బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

Deepak Saroj's new film launched today with Auspicious Pooja Ceremony

ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ రోజు అతిరధ మహారధుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ…

Deepak Saroj’s new film launched today with Auspicious Pooja Ceremony

Deepak Saroj's new film launched today with Auspicious Pooja Ceremony

Deepak Saroj, who entertained the audience as a child actor in many films, became a hero with the film Siddharth Roy. The romantic cult love story genre film started with him as the hero. Sri Lakshmi Narasimha Arts Production No. 1 movie started grandly with pooja Ceremony today. Harish Gadagani is making his directorial debut with this film, and Thanniru Haribabu is turning producer with this film. Deekshika and Anaira are playing the heroines in this film, while Raghu Babu, Hyper Aadi, Satya, YouTuber Punju, Yadamma Raju, Raccha Ravi are…