త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న హీరో శ్రీకాంత్ ‘కోతలరాయుడు’  !!!

hero Srikanth movie kotalarayudu

ఏ యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో హీరో శ్రీకాంత్, కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా పోసాని కృష్ణమురళి,మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోతల రాయుడు’. ఫిబ్రవరి 4న థియేటర్స్ లలో విడుదలై ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ సినిమా ఇప్పడు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడడమే కాక మాకు ఎంతో పేరు…

‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన!!!

kathakanchiki manam entiki

తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చ్ 18న…

నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం

film news

2022, ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సరికొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ‘థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా’ యొక్క లాంచ్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతిష్యశాస్త్ర ప్రముఖులు, శ్రీ బాలు మున్నంగి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ప్రముఖ నటులు నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు ముఖ్య అతిథులుగా వీచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క ప్రారంభోత్సవం చేశారు. ఒక వ్యక్తి తన జీవితంలో వెయ్యి పౌర్ణమి చంద్రులను చూస్తే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుంది, అనగా 81 ఏళ్ళు జీవితాన్ని అనుభవించినట్టు. అలా మీ సహస్ర పూర్ణ చంద్రోదయాల వరకు గుర్తుండిపోయే ఒక చక్కటి జ్ఞాపకాన్ని అందించడమే ఈ థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ‘1000 మూన్స్ ఇన్ఫ్రా’…

Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit

Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit

On 21st February 2022 Thousand Moons Infra, a brand new real estate company was launched to a great reception in Taj Banjara, Hyderabad. The event began with the ceremonial lighting of the lamp by famous astrologer Shri. Balu Munnagi followed by the launch of the brochure and logo by actors Sree Vishnu and Nara Rohit. When a person sees a thousand full moons over his life, he is said to have lived a complete and fulfilled life, for the average person this process takes around 81 years. The organization aims…

రష్మిక మందన్న జోరు !!

rashmika

కన్నడ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతోంది. వరసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకు `దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ‘పుష్ప’ విడుదలైన తర్వాత ఈ అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ.. అలాగే తన మార్కెట్ కూడా పెంచుకుంటుంది ఈ కన్నడ కస్తూరి. కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన్న. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్‌గానూ దూసుకుపోతుంది. పైగా ఈమె గోల్డెన్ లెగ్ కూడా. నటించిన సినిమాలలో దాదాపు 80 శాతం విజయాలే ఉన్నాయి. తెలుగులో అయితే ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి విజయాలతో అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా ఇప్పుడు హిందీలోనూ నటిస్తుంది. అక్కడ కూడా ఈమెకు…

‘రొమాంటిక్’ భామ అందాల విందు!!

Ketikasharma

నేటితరం కథానాయికలకు తమ కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించాలంటే అందాల ఆరబోత ప్రధాన అస్త్రంగా మారింది. నటన సంగతి ఎలా ఉన్నా ముందు అందాలు ఆరబోస్తేనే తమకు అవకాశాలు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఒక రకంగా అందాల విందు ఇస్తేనే వారికి తగిన గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో మోడ్రెన్‌ డ్రెస్సులు, ఎవరూ వేయని రకరకాల డ్రెస్సులు వేసి సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు. రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యూ ఢిల్లీలో పుట్టి పెరిగింది కేతికా శర్మ. ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ శర్మ వృత్తిరీత్యా వైద్యుడు. కేతిక లక్నోలోని LA మార్టినియర్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసింది .…

`ఆడవాళ్లు మీకు జోహార్లు` అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కి న‌చ్చుతుంది : న‌టి ఊర్వ‌శి

adavallu meeku joharlu movie

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. రాధిక‌, ఊర్వ‌శి, కుష్బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా న‌టి ఊర్వ‌శి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. -ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే టైటిలే చాలా పాజిటీవ్‌గా ఉంది. టైటిల్ చూడ‌గానే ఆడ‌వారికి ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్ధం అవుతుంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌తి ఫ్రేములో ఐదుగురు మ‌హిళ‌ల‌కి స‌మాన‌మైన ప్రాధాన్య‌త క‌లిగించ‌డ‌మే గొప్ప విష‌యం. ఎక్క‌డా కూడా…

‘నిండు చందమామ’ నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాట విడుదల

ninduchandamama movie nunchi nilavani kshanam song relese

గణేష్ శ్రీ వాస్తవ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిండు చందమామ’. గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్ శ్రీ వాస్తవ్ చిత్ర విశేషాలను వివరిస్తూ .. . ‘నిండు చందమామ’ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన పాట ‘నిలవనీ ఈ క్షణం..’. ఈ పాటకంటే ముందు విడుదల చేసిన ‘నింగిలో ఉన్నదే నిండుచందమామ’, ‘నీ ప్రేమకే..’ పాటలు మంచి ఆదరణను పొందాయి. వేటికవే భిన్నంగా ఉంటూ అందర్నీ అలరించాయి. సంగీత, సాహిత్యాల మేళవింపు మా చిత్రం ‘నిండు చందమామ’…

సురేష్ కొండేటి చేతుల మీదుగా ‘టేక్‌ డైవర్షన్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Take-Diversion-suresh-kondeti

శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ‘టేక్‌ డైవర్షన్‌’ అనే పేరుతో ఓ ప్రేమ కథాచిత్రం రూపొందుతోంది. ‘టేక్‌ డైవర్షన్‌’ చిత్రంలో ‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించగా, శివకుమార్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నారు. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఈ సినిమాను మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్…

బిగ్ బాస్ కౌశల్ మండ నటించిన ‘రైట్’ ఫస్ట్ లుక్ – మోషన్ పోస్టర్ విడుదల

Right movie

మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ మరియు లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్”. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రం రీమేక్ ఇది. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ “కౌశల్ నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి…