ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాతలు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో గురువారంనాడు జరిగింది. చలో, భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల టీజర్, జైత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెంకీ కుడుముల మాట్లాడుతూ, నేను దర్శకులు యోగి, త్రివిక్రమ్ దగ్గర పనిచేశాను. ఈరోజు నా దగ్గర పనిచేసిన మల్లి దర్శకుడిగా మారి ఆయన జైత్ర సినిమా టీజర్‌కు గెస్ట్‌గా రావడం గౌరవంగా భావిస్తున్నాను. మల్లి నా ద గ్గర ఛలో సినిమా చేస్తుండగానే నేను చెప్పిన సన్నివేశాలను మొహమాటంలేకుండా ఎంతో నిజాయితీగా చెప్పేవాడు. దాంతో ఆయన బాగా కనెక్ట్…
Category: MOVIE REVIEWS
Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam is Releasing Worldwide In Theatres On 5th August
Vyjayanthi Movies presents the highly anticipated romantic saga Sita Ramam starring the handsome hero Dulquer Salmaan, and the beautiful Mrunal Thakul playing the lead roles with Rashmika Mandanna in a very special heroic role. Known for portraying love stories in mesmerizing way, Hanu Raghavapudi is directing the movie, while Ashwini Dutt is producing it under Swapna Cinema. After creating lots of hype with promotional content, the makers came up with release date of the movie. Sita Ramam will have grand release worldwide in theatres on August 5th. The movie will…
ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ ‘ఓ…
11:11 మూవీ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని
గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టిప్స్ మ్యూజిక్ ద్వారా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాట ఏమయ్యిందో మనసైపోయే మాయం అంటూ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలో…
‘ముసలోడికి దసరా పండగ’ ఇవివికి అంకితం!
రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో……. రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. నాజర్ ప్రదాన పాత్రలో నటించగా సీతమ్మ వాకిట్లో ఫేమ్ అంజలి, నువ్వునేను ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. డి. మనోహర్ దర్శకుడు. ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ను ఇటీవల నాజర్ విడుదల చేసారు. నాజర్ మాట్లాడుతు “ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ “ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు…
మనాలిలో అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’
యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్ సెట్స్ లో కనిపించారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ…
అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం మేజర్ సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికేట్
వెర్సటైల్ హీరో అడివి శేష్ తన ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మేజర్’ను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 149 నిమిషాలు. మేజర్ చిత్రం కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులని ఆకట్టుకున్నాయి. మేజర్ ఫస్ట్ హాఫ్ లో సందీప్ పర్శనల్ లైఫ్, తల్లిదండ్రులతో వున్న అనుబంధం, ఇషాతో చిన్ననాటి ప్రేమని మెస్మరైజ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్, హై అండ్ ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులు చూపుతిప్పుకోలేనంత గొప్ప అనుభవాన్ని మేజర్ చిత్రం అందిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, నటీనటులు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ మేజర్…
డిస్ట్రిబ్యూటర్స్ సమక్షంలో విడుదలైన ‘రాంగ్ నంబర్’ ట్రైలర్
ఆర్.వి.యస్ ప్రొడక్షన్ బ్యానర్ పై మారుతిరామ్,జియో దార్ల (నూతన పరిచయం), హాసిని, అజయ్‌ఘోష్, సుమన్ శెట్టి నటీనటులుగా సాంబశివారావు దర్శకత్వంలో ఆర్.వి.యస్ రావు, ఫనా లు సంయుక్తంగా నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రాంగ్ నంబర్”.ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ దామోదర్,వీరభద్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తిలక్ గంగాధర్ యాదవ్, అంబికా ఫిల్మ్స్ శ్రీరాములు తదితర సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం అనంతరం చిత్ర ప్రీమియర్ ను వారికి ప్రదర్శించడం జరిగింది. చిత్ర నిర్మాత ఆర్.వి.యస్ రావు, మాట్లాడుతూ..మా రాంగ్ నెంబర్ మూవీ ట్రైలర్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా రాంగ్ నెంబర్ లో హీరోగా చేసిన మారుతీ రామ్ కొత్త వాడైన…
తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం
జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఐశ్వర్య నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల విద్యార్థిని ప్రతిభ తమిళనాడులోని చెన్నైలో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో నల్గొండ నుండి ఎన్జీ కళాశాల విద్యార్థిని వి.ఐశ్వర్య ప్రతిభ చూపించింది మొదటి స్థానం లో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పర్యాయం మహిళా విభాగంలో ఐశ్వర్య జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిందని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా ఐశ్వర్యకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐశ్వర్య మేన మామలుగా మేకల దుర్గయ్య తెలంగాణా హై కోర్ట్ న్యాయవాది, మేకల యాదయ్య లు ఎంతో గర్వపడుతున్నారు…
ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం లవ్వాట టైటిల్ ఆవిష్కరణ!!
యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “రావణలంక” ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో సీనియర్ నటులు బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు!! జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. కాన్సెప్ట్ కు తగిన మంచి టైటిల్ సూచించమంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన మానే రామారావు “లవ్వాట” టైటిల్…
