పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రచార చిత్రం విడుదల

pawankalyan harish shenkar movie

పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ.నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే…. ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండ ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని…

‘BHEEMLA NAYAK’ FIRST SINGLE RELEASE

bheemla Nayak’ Title song release.

*Esteemed Director Krish released the song through his twitter account. *Ramajogayya Sastry penned the lyrics describing ‘Bheemla Nayak’s’ character. *A mesmerizing tune composed by Thaman.Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.Bheemla Nayak’s first single was released today on the occasion of Pawan Kalyan’s birthday by renowned Director ‘Krish’ through his twitter account. Director Krish expressed his joy on…

‘భీమ్లా నాయక్’ తొలి గీతం విడుదల

bheemla Nayak Song Release

ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరుతెన్నులు.ఉర్రూతలూగిస్తున్న తమన్ స్వరాలుపవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.‘భీమ్లా నాయక్’ తొలి గీతం ఈ రోజు విడుదల అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం విశేషం. తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు క్రిష్విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజున ఆయన చిత్రంలోని అద్భుతమైన గీతాన్ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని తన స్పందనను తెలియుచేశారు.భీమ్లా నాయక్…

సెప్టెంబ‌ర్‌ 6న విడుద‌ల‌ కానున్న ఆదిపినిశెట్టి, ఆకాంక్ష‌సింగ్‌, పృథ్వి ఆదిత్య క్లాప్ టీజ‌ర్‌

aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ క్లాప్‌. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్) మరియు M రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మించారు. ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 6న విడుదలకానుంది. ఈసంద‌ర్భంగా విడుద‌ల‌ చేసిన‌ పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆ పోస్ట‌ర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ఒలింపిక్స్ లో భార‌త‌దేశం మంచి ప్ర‌తిభ‌ను ప్రదర్శిస్తున్ననందున ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ మూవీలోఆది స్ప్రింటర్‌గా క‌నిపించ‌డానికి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా…

Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

Clap is the most challenging project for hero Aadhi Pinisetty who will be seen as an athlete. The sports drama is being directed by Prithivi Adithya and produced jointly by Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations) and M Rajasekhar Reddy (Shri Shirdi Sai Movies) presented by IB Karthikeyan (Big Print Pictures)The film’s teaser will be out on September 6th and the poster sees Aadhi Pinishetty gearing up for a sprit on big competition. Aadhi looks apt as a sprinter here. As the Olympics just got over India has performed well, it’s…

ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు

pavankalyan birthday celebretions

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ( సెప్టెంబర్ 2 ) సందర్బంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు  హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర కుమార్, రణ్వీర్ సాయి చంద్, ప్రభాకర్,  శ్రీనివాస్, చేరగడ్డ శ్రీనాథ్, కెవి రమణమూర్తి, పద్మజ లక్ష్మి, శ్యామ్, సత్యనారాయణ, సురేష్ కొండేటి, ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ..హరిరామ జోగయ్య చేగొండి హరిబాబుగా టాలీవుడ్ లో ప్రసిద్ధిచెందిన నిర్మాత.…

డైరెక్టర్ సృజన గుండె లోతుల్లో నుంచి పుట్టినదే ఈ ‘గమనం’: శ్రియా శరన్

director gunddelonchi puttinadhe ee GAMANA movie : sriya sharan

క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీయ శరన్, ప్రియాంక జవకర్, సాయి మాధవ్ బుర్ర గారు, డైరెక్టర్ సుజనా గారు,ప్రొడ్యూసర్ బాబా గారు “గమనం “మూవీ విశేషాలు మనతో పంచుకున్నారు.-సాయిమాధవ్ బుర్ర గారు మాట్లాడుతూ గమనం సినిమా చాలా పప్రత్యేకమయిన సినిమా, ఈ కధ చెప్పినప్పుడే ఈ సినిమా కి రాయాలి అని పించింది, డైరెక్టర్ సృజన గారు సినిమా ప్రతి ఫ్రేమ్ లో తన తపన కనిపిస్తుంది, సృజన గారి ఆలోచనలు చాలా కొత్త గా ఉంటాయి, బాబా గారి కుటుంబలో నన్ను ఒక ఫ్యామిలీ మెంబెర్ గా చూసుకుంటారు, కధ బాగుంటేనే బాబా గారు నిర్మాణం లో భాగం అవుతారు, ఇళయరాజా గారితో స్క్రీన్ లో నా నేమ్ పడటం నా…

ఇషాన్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ర‌మ‌ణ గోపిశెట్టి ప్యాన్ ఇండియా ఫిల్మ్ ‘త‌త్వ‌మ‌సి’ అనౌన్స్‌మెంట్‌

ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

ప్ర‌ముఖ రచయిత రమణ గోపిశెట్టి దర్శకుడిగా అరంగేట్రం చేస్తోన్న హై ఇంటెన్స్ యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ డ్రామా తత్వమసి. ఇందులో రోగ్ ఫేమ్ ఇషాన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా టైటిల్..కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.తత్వమసి.. అనేది అద్వైత సాంప్రదాయం నుండి వచ్చిన సంస్కృత మంత్రం. ఈ ప‌దానికి స‌ర్వ‌ము నేనే అనే అర్ధం వ‌స్తుంది. ప్రాచీన హిందూ గ్రంథాలైన ఉపనిషత్తుల నుండి వచ్చిన నాలుగు సూత్రాలైన మహావాక్యాలలో తత్వమసి ఒకటి. ఇది ఆత్మ లేదా ఐక్యతను సూచించడానికి ఉపయోగించబడుతుంది.టైటిల్ ని బట్టి ఇదోక యూనిక్ క‌థాశం అని అర్థమవుతోంది. ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కథాంశంతో లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరకెక్కుతోంది. కాన్సెప్ట్ పోస్టర్ టైటిల్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. టైటిల్ లోగోపై రక్తపు మరకలతో…

Ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

Writer Ramana Gopisetti is all set to debut as director with a high intense action and thrilling drama that will feature Ishan of Rogue movie fame and Varalaxmi Sharathkumar playing the lead roles. Title and concept-centric motion poster of the film are out now.The film gets an intense title- Tatvamasi. It’s a Sanskrit mantra from the Advaita tradition, typically translated as “I am that”. Tatvamasi is one of the four principle Mahavakyas from the ancient Hindu text, The Upanishads. It is used to refer to the unity of Atman (the…

సెప్టెంబర్ లో ‘పోస్టర్’ సినిమాను విడుదల చేయనున్న యూ. ఎఫ్.ఓ సంస్థ (UFO)

poster telugu movie relese by ufo

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి. మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్”. ఇప్పటికే విడుదల అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమా పట్ల సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూ ఎఫ్ ఓ (UFO) ఎంతో ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ గా అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది.…