‘యుగ యుగమైన తరగని వేదన.. ‘పాటను విడుదల చేసిన ‘భగత్ సింగ్ నగర్’ యూనిట్

bagathsinghnagar movie song relese

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా లోని యుగ యుగమైన తరగని వేదన’ పాటను చిత్ర యూనిట్  విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ … ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్…

Super Star Krishna releases First Look of ‘Jai Vittalacharya’ book written by Pulagam Chinnarayana

Super Star Krishna releases First Look of 'Jai Vittalacharya' book written by Pulagam Chinnarayana

Is it not an exaggeration to say that every Telugu movie-goer for over several generations has enjoyed movies made by “Janapada Brahma” Vithalacharya! Not only the earlier generations but also the present Telugu audience is watching and enjoying his films. Vithalacharya’s films have not lost popularity even after several generations. It is needless to say that Vithalacharya is a trendsetter in making folklore movies. Even today, many filmmakers are being inspired by Vithalacharya’s filmmaking style. The book ‘Jai Vithalacharya’ written by journalist and writer Pulagam Chinnarayana, who is spelling out…

‘జై విఠ‌లాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్ విడుదల

Super Star Krishna releases First Look of 'Jai Vittalacharya' book written by Pulagam Chinnarayana

ప్యాన్‌ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న జోనర్‌ ఫోక్‌లోర్‌. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ… ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన మేకింగ్‌ మీద సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అలాంటిది. అందుకే విఠలాచార్య దర్శకత్వం వహించినా, నిర్మించినా… ఆ సినిమాలను ప్రదర్శించే థియేటర్లు హౌస్‌ఫుల్స్ తో కళకళలాడేవి. తరాలు మారినా ఆయన సినిమాలను చూడని, పొగడని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో!దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే…

ఘోస్ట్‌బస్టర్స్’ సీక్వెల్‌గా ‘ఘోస్ట్‌బస్టర్ : ఆఫ్టర్ లైఫ్’ – 19న రిలీజ్

ghost buster

ఇవాన్ రీట్మాన్ దర్శకత్వంలో గత 1984లో వచ్చిన ‘ఘోస్ట్‌బస్టర్’కు సీక్వెల్‌గో ‘ఘోస్ట్‌బస్టర్ ఆఫ్టర్ లైఫ్’ పేరుతో మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి ఇవాన్ రీట్మాన్ తనయుడు జాసన్ రీట్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ ఫ్రాంచైజీలో తొలిసారి గత 1984లో తొలి చిత్రం వచ్చింది. ఆ తర్వాత 1989, 2016లో మరో రెండు చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి ప్రేక్షకాదారణ పొందాయి. ఇపుడు ఇవాన్ రీట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్న జాసన్ రీట్మాన్ పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇందులో పాల్ రుడ్, బిల్ ముర్రే, నాగన్ కిమ్ తదితర తారాగణం నటించగా, జాసన్ రీట్మాన్, గిన్ కెనన్‌లు కథను సమకూర్చారు. అలాగే,…

‘ఇక్షు’ టీజర్‌ విడుదల

ikshu movie

రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు. డా.అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వివి ఋషిక దర్శకత్వం వహించారు. వికాస్ బాడిస స్వరపరిచారు. నవీన్ తొగిటి సినిమాటోగ్రఫీ అందించారు. తమిళం, తెలుగు సహా ఐదు భాషల్లో సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ విడుదల చెన్నైలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణాల కోసం పోరాడుతున్న యువతను ధైర్యంగా కాపాడిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రాజేశ్వరి తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత కె.రాజన్, దర్శకుడు కలైపులి జి.శేఖరన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు విజయమురళి, గిల్డ్ లీడర్ జాగ్వార్ గోల్డ్, నటుడు నట్టి సహా సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార ప్రతినిధి ప్రియ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కవిత హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా…

అవకాశం వస్తే మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళతా : విశ్వ

vishwa bigboss

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్‌కే సూపర్‌ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ సందర్బంగా విశ్వ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..-తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002 లో మొదలయ్యింది. 2004 లో నా మొదటి సినిమా పెళ్ళికొసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.-బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది.-హౌస్ లోనుండి బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది, హౌస్ లో ఉంటే…

ఈ నెల 19న థియేటర్ లలో ‘మిస్సింగ్’ విడుదల

Missing-movie-pressmeet

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో…హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ…మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. అన్నారు.హీరో హర్షా నర్రా మాట్లాడుతూ… “మిస్సింగ్” సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలాసార్లు వచ్చిన మీడియాకు థాంక్స్.…

ఎవరెస్ట్ పై తెలుగు మహిళా తేజాన్ని ఎగురవేస్తా: సమీరాఖాన్

general news

చిత్ర ప్రముఖులారా చేయూతనివ్వండి.. చరిత్ర సృష్టిస్తానంటున్న అనంతపురం అగ్గిబరాటా! “ఆడపిల్లవు నీకెందుకు ఇంతటి అసాధ్యమైన లక్ష్యాలు? చక్కగా పెళ్లి చేసుకుని ఇంటిపట్టునుండక?” అని చాలామంది అంటుంటారు. ఆ మాటలు నా చెవిన పడ్డ ప్రతిసారి… నా రక్తం సలసల మరుగుతుంది. నా పట్టుదల ఎవరెస్ట్ శిఖరమే అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరెస్ట్ ఎక్కి చూపించాల్సిందే… మన తెలుగు తేజాన్ని… ముఖ్యంగా మా మహిళాగర్వాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చాటి చెప్పాల్సిందే అనిపిస్తుంటుంది” అంటూ చెప్పలేనంత భావోద్వేగానికి లోనవుతుంటుంది… “మౌంట్ ఎవరెస్ట్” శిఖరాగ్రాన్ని ముద్దాడాలనే మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్న అసాధారణ ప్రతిభాశాలి సమీరాఖాన్.ఆంధ్రప్రదేశ్- అనంతపురంలోని దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబానికి చెందిన సమీరా… ఇప్పటికే మన దేశంలో ముప్పాతిక రాష్ట్రాలతోపాటు… ఏకంగా 25 దేశాలు చుట్టబెట్టింది. హిమాలయాల్లోని ఏడు వేల మీటర్ల ఎత్తు గల నాలుగు…

‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం విడుదల

bheemlanayak movie

“లాలా భీమ్లా/ అడవి పులి/ గొడవ పడి/ ఒడిసి పట్టు/ దంచి కొట్టు/ కత్తి పట్టు/ అదరగొట్టు”-‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం .. సాహిత్యం అందించిన త్రివిక్రమ్పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…” పాటలోని…

ప్ర‌స‌న్నభూమి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 షూటింగ్ ప్రారంభం

prasannabhoomi opining movie still

శ్రీకాంత్ అయ్యంగార్‌, లోహిత్ కుమార్, మాస్ట‌ర్ భువ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కిర‌ణ్‌, ఇన‌య సుల్తాన హీరో హీరోయిన్లుగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై రమేష్ జక్కాల దర్శకత్వం లో లక్ష్మి ప్రసన్న భూమి నిర్మిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం ఈరోజు ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా ఈసీ మెంబ‌ర్ విష్ణు బొప్ప‌న తొలి షాట్ కి కెమెరా స్విచాన్ చేయ‌గా యువ రైట‌ర్ ప్ర‌స‌న్న కుమార్ క్లాప్ నిచ్చారు. ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆరంభ పూజ లో తోట ప్ర‌సాద్, సాయి వెంక‌ట్ స్క్రిప్ట్ అందజేశారు. అనంత‌రం అతిథులంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత మాట్లాడుతూ…ఒక మంచి క‌థ‌తో, మంచి టీమ్‌తో ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించాం.…