తమిళ సినీహీరో విజయ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఇందులో భాగంగా తమిళ సినీహీరో విజయ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.
Category: MOVIE REVIEWS
‘సర్కారు వారి పాట’తో మహేష్ బాబుకు గారికి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది : దర్శకుడు పరశురాం చెప్పిన ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ సంగతులివి..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం పంచుకున్న సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సంగతులివి. సర్కారువారి పాట ఘన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు గారి దగ్గర నుండి వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ? ‘సర్కారు వారి…
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ నుండి సెకండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ విడుదల
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ ఈ…
‘ఎఫ్3’ పక్కా ఫైసా వసూల్ మూవీ : అలీ
‘ఎఫ్3’ పక్కా ఫైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’ అని ప్రముఖ కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో ముచ్చటించారు.. విశేషాలు… * స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? -బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీలా సీరియల్ చేశా.…
వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కె.స్క్రీన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘గాడ్సే’ జూన్ 17న గ్రాండ్ రిలీజ్
సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకులను ఓ యువకుడు ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంతకీ రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే యువకుడు గాడ్సేగా ఎవరు కనిపించబోతున్నారో తెలుసా! సత్యదేవ్.. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‌తో…
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్నితెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం
ఆంధ్రా విశ్వవిద్యాలయం 1926వ సంవత్సరం .లో మద్రాస్ యాక్ట్-1926 ప్రకారం స్థాపించబడింది. ప్రతిష్టాత్మక మైన ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడి 97 సంవత్సరాలు పూర్తిచేసుకుని, శత వార్షికోత్సవ దిశగా వెళుతున్న సందర్భంగా విశ్వ విద్యాలయ విశిష్టత, పూర్వ వైభవాన్ని,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ” మైటీ ఆంధ్రా యూనివర్సిటీ మార్చింగ్ టువార్డ్స్ మార్క్ ఆఫ్ సెంటినరీ” పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాణానికి శ్రీకరం చుట్టారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవ శ్రీ పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి గారు తన ఛాంబర్ లో ఈరోజు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు నడయాడిన నేల, చదువుల తల్లి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా డాక్యుమెంటరీ నిర్మాణానికి ముందుకు వచ్చిన యువ దర్శకుడు, థియేటర్…
నేను సినిమాల్లోకి రావడానికి సినిమాతో అనుబంధం ఫామ్ అవ్వడానికి రాజశేఖర్ గారే కారణం : ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు సుకుమార్
డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం వలనే..అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి అన్నారు హీరో రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో…
పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- ‘ఎఫ్3’ మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట విడుదల
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’ మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్నారు. ‘ఎఫ్3’లో మరింత గ్లామర్ జోడించింది ”పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్…
మరపురాని మరాఠీ చిత్రం ‘లతా భగవాన్ కరే’
– నిజ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా – పరంజ్యోతి ఫిలిం క్రియేషన్ పతాకంపై నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ నిర్మాణం – 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకున్న చిత్రం. – నార్త్ లో ఒక తెలుగు డైరెక్టర్ నవీన్ దేశబోయినకు ది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు రావడం ఇదే తొలిసారి – మరాఠీ గవర్నమెంట్ ఈ కథను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని ఆర్థర్ పాస్ చేసింది – ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించింది మన తెలుగు దర్శక, నిర్మాతలే కావడం గొప్ప విశేషం.. అరవై ఐదేళ్ల ఒక వృద్ధ మహిళ లతా కారే తన భర్త ఆరోగ్యం క్షీణించినప్పుడు .. తనను బ్రతికించుకోవడం కోసం ఎస్ కె మారథాన్ పరుగు పందెంలో…
‘ధగఢ్ సాంబ’లో సరికొత్త సంపూర్ణేష్ బాబును చూస్తారు: డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి ఇంటర్వ్యూ
సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా లో సంపూని సరికొత్తగా చూస్తారు. సంపూ గారి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి. బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” ఈ నెల 20.న విడుదల అవుతుంది. నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మే 20. న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. 1993 లో ఇండస్ట్రీ కి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా…
