యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు. విజి సైన్మా మొదటి ఫీచర్ లెంగ్త్ ప్రొడక్షన్ గా నిర్మాతలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొందుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే…
Year: 2022
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ చ్చింది చిత్ర యూనిట్. 2023 సంక్రాంతికి మెగా154 థియేటర్ లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. “కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023,” అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్ గా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలో వెల్లడించనున్నారు. మెగా154 ప్రస్తుతం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే…
Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Shooting Completed, Except For A Song
Young and versatile star Nithiin’s mass and action entertainer Macherla Niyojakavargam under the discretion of MS Raja Shekhar Reddy has completed the entire shooting part, except for the last song. The remaining song will be shot soon. The post-production works are also happening simultaneously for the movie. Re-recording work of first half of the movie is done. Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie billed to be a pucca mass and commercial entertainer with political elements. The movie is…
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు…
Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu First Look Out, In Theatres Christmas 2022
Actor-choreographer-filmmaker Raghava Lawrence is presently starring in an action thriller under the direction of Kathiresan. Five Star Creations LLP is producing the movie, while Kathiresan is the presenter. Rudhrudu is the title and the film’s first look is out now. Raghava Lawrence appears intense in the poster from a stunt sequence. As the poster suggests, the movie is going to be high on action. EVIL IS NOT BORN, IT IS CREATED is the tagline of the movie and Lawrence looks like an evil in the first look poster. Sarath Kumar…
రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ లుక్ విడుదల
నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ…
టాలీవుడ్‌లోకి మిస్ చెన్నై బొబ్బిని అయిషా
మిస్ చెన్నై బొబ్బిని అయిషా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. నటిగా తన టాలెంట్ చూయించుకునేందుకు ఆమె సిద్ధమవుతోంది. తమిళ నాడు చెన్నైకి చెందిన బొబ్బిని అయిషా.. మిస్ చెన్నై అందాల పోటీలో విన్నర్‌గా నిలిచి మిస్ చెన్నై కిరీటాన్ని సొంతం చేసుకుంది. నటన, డ్యాన్స్, సింగింగ్ వంటి వాటితో పాటు స్వి్మ్మింగ్, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉన్న అయిషా ఇప్పుడు నటిగా తన టాలెంట్ ప్రదర్శించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే మలయాళంలో ఓ అగ్ర నటుడి చిత్రంలో అవకాశం పొందిన అయిషా.. టాలీవుడ్ నుంచి కూడా తనకు అవకాశం వచ్చినట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రస్తుతం మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను. ఆ చిత్ర వివరాలు త్వరలోనే అధికారికంగా బయటికి రానున్నాయి. అలాగే తెలుగు సినిమా…
‘నిమ్స్’ శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందించిన ‘విశాలాక్షి’ ట్రైలర్ లాంచ్
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఆయన మట్లాడుతూ.. ఈ విశాలాక్షి సినిమా ట్రైలర్ చూసాక ఇది దెయ్యం సినిమా అని అర్ధం అయ్యింది. దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్ కి వెళ్లిన ఎంతో సాహయం చేసేవారు. వారు రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఆయన వరసగా సినిమాలు తీస్తారు. ఈ చిత్ర నిర్మాతలు ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు,…
హీరో సాయిరాం శంకర్ సినిమా ‘వెయ్ దరువెయ్’ ప్రారంభం
శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో.. హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదములు.”యస్. ఆర్ కల్యాణ మండపం” తర్వాత…
Konda Movie Review : భావోద్వేగాల బయోపిక్!!
చిత్రం : కొండా, దర్శకత్వం : రామ్‌గోపాల్‌వర్మ, రేటింగ్ : 3/5, విడుదల తేది: 23, జూన్ 2022, నటీనటులు : త్రిగుణ్, ఇర్రామోర్, తులసి, యల్బీ శ్రీరామ్, రామ్ ప్రసాద్, పృధ్విరాజ్, శ్రవణ్, అభిలాష్ చౌదరి, ప్రశాంత్ కార్తీ తదితరులు. సంగీతం : డియస్సార్ బాలాజీ , సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ నిర్మాణం: ఏపిల్‌ట్రీ ప్రొడక్షన్స్, రామ్ గోపాల్ వర్మ కంపెనీ, నిర్మాత : సుస్మితా పటేల్ బయోపిక్స్ తీయడంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట అని అందరికీ తెలిసిందే! వెండితెరపై వివాదాత్మక చిత్రాలతోనే తనకంటూ ఓ ముద్రవేసుకొన్నఘనుడాయన. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యా రాజకీయాల్ని, రాజకీయ హత్యల్ని తెరపై చూపించడానికి వర్మ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాడు. ‘రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ యన్టీఆర్’ లాంటి చిత్రాలు అలాంటి కోవకు చెందినవే…
