Finally, here comes the announcement regarding the mass number in superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paata being directed by Parasuram. The track being promoted to be the massiest song of the season called Ma Ma Mahesha canned on Mahesh Babu and Keerthy Suresh, scored by the music sensation S Thaman and choreographed by Sekhar master, will be out on May 7th. The makers made the announcement through this poster that surely makes fans go gaga over it. Going by the poster, the makers tried to make it…
Category: MOVIE REVIEWS
నాని ‘అంటే.. సుందరానికీ’ సెకండ్ సింగిల్ ‘ఎంత చిత్రం’ మే 9న విడుదల
నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మే 9న విడుదలయ్యే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో నాని, నజ్రియా నజీమ్లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది. నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.. నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్లజంట్ గా…
Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Second Single Entha Chithram Releasing On May 9th
The first single Panchakattu from Natural Star Nani’s upcoming rom-com entertainer Ante Sundaraniki garnered huge response. Directed by Vivek Athreya under the leading production house Mythri Movie, the makers of the movie came up with announcement on second single of the movie- Entha Chithram. The song that will be out on May 9th will dazzle your ears and leave you in love. The poster shows the beautiful chemistry of the lead pair- Nani and Nazriya Nazim. While Nani pretends to be sleeping and tries to keep his head on Nazriya,…
‘సర్కారు వారి పాట’కు అందరూ కనెక్ట్ అవుతారు : దర్శకుడు పరశురాం
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొన్న ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపధ్యంలో… చిత్ర దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు…
జూలై 1న వస్తున్న రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచనుంది. 1990లలో జరిగిన యదార్థ…
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ‘మేజర్’ థియేట్రికల్ ట్రైలర్ చూపించిన చిత్ర యూనిట్
ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా ముందు వరసులో వుంది. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మేకర్స్, భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హీరో అడివి శేష్, దర్శకుడు – శశి కిరణ్ తిక్కా ఆదివారం మే 1వ తేదీన ఢిల్లీలో రక్షణ మంత్రితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. తెల్లటి కాన్వాస్ పై ‘జాన్ దూంగా దేశ్ నహీ’ అనే ఫోటో ఫ్రేంని రివీల్ చేశారు. ఈ నినాదం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్…
‘MAJOR’ team shows Theatrical Trailer to Defence Minister Rajnath Singh in Delhi
MAJOR, One of the most awaited films of the year, is based on the life of Major Sandeep Unnikrishnan, the decorated NSG Commando who perished while saving dozens during the 26/11 attacks. As the film is inching closer to the release, piquing interests of the audience across quarters, the makers had the honour of a special meeting with Defence Minister of India, Mr. Rajnath Singh. Actor – Adivi Sesh and Director – Sashi Kiran Tikka met with the Defence minister on Sunday, 1st May, in Delhi wherein the team showed…
దళిత సీఎం ‘డిక్లరేషన్’ కావాలి !
By Sk.Zakeer, Editor,Bunker News : దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది .రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఇంకేమి చేస్తుంది.కాంగ్రెస్ సన్నాసుల మఠం కాదు కదా ! తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ప్రాధాన్యత అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘వరంగల్ డిక్లరేషన్’ సభలో అన్నారు.ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ మాట ఎందుకు ? ఎవరు సీఎం కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవర్ని అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రజలు ఇవ్వనున్న అంతిమతీర్పు! ‘డిక్లరేషన్’ అంటే తెలుగులో వాంగ్మూలం అనీ,ప్రకటన అనీ,నివేదిక అనీ…
‘జయమ్మ పంచాయితీ’ అర్థవంతమైన సినిమా : సుమ కనకాల
సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే6 సినిమా విడుదలకానుంది. ఇటీవలే శ్రీకాకుళం యాత్రను సుమ తన టీమ్‌తో దిగ్వియంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమ హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. జయమ్మ పంచాయితీ ఎందుకు చేయాలనిపించింది? -మీరు చేయగలరా? అని దర్శకుడు అగడడంతో చాలెంజ్‌గా స్వీకరించి చేశాను. ఇది చాలా సంవత్సరాలుగా నన్ను నేను వేసుకున్న ప్రశ్నే. టీవీ యాంకర్‌గా నన్ను ఎవరూ ప్రశ్నించను. కానీ నటిగా చేయాలంటే కొన్ని పరిమితులుంటాయి. అవి ఈ కథ విన్నాక చేసేలా చేశాయి. నటిగా గ్యాప్ తీసుకోవడానికి కారణం? -టీవీ అనేది కఫంర్ట్ జోన్‌గా వుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిదర్మంగా టీవీ షోలు…
ఏ కేటగిరీలు మెగాస్టార్ ‘ఆచార్య’ని ముంచాయి?
కథ అందామా, స్క్రిప్టు అందామా, స్క్రీన్ ప్లే అందామా? ఏది అంటే అందులో జోక్యాల శాతం తగ్గొచ్చు? కథ అనగానే దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలాచాలా మంది వచ్చి చేరిపోతారు. అలా కాదు, ఇలా వుంటే బావుంటుంది…ఇలా కాదు వుంటే బలంగా వుంటుందని తోచింది చెప్పేస్తూంటారు. స్క్రిప్టు అనగానే ఓ మోస్తరు స్పెషలిస్టులు వచ్చి చేరతారు. చూసిన సినిమాల ఉదాహరణలు చెప్తూ స్క్రిప్టు ని అటూ ఇటూ లాగుతారు. స్క్రీన్ ప్లే అనగానే ఈ మొదటి రెండు వర్గాలు ఫిల్టరై పోయి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళే వర్కులో మిగులుతారు. కథ అలా కాదు ఇలా వుండాలని అన్నప్పుడు, ఏఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని అంటున్నట్టు? యాక్టివ్ క్యారక్టర్? గాథ కాకుండా కథ? క్యారక్టర్ ఆర్క్? టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్?…
