‘సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము ‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం” అన్నారు నేచురల్ స్టార్ నాని. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడు…
Category: MOVIE REVIEWS
జూన్ 23న కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత చిత్రం ‘కొండా’ విడుదల
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం రెండో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ”ట్రైలర్ నుంచి బేసిక్ పాయింట్ అర్థం అయ్యి ఉంటుంది. నేను విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు తీశా. నాకు తెలంగాణపై అవగాహన లేదు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గురించి విన్నాను. అప్పుడు కొండా మురళి పేరు ప్రత్యేకంగా అనిపించింది.…
షారూఖ్ ఖాన్ – అట్లీ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’ చిత్రం ప్రకటన.. 2023 జూన్ 2న విడుదల
బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా వరుస బ్లాక్ బస్టర్ విజయాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ”జవాన్” టైటిల్ తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించింది. అత్యున్నత స్థాయి తారాగణం, సాంకేతిక నిపుణులతో భారీ యాక్షన్ సీక్వెన్సులు గల ఈ పాన్ ఇండియా చిత్ర యావత్ సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప వేడుకలా ఉండబోతుంది. దక్షిణాదిలో రాజా రాణి, థేరి, మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వచించిన అట్లీ .. ఇపుడు భారీ అంచనాలన్న ‘జవాన్’ తో తన మ్యాజిక్‌ను దేశ వ్యాప్తంగా చూపించబోతున్నారు అన్ని ఊహాగానాలకు స్వస్తి చెబుతూ.. ‘జవాన్’ చిత్రాన్ని టీజర్ వీడియోతో చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది. టీజర్ లో షారుఖ్ ఖాన్ గాయపడి, కట్టుతో రగ్గడ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించారు. ఈ…
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ అందాల రాశీ పాటకు అనూహ్య స్పందన!!
ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల…
SHAHNAWAZ KHAN flag hoisting ceremony at YSR TELANGANA PARTY OFFICE (lotuspond)
Today SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a flag hoisting ceremony at YSR TELANGANA PARTY OFFICE (lotuspond) on the occasion of TELANGANA FORMATION DAY with all our rajendra nagar division leaders and executive members.
‘విక్రమ్’ ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే : కమల్ హాసన్ ఇంటర్వ్యూ
”విక్రమ్ సినిమా లో గ్రేట్ మ్యాజిక్ వుంది. హీరో నితిన్ గారి ఫాదర్ సుధాకర్ రెడ్డి బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400+ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ కథానాయకుడి గా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్…
మాస్ రాజా రవితేజ విడుదల చేసిన సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’ టీజర్ కు అనూహ్య స్పందన : జూన్ 24న సినిమా విడుదల..
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును టీజర్ లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్…
జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్నఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’
నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ…
‘మేజర్’ జర్నీఅడవి శేష్ వల్లే మొదలైంది… : దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ..
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్కతో ఇంటర్వ్యూ విశేషాలు * మేజర్ చిత్రం ఎలా మొదలైంది? -అడవి శేష్ వల్లే మొదలైంది. 2010నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్గా ప్రయత్నాలు చేస్తున్నా. తను హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓసారి మాటల్లో మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని…
ZEE5 ప్రకటించిన కొత్త వెబ్ సిరీస్ ‘రెక్కీ’ : జూన్ 17 నుండి ప్రసారం
ZEE5 కేవలం OTT ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు. ఇది అంతకంటే ఎక్కువ. కంటెంట్ పరంగా ఇది ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉంటుంది.ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది..ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. ఇటీవలే ZEE5 లో వచ్చిన వెబ్ సిరీస్, ‘గాలివాన’, హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వీక్షకులను ఏంటర్ టైన్ చేసేందుకు ZEE5 కొత్త వెబ్ సిరీస్‌ను ప్రారంభించడానికి సిద్ధమైంది ZEE5 విడుదల చేసిన మోషన్ పోస్టర్ ‘ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.ఈ ఉత్కంఠ కుల్ తెరదింపుతూ ZEE5 వారు ‘రెక్కీ’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్ ప్రకటించింది. ఇది జూన్ 17…
