మీ సీట్ బెల్ట్స్‌ను గట్టిగా బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ.. ప్రతి తెలుగు వారింటిలో భాగమైన 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అద్భుతమైన ఇంటిని భోజనంలాంటి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘నేను వాసన చూసే కూరలో ఉప్పు ఎక్కువైందో.. తక్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను…
Category: MOVIE REVIEWS
ఆలీ ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ టీజర్
‘థప్స్ అప్’ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ.తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో యూత్ లో ఎనలేని ఫాాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.తన సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ రూపంలో,సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తుూనే ఉంటాడు. ఇప్పుడు తన క్రేజ్ కు నిదర్శనం గా ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇకపై థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు మాత్రమే అవకాశం దక్కింది. ఇది మార్కెట్ పరంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్…
ఐకాన్ స్టార్ ‘పుష్ప’ మరో రికార్డు.. హిందీలో 100 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. టైగర్ సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలకు, డాన్సులకు చేస్తున్న రీల్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా తగ్గేది లే అంటూ పుష్ప ఫీవర్‌లో ఉన్నారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ టూ నార్త్ వరకు బన్నీ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రశంసలు మరింత…
వరుణ్ తేజ్ ‘గని’లో తమన్నా రీల్ కి హ్యూజ్ రెస్పాన్స్!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , సాయి మంజ్రేకర్ హరోయిన్ గా కిరణ్ కొర్రపాటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గని. ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరి ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా విడుదలయ్యిన స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్ కి మాత్రం సోషల్ మీడియాలో చాలామంచి రెస్పాన్స్ రావటం విశేషం. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ తమన్నా కూడా మరింత వుత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయటం ఫ్యాన్స్ కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్ కి ఇప్పుడు స్పెషల్…
తమన్నా పాటకు అదిరిపోయే రీల్ చేసిన ‘గని’ హీరోయిన్ సాయి మంజ్రేకర్!!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ‘కొడితే’కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది. ఆమె పాటకు రీల్స్ చేస్తున్నారందరూ. తమన్నా తన పాటకు తానే రీల్ చేసుకున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్…
శ్రీకాంత్ ‘కోతలరాముడు’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల
శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు తెలిపారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని కోతలరాయుడు సినిమా మా అందరికి మంచి పేరు…
‘కళింగపట్నం జీవా’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మళ్లీ రావా’ చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ‘లక్ష్య’ మూవీ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఒక నిర్మాతగా సినిమా నిర్మాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది, తనే కథ రాసుకుని.. హీరోగా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం…
ఫిబ్రవరి 4న వస్తున్న ‘అతడు ఆమె ప్రియుడు’
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, రచనా సంచలనం విజయేంద్రప్రసాద్, దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో… చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి, ఈ…
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్…
