Action hero Vishal joins hands with director A Vinoth Kumar for a high-octane action entertainer. The film was launched with a pooja ceremony on Vishal’s birthday in a popular Sai Baba Temple in Chennai and regular shooting commenced from the very next day.Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina is roped in to play the leading lady opposite Vishal in the Pan India project.The makers have locked a powerful title for the film which will be revealed soon. An object that influences bringing big change…
Category: MOVIE REVIEWS
విశాల్ ప్యాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
యాక్షన్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ దర్శకత్వంలో ఒక హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్రసిద్ద సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్రతినాయికగా సునైన నటిస్తోంది.ఈ సినిమాకోసం మేకర్స్ ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండనుంది. అతి త్వరలో టైటిల్‌ను ప్రకటించనున్నారు. విశాల్ ఇప్పటికే ఎన్నో యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో నటించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండనుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ తప్పకుండా యాక్షన్ ప్రియుల్ని…
దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ‘జాతీయ రహదారి’ ట్రైలర్
దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది కి అలాగే ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని…
ఆదిసాయికుమార్ హీరోగా ‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
ఆదిసాయికుమార్ హీరోగా శ్రీనివాస సినీ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాతలుగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అతిథి దేవోభవ. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ విడుదలచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖనిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా…దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ఈ సినిమా డిఓపి అమర్‌నాథ్ రెడ్డి నేను కలిసి కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాం. ఆయన ద్వారా నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ఆదిలో ఎప్పడు ఒక స్పార్క్ ఉంటుంది. అలాగే అమర్ ఈ సినిమాలో ఒక పాట చూపించాడు. చాలా చాలా బాగుంది. శేఖర్ చంద్రగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్…
‘గుండెకథ వింటారా’ చిత్రంలోని ‘ఎంత బావుందో…’ సోల్‌ఫుల్ మెలొడీ పాటికి సూపర్భ్ రెస్పాన్స్
పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఎంత బావుందో…ఫుల్ వీడియో సాంగ్ విడుదలై శ్రోతలనుండి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది.ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి సాంగ్‌కి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్…
‘సూర్యాస్తమయం’ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ పై ప్రొడ్యూసర్ రఘు సెన్సషనల్ కామెంట్స్!
ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ మొదటిగా మా సూర్యాస్తమయం సినిమా ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు,సినిమా లో తన పాత్ర నిడివి తగ్గించారు అని తను బాగా తీసిన సీన్స్ కట్ చేసారు అని చెప్తున్నాడు అని అల ఎవ్వరు చెయ్యరు బండి సరోజ్ కుమార్, లెంగ్త్ ఎక్కువ వున్న సీన్స్ కానీ బోరింగ్ వున్న సీన్స్ తీసివేయటం మాత్రమే జరిగింది, ఈ మూవీ ఆర్టిస్టులని ప్రెస్ మీట్స్ కి రానివ్వకుండా అడ్డుపడ్డాడు, తను రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెడితే మా అన్నయ్య మరియు నా ఫ్రెండ్స్ ఈ మూవీ హీరో ప్రవీణ్ రెడ్డి మాట్లాడటానికి వెళితే రౌడీలు లాగా వచ్చి నా ప్రెస్ మీట్ అడ్డుకున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు,…
Aggressive Star Gopichand, Sampath Nandi, Srinivasaa Silver Screen’s ‘Seetimaarr’ to release for Vinayaka Chavithi on September 10… Trailer launched
‘South ka satta maar ke nai.. Seeti maar ke dikhayenge’, says the Aggressive Hero Gopichand in the trailer for ‘Seetimaarr’. If you want to know why the protagonist is challenging the other side so aggressively, you have to watch Mass Director Sampath Nandi-directed and Srinivasaa Chitturi-produced ‘Seetimaarr’. The huge action-driven sports drama will arrive in theatres on September 10 to ‘play’ Kabaddi with box office collections.Made on a huge budget and boasting of high technical values, ‘Seetimaarr’ stars Gopichand and Milky Beauty Tamannaah Bhatia as the lead pair, and has…
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న గోపీచంద్ ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల
సౌత్ కా సత్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె అని సవాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్. అసలు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే సీటీమార్ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మాస్ డైరెక్టర్ సంపత్ నంది, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. సెప్టెంబర్ 10న బాక్సాఫీస్‌తో కలెక్షన్స్ కబడ్డీ ఆడటానికి సిద్ధమైన భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్.గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్‌లో మన నేషనల్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’ చిత్రాన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్…
Star Director Bobby unveils First Look of Vijay Sethupathi’s ‘Laabam’
Laabam’, starring Vijay Sethupathi and Shruti Haasan, is being made in Telugu and Tamil. On Tuesday, well-known star director Bobby released its First Look. Cine writer Kona Venkat, Mythri Movie Makers’ Naveen Yerneni and Ravi Shankar Y were also present on the occasion. The film will release in theatres on September 9. This is the first Vijay Sethupathi movie to release simultaneously in Telugu and Tamil.Jagapathi Babu has played a crucial role. Sai Dhansika has also got a crucial role. The SP Jaganathan directorial has been produced by Sri Gayatri…
దర్శకుడు బాబీ చేతుల మీదుగా విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్ విడుదల
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వై.లు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ టైం రెండు భాషల్లోనూ విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తోంది. S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిశ్రీ గాయత్రీ…
