కమల్ హాసన్ ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులని సొంతం చేసుకున్న శ్రేష్ట్ మూవీస్

కమల్ హాసన్ 'విక్రమ్' తెలుగు రాష్ట్రాల హక్కులని సొంతం చేసుకున్న శ్రేష్ట్ మూవీస్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని…

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం (మే 20)న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చేలా ఈ మోస‌న్ పోస్ట‌ర్‌ను డిజైన్…

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్

By ABDUL M.D-Tollywoodtimes సోషల్ మీడియా లో కొన్ని యుట్యూబ్, వెబ్ సైట్ లలో తంబ్ నెల్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో అందరినీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం పై .తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్ .. తంబ్ నెల్స్ & పైరసీ పై లపై యాక్షన్ తీసుకోవాలని నిర్మాతల మండలి ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులు,సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మధుసూదన్, సెక్రటరీ, పలువురు పాల్గొన్నారు. నటుడు మాదాల రవి గారూ మాట్లాడుతూ.. ప్రపంచ మొత్తం మిడియ పైనె నడుస్తూంది మంచి న్యూస్ ద్వారా ప్రజలు చైతన్య వంతులు అవుతారు.అలాంటిది ఈ వేళ కొన్ని వందల కంప్లైంట్…

అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కి రావాలనే ‘ఎఫ్3’ చిత్రం టికెట్ రేట్లు తగ్గించాం : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కి రావాలనే 'ఎఫ్3' చిత్రం టికెట్ రేట్లు తగ్గించాం : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు పంచుకున్న ‘ఎఫ్3’ విశేషాలివి. ఎఫ్ 3 ఐడియాని అనిల్ రావిపూడి గారు మీకు ఎప్పుడు చెప్పారు ?…

ఆది సాయికుమార్ – కేకే రాధమోహన్- ఫణికృష్ణ సిరి ‘క్రేజీ ఫెలో’ క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల

ఆది సాయికుమార్ - కేకే రాధమోహన్- ఫణికృష్ణ సిరి 'క్రేజీ ఫెలో' క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఈ రోజువిడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియో లో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది”అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ అది లుక్ ని మరింత స్టయిలీస్ గా చూపించాయి.…

Aadi Saikumar Sri Sathya Sai Arts, Phani Krishna Siriki’s Crazy Fellow Crazy First Look Launched

Aadi Saikumar Sri Sathya Sai Arts, Phani Krishna Siriki’s Crazy Fellow Crazy First Look Launched

Producer KK Radhamohan has good taste in selecting scripts and making different kinds of movies. His latest movie under Sri Sathya Sai Arts with young and talented hero Aadi Saikumar playing the lead role and debutant Phani Krishna Siriki directing it is titled Crazy Fellow. The film’s crazy first look has been launched today and it looks quite interesting. Aadi Saikumar looks much younger here and his acts describe craziness of the character. Taking selfie, Aadi is seen posing like the comic cartoon behind him. The funky hairdo, fashionable outfit…

‘కాలేజ్ డాన్’ ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శివ కార్తికేయన్

'కాలేజ్ డాన్' ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శివ కార్తికేయన్

బ్లాక్ బస్టర్స్ కి చిరునామాగా మారారు హీరో ‘శివ కార్తికేయన్’. రెమో, డాక్టర్ వరుణ్ చిత్రాలతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన శివ కార్తికేయన్ తాజాగా కాలేజ్ డాన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రం మే 13 న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఈ చిత్రం మీడియా మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. కాలేజ్ డాన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన…

‘వాంటెడ్ పండుగాడ్’లో సుడిగాలి సుధీర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల‌

'వాంటెడ్ పండుగాడ్’లో సుడిగాలి సుధీర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల‌

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఇందులో సుడిగాలి సుధీర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం చిత్ర యూనిట్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘సుడిగాలి సుధీర్ బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. రీసెంట్ టైమ్‌లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు సుధీర్‌. ఆయ‌న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఓ…

రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో కార్తీ `ఖైదీ`

రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో కార్తీ `ఖైదీ`

ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు. 2019లో కార్తీ న‌టించిన తమిళ సినిమా `ఖైదీ`ఈ అరుదైన ఘ‌న‌త‌ను చోటు చేసుకుంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి బాక్సీఫీస్ వ‌ద్ద క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమా నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ ఖైదీ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల‌లో నటించారు. ఇండియాలో ఒక స్టార్ హీరో న‌టించిన చిత్రంలో హీరోయిన్‌, పాట‌లు వుండ‌డం స‌హ‌జం. కానీ ఖైదీ చిత్రం ఆవిష‌యాన్ని బ్రేక్ చేసింది. హీరోయిన్ లేదు. పాటలూ లేవు. ఇలాంటి విభిన్న‌మైన ఖైదీ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో…

సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైలర్ విడుదల

సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా `క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైలర్ విడుదల

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..“ క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైల‌ర్ చాలా బావుంది. విజువ‌ల్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డ‌ర్ లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బావుంటుంద‌ని ఆశిస్తూ… టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నా“ అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స…