s birthday. Shruti Haasan is playing the female lead in NBK107 which…

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ # NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ # NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ హంట్ విడుదల కానుంది. “NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్” అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది. బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌…

‘అభిమాని’ సినిమాకి అద్భుతమైన స్పందన!!

'అభిమాని' సినిమాకి అద్భుతమైన స్పందన!!

TCDAA ఫిలిమ్స్ బ్యానర్ పై సూర్యవేణి ప్రభు రాజు, విజయలక్ష్మి శ్రీను నిర్మాతలుగా ప్రభు రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “అభిమాని” హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా ప్రత్యేకమైన ప్రీమియర్ వేశారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన తో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుతున్నామని దర్శక నిర్మాత లు తెలిపారు. హీరో … మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. దీని కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాకు కొట్టినట్టు చాలా అద్భుతంగా సంగీతం అందించారు. ఎడిటర్ వర్క్ చాలా బాగుంది. మా నిర్మాత గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమా కోసం వాళ్లు ఎంతో…

Megha Akash, Rahul Vijay’s exciting film titled “Maate Mantramu”

Megha Akash, Rahul Vijay's exciting film titled "Maate Mantramu"

Young talents Rahul Vijay & Megha Akash’s upcoming wacky entertainer titled “Maate Mantramu”. Announcing the title on Rahul’s birthday, Megha’s mother Bindu Akash is presenting it. A. Sushanth Reddy, Abhishek Kota are bankrolling this project under Kota Film Factory & Trippy Flix Studios. Besides production, Sushanth Reddy gave the story to this romantic entertainer introducing Abhimanyu Baddi as director. Wrapping up 90% of the shoot, makers A. Sushanth Reddy, Abhishek Kota say “We’re announcing the title of our next on the occasion of our Hero’s birthday. As announced “Maate Manthramu”…

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ చిత్రానికి ‘మాటే మంత్రము’ టైటిల్ ఖరారు

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ చిత్రానికి 'మాటే మంత్రము' టైటిల్ ఖరారు

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు “మాటే మంత్రము” అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ…మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి “మాటే…

‘మేజర్’ టీమ్ కు హీరో విజయ్ దేవరకొండ అభినందనలు!!

'మేజర్' టీమ్ కు హీరో విజయ్ దేవరకొండ అభినందనలు

ముంబై ఉగ్రదాడి అమరుడు, వందల మందిని కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన మేజర్ సినిమాను ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని హైదరాబాద్ లో చూసిన విజయ్.. సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయని అన్నారు. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమని, దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు గొప్పవారని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు.