అతిరథ మహారథుల సమక్షంలో ‘సేవాదాస్’ పాటలు విడుదల

sevadaas paatalu vidudhala

ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ మరియు పలువురు పార్లమెంట్ & శాసనసభ్యులు- ఐఎఎస్-ఐపీఎస్ ఆఫీసర్స్ శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. భోలే షావలి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మత్స్య-సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన…

గ్లింప్స్ ఆఫ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ పంచ్

dec 3 varuntej ghani movie relese

డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం గ‌ని. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ‘గ‌ని’ ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. బాక్సింగ్ రింగ్‌లో వ‌రుణ్ తేజ్‌ను బ్యాక్ నుంచి చూపించారు. అత‌ను బాక్సింగ్ ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని ధ‌రించి ఉన్నాడు. దానిపై ‘గ‌ని’ అనే పేరు క‌న‌ప‌డుతుంది. వ‌రుణ్‌తేజ్ ఫేస్‌ను రివీల్ చేయ‌గానే అత‌ను ఫంచ్ విసురుతాడు. గ‌ని..క‌నివిని ఎరుగ‌ని అనే లైన్ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది.…

పాలకొల్లులో పుట్టి ఫిలింనగర్ చుట్టి…

suresh kondeti article

ఇదీ సురేష్ కొండేటి జీవన ప్రస్థానం : సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్లుగా పాలకొల్లులో పుట్టి ఫిలిం నగర్ లో కాలుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సురేష్ కొండేటి. ‘సంతోషం’ సురేష్ అని పిలుచుకునే సురేష్ కొండేటి జీవిత ప్రస్థానాన్ని అవలోకిస్తే ఎన్నో మజిలీలు కనిపిస్తాయి. స్కూల్ డేస్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన సురేష్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మారి హైదరాబాద్ లో అడుగుపెట్టి తన ‘సంతోషం’తో సినిమా పరిశ్రమకు సగం బలాన్ని అందిస్తున్న సురేష్ కొండేటి మూడు దశాబ్దాల అనుభవాన్నిమూటగట్టుకున్నారు. జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న సురేష్ కొండేటి ఈ అక్టోబరు 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక…

నంద‌మూరి బాల‌కృష్ణ‌ ‘అఖండ’ షూటింగ్ పూర్తి

nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Shooting Wrapped Up

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న అఖండ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసింది యూనిట్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుదల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా విడుదల పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీదర్ షూటింగ్ విజయవంతం గా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో…

‘ఎఫ్ 3’ సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

f3 movie setlo iconsatar allu arju

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎఫ్ 3 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.‘ఎఫ్ 3’ సెట్‌ను ప్ర‌త్యేక అతిథి సంద‌ర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకస్మాత్తుగా ‘ఎఫ్‌3’. సెట్ కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసిన ఫోటోలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ముచ్చ‌టిస్తూ క‌నిపించారు. అంద‌రి ముఖాల్లో సంతోషం ఉంది. ఈ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఫుల్ ఎన‌ర్జితో ప‌ని చేస్తోంది. అల్లు అర్జున్…

Icon Star Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, Anil Ravipudi’s ‘F3’

Icon Star Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3

Victory Venkatesh and Mega Prince Varun Tej are working together to create laughing riot with F3, a sequel to their blockbuster movie F2. Successful director Anil Ravipudi is directing the movie to offer triple the fun with Tollywood’s leading production house Sri Venkateswara Creations producing it on grand scale. While Dil Raju presents, Shirish is producing the movie. The team had a special guest on the sets. Icon star Allu Arjun made a sudden visit to the sets. In the pictures released by the team see Allu Arjun discussing with…

ర‌వితేజ విడుదల చేసిన ‘నాట్యం’లోని ‘వేణువులో..’పాట

naatyam movie song reles by hero raviteja

నాట్యంఅంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రంనాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండివేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు…` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య…

‘కొండపొలం’ ఎంతో నేర్పింది : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వైష్ణవ్ తేజ్

kondapolam pree relese event

మనమంతా గ‌ర్వ‌ప‌డే చిత్రమిది : ద‌ర్శ‌కుడు క్రిష్‌ ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత మెగాసెన్సేష‌న్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కొండపొలం. యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ‘కొండ‌పొలం’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సంద‌ర్భంగా…రచ్చ రవి మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు రంజింపచేస్తాయి.. మరికొన్ని ఉత్తేజపరుస్తాయి.. ఇంకొన్ని సినిమాలు చూస్తే ఆలోచించేలా చేస్తాయి.. కానీ రంజింపచేస్తూ, ఉత్తేజపరుస్తూ, ఆలోచించేలా చేస్తే సినిమానే కొండపొలం’ అని అన్నారు.‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ మాట్లాడుతూ..…

గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ‘ఆరడుగుల బుల్లెట్’ : దర్శకుడు బి.గోపాల్

director b.gopal interview about aaradugula bullet hero gopichandh

గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు బి. గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే.. ఈ చిత్రం ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. మణిశర్మ గారు ఇచ్చిన సంగీతం బాగుంది. సమరసింహారెడ్డి,…

‘నేను లేని నా ప్రేమ కథ’ పాటలు, ట్రైలర్ విడుదల

nenulenu naa premakath paatalu, tralar vidudhala

లక్ష్మీ కందుకూరి సమర్పించు సరస్వతి క్రియేషన్స్ ,త్రిషాల ఏంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నవీన్ చంద్ర క్రిష్ సిద్ది పల్లి, గాయత్రి ఆర్ సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర నటీనటులుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కర్ రావ్ అన్నదాత లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “నేను లేని నా ప్రేమకథ” అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల, కొరియోగ్రాఫర్ స్వర్ణ బాబు. బి.యన్ ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనా షా, యు.ఎఫ్. ఓ మూవీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు లక్ష్మణ్ లు చిత్రం…