Nandamuri Kalyan Ram, Abhishek Nama’ Periodic Spy thriller Devil Releasing Worldwide on December 29th

Nandamuri Kalyan Ram, Abhishek Nama' Periodic Spy thriller Devil Releasing Worldwide on December 29th

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film titled Devil. The film’s tagline – The British Secret Agent raised curiosity. The film is directed and produced by Abhishek Nama. The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The banger teaser promised a thrilling cinematic experience. The two songs from the album got good response among audience. Audience eagerly waiting to witness this exciting spy thriller in…

నందమూరి కళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nandamuri Kalyan Ram's period spy thriller 'Devil'..worldwide grand release on December 29

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ…

My3 boxoffice ప్రొడక్షన్లో రెండో చిత్రం ప్రారంభం

My3 is the second film in box office production

శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి డైరెక్షన్లో My3 boxoffice ప్రొడక్షన్లో రెండవ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. కాగా ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమం అలేఖ్య ఫార్మ్ వుడ్స్, హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో వెంకట్ డైరెక్టర్ సముద్ర పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం హీరో వెంకట్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ సముద్ర గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. My3 boxoffice ప్రొడక్షన్ లో 2 వ చిత్రం” జాలరి” హీరో గా శ్రీహరి, రాజ్ తాళ్లూరి డైరెక్షన్ లో 5 భాషలలో చిత్రం నిర్మితం కోసం స్క్రిప్ట్ పూజ అలేక్య పామ్ వుడ్స్, హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల ఆదిత్య పల్లా,…

Netflix CEO, Ted Sarandos touched down in Hyderabad, and the first star to welcome him to India is none other Mega Star Chiranjeevi and Ram Charan!

Netflix CEO, Ted Sarandos touched down in Hyderabad, and the first star to welcome him to India is none other Mega Star Chiranjeevi and Ram Charan!

A powerhouse clash in Hyderabad as Netflix CEO’s first meeting in India is with global star Ram Charan and his father, Mega Star Chiranjeevi! Ted Sarandos, Netflix CEO, first interaction in Hyderabad happens with none other than the global star Ram Charan and his father Mega Star Chiranjeevi. A powerhouse meeting in Hyderabad! Netflix CEO, Ted Sarandos touches down, and the first family he connects with is the Mega Family! Seen in the image is Sarandos with Mega Star Chiranjeevi and his son, Global star Ram Charan Netflix CEO Ted…

పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

Tollywood heroine who is going to get married!

రంగులరాట్నం, ఉనికి, తెల్లవారితే గురువారం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ చిత్ర శుక్లా పెళ్లిపీటలెక్కబోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారితో చిత్ర శుక్లా ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చిత్ర శుక్ల సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. పులి, నేను శైలజ లాంటి సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016 లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో ‘రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్‌, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్‌, ఉనికి,…

మళ్లీ భర్త విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్షన్‌లో నయనతార!

Nayantara again in the direction of husband Vignesh Sivan!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’తో నేషనల్‌ వైడ్‌ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్న ఈ భామ.. తాజాగా ‘అన్నపూరణి’ . సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. నయన్‌ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాను నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే.. ఈ సూపర్‌ స్టార్‌ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తుంది. అయితే ఈ సినిమాలో నయనతార ఓ యంగ్‌హీరోకు అక్కగా నటించనున్నారట. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్‌ సిస్టర్‌ రోల్‌ చేయబోతుంది. ‘లవ్‌ టుడే’ సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌ కమ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌తో విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలోనే ప్రదీప్‌కు అక్కగా నయనతార…

‘హనుమాన్‌’ ట్రైలర్‌ తేదీ వచ్చేసింది!

'Hanuman' trailer date has arrived!

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్‌’. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబిరెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్‌ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్‌ చేస్తోంది. యూనివర్సల్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్‌ వాల్యూస్‌తో కట్‌ చేసిన విజువల్స్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. హనుమాన్‌ ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్‌ 12న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ…

డీప్‌ఫేక్‌ బారిన ప్రియాంకచోప్రా!

Deepfake Priyanka Chopra!

డీప్‌ఫేక్‌ వీడియోస్‌.. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్‌ వీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడమే. డీప్‌ఫేక్‌ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్‌ హీరోయిన్లు మాత్రం ఒకరి తర్వాత ఒకరు దీని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే నేషనల్‌ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా, బాలీవుడ్‌ స్టార్‌ నటులు కత్రినా కైఫ్‌, కాజోల్‌, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్‌ స్టార్‌గా పేరుపొందిన బాలీవుడ్‌ స్టార్‌ నటి ప్రియాంక చోప్రా సైతం డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. పీసీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే, ఈ సారి ఆకతాయిలు నటి ముఖం…

తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషీకపూర్‌!

Khushi Kapoor shines in mother Sridevi's gown!

బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అలనాటి తార దివంగత నటి శ్రీదేవి. అదే తరహాలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ది ఆర్చీస్‌’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తనయ సుహానా ఖాన్‌ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌లో గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్‌ తారలంతా హాజరయ్యారు. ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా…

హృతిక్‌ రోషన్‌ లుక్‌ అదుర్స్‌!

Hrithik Roshan looks amazing!

హృతిక్‌ రోషన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’ .. వన్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌`మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ కలిసి నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హృతిక్‌ లుక్‌ను, క్యారెక్టర్‌ డిటెయిల్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హాలీవుడ్‌ చిత్రం టాప్‌ గన్‌ తరహాలో మన దేశం నుంచి మొట్టమొదటి సారిగా ఎవియేషన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈసినిమాలో ఆయన ఎయిర్‌ డ్రాగన్స్‌ విభాగంలో స్క్వాడ్రన్‌ లీడర్‌ షంషేర్‌ పఠానియా (పాటీ)గా అనే స్క్వాడ్రన్‌ పైలట్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.