వినూత్నంగా ‘వరుడు కావలెను’ సంగీత్ వేడుక మా సినిమా బాగా వచ్చిందని గర్వంగా చెప్పుకొంటాం..ఇది ఓవర్ కాన్షిడెన్స్ కాదు… సినిమా పట్ల ఉన్న నమ్మకం: నాగశౌర్య నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ను మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, సంగీత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ ( చినబాబు), చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత…
Category: MOVIE REVIEWS
యాక్షన్ హీరో విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ విడుదల
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి…
రజనీకాంత్ ‘పెద్దన్న’ టీజర్ విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అన్నాత్తె తెలుగులో పెద్దన్న పేరుతో రాబోతుంది. అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా పెద్దన్న టీజర్‌ను అక్టోబర్ 23న విక్టరీ వెంకటేష్ విడుదలచేశారు.ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇందులో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్…
Victory Venkatesh Launches Teaser Of Superstar Rajinikanth, Siva, Asian Infra Estates LLP’s Peddhanna
Superstar Rajinikanth’s high intense action drama Peddhanna will be hitting the screens for Diwali on November 4th. Tollywood’s leading producers and distributors Narayandas Narang and Suresh Babu of Asian Infra Estates LLP will be releasing the movie in Telugu states in both Telugu and Tamil languages.Victory Venkatesh has launched teaser of Peddhanna today. The teaser introduces us Rajinikanth’s character as a villager. “So far you had only seen the good side of a rural man. Now you will see his rage,” Rajinikanth warns his opponents. Rajini is seen mouthing such…
బిడ్డింగ్ నేపథ్యంపై ‘ఆహా’ సరికొత్త గేమ్ షో ‘సర్కార్’
ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా సెప్టెంబర్ 28నుంచి మీ ‘ఆహా’లో తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో మరో సరికొత్త గేమ్ షో ‘సర్కార్’(మీ పాటే నా ఆట) ప్రేక్షకుల ముందుకు రానుంది. డిజిటల్ మాధ్యమంలో థ్రిల్లింగ్‌ను కలిగించే సరికొత్త గేమ్ షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ నటుడు, ప్రదీప్ మాచిరాజు ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్నారు. బిడ్డింగ్ నేపథ్యంలో సాగే తొలి గేమ్ షో ఇది. ఇందులో ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.టాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీలందరూ ‘సర్కార్’ గేమ్ షోలో పాల్గొని వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిఫరెంట్ స్టైల్, ఎనర్జీ, థ్రిల్, ఫన్, ఎగ్జయిట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ ‘సర్కార్’ గేమ్ షో తొలి ఎపిసోడ్ సెప్టెంబర్ 28…
‘నాట్యం’ చిత్రయూనిట్‌ను అభినందించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నందమూరి బాలకృష్ణ
ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నాట్యం సినిమాపై ప్రశంసలఝల్లు కురిపించారు.ఈ మేరకు వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన…
Rajesh Touchriver directs controversial film ‘Dahini: The Witch’
Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled ‘Dahini’, which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it. Currently, post-production works are on.Rajesh’s movies are usually inspired by true incidents. It has been his style from the…
రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో ‘దహిణి’
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా ‘దహిణి’. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ‘విచ్ హంటింగ్’ పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే…
Super-hit movie ‘Sridevi Soda Center’ to stream on ZEE5
ZEE5 Telugu to streaming it as a Diwali gift Hyderabad, 21 October 2021: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop — be it in a lockdown or otherwise. From last year’s ‘Amrutha Ramam’, ’47 Days’ and ‘Meka Suri’…
దీపావళికి కానుకగా ‘జీ 5’ ఓటీటీలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల
వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్‌లు… ఏవి కావాలన్నా వీక్షకులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5’. ఒక్క హిందీలో మాత్రమే కాదు…తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు… వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది.థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ను విడుదల…
