Ram Karthik’s “Veekshanam” first look: Intense and Intriguing

Ram Karthik's "Veekshanam" first look: Intense and Intriguing

Ram Karthik, a young actor quickly making his mark on the Telugu film scene, is captivating audiences with his versatility and compelling performances. From his roles in films like “FCUK,” “Where is Venkatalaxmi”, “Mama O Chandamama,” “Ram Asura” and “The Great Indian Suicide,” Karthik has consistently showcased his talent and range with his impactful and versatile screen presence. Now, this rising star is set to enthrall audiences with “Veekshanam,” a film that promises a unique and captivating cinematic experience. Paired with Kashvi, the film is produced by P. Padmanabha Reddy…

ఆగస్ట్ 13న నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల

Natural Star Nani, Vivek Atreya, DVV Entertainments Pan India Film 'Saripoda Satya' Most Awaited Trailer Releasing On 13th August

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 13న ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.…

Natural Star Nani, Vivek Atreya, DVV Entertainments Pan India Film ‘Saripoda Satya’ Most Awaited Trailer Releasing On 13th August

Natural Star Nani, Vivek Atreya, DVV Entertainments Pan India Film 'Saripoda Satya' Most Awaited Trailer Releasing On 13th August

The promotions of Natural Star Nani and Director Vivek Atreya’s most awaited pan India film ‘Saripoda Satyabha’ are going on in full swing. Posters, glimpses, songs, every update from the movie is creating huge buzz. The recently released teaser video of Not A got a tremendous response. Also, the release posters introducing the important characters of the movie are going viral on social media. Recently, on Saturday, the makers of this highly anticipated movie trailer have announced the release date. The trailer of ‘Saripoda Satyabha’ will be released on August…

ఘ‌నంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుక‌లు సందడి చేసిన సినీ ప్రముఖులు…

RL Tours & Travels’ celebrates 2nd Anniversary

హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్‌కు చెందిన ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జరుపుకుంది. ఎయిర్ టికెటింగ్, గ్రూప్ ప్యాకేజీలు, వీసాలు, ఫారెక్స్, ప్రయాణ బీమా త‌దిత‌ర అన్ని సేవ‌ల‌ను ఒకే గొడుగు కింద ఈ సంస్థ అందిస్తుంది. మాక్సివిజన్, క్లౌడ్‌టారో, గ్నాపికా ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌. జి మూవీ మేకర్స్ త‌దిత‌ర ప్రతిష్టాత్మక కార్పొరేట్ సంస్థ‌ల‌న్నింటికి ఈ సంస్థ‌నే సేవ‌లందిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), (NATA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు మరెన్నో సహా అనేక లాభాపేక్ష లేని సంస్థలలో భాగంగా వారు తమ ప్రయాణాన్ని కొన‌సాగిస్తున్నారు. కార్య‌క్ర‌మంలో…

Travel expert ‘RL Tours & Travels’ celebrates 2nd Anniversary

Travel expert ‘RL Tours & Travels’ celebrates 2nd Anniversary

Completes 2 years of its existence and emerging as one of the fastest growing travel agencies Hyderabad: One of the fastest growing travel agencies, Hyderabad-based RL Tours and Travels completes two years of its existence. RL Tours and Travels celebrated its 2nd anniversary with pomp and festivities to mark the occasion at Hyderabad today. A visionary corporate travel company, RL Tours and Travels provides air ticketing, customized group packages, VISA’s, forex, travel insurance and more. Their extensive client roster includes prestigious corporate names such as Maxivision, CloudTaro, Gnapika Entertainment, S.G…

ఒక టెలీప్లేను వివిధ భాషలలోకి అనువదించడము వలన థియేటర్ లక్షణాలకు మరియు ప్రేక్షకులకు ప్రయోజనాలను అందిస్తుంది” అని మధురిమ తులి అన్నారు

"Translating a teleplay in different languages benefits theatre exponents and the audiences," says Madhurima Tuli

ఈ నటి జీ థియేటర్ యొక్క ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహలీ కిరణ్ తక్’ టెలీప్లేలో నటించారు, ఇది ఇప్పుడు కన్నడ మరియు తెలుగు భాషలలోకి అనువదించబడింది   ముధురిమ తులి రోజువారి సబ్బుల ఫ్యాన్స్ కు సుపరిచితురాలే మరియు ఈమె రియాలిటి షోలలో పనిచేశారు మరియు ‘బేబి’, ‘నామ్ షబానా’, ‘సత్తా’ (తెలుగు), ‘మారీచ’ (కన్నడ మరియు తమిళము) మరియు ‘నింబెహుళి’ (కన్నడ) వంటి బ్లాక్‎బస్టర్ సినిమాలలో కూడా నటించారు. హాలీవుడ్ చిత్రము ‘ది బ్లాక్ ప్రిన్స్’ లో కూడా నటించిన ఈ నటి, తాను నటించిన హింది టెలీప్లే ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహలీ కిరణ్ తక్’ కన్నడ మరియు తెలుగు భాషలలోకి అనువదించబడినప్పుడు చాలా ఆనందించారు. ఆమె మాట్లాడుతూ, “ఈ క్లాసిక్ దశాబ్దాలుగా అభినందించబడుతోంది.…

“Translating a teleplay in different languages benefits theatre exponents and the audiences,” says Madhurima Tuli

"Translating a teleplay in different languages benefits theatre exponents and the audiences," says Madhurima Tuli

The actor stars in Zee Theatre’s ‘Surya Ki Antim Kiran Se Surya Ki Pehli Kiran Tak’ which has now been translated in Kannada and Telugu Madhurima Tuli is no stranger to fans of daily soaps and has also worked in reality shows and blockbuster films such as ‘Baby’, ‘Naam Shabana’, ‘Saththaa’ (Telugu), ‘Maarichaa’ (Kannada and Tamil) and Nimbehuli (Kannada). The actor who has also starred in the Hollywood film ‘The Black Prince’ was thrilled when her Hindi teleplay ‘Surya Ki Antim Kiran Se Surya Ki Pehli Kiran Tak’ was translated…

ఎన్విరాన్ మెంట్ కి ఎగినెస్ట్ గా వెళ్లొద్దని చెప్పే… సింబా

ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబు చాలా సెలెక్టివ్ గా రోల్స్ ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా నిర్మాత తన చిరకాల మిత్రుడు రాజేందరరెడ్డి నిర్మించిన ‘సింబా’ చిత్రంలో పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తమ్ రెడ్డి పాత్రను పోషించారు. ఆయనకు సహాయకులుగా నిత్యం వార్తల్లో వుండే గ్లామర్ బ్యూటీ అనసూయ, యానిమల్ లో నటించిన యంగ్ హీరో మాగంటి శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ మాస్ దర్శకుడు సంపత్ నంది కథ.. మాటలు అందించారు. ఆయన కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించి… ఓ మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఇటీవల మూవీ నిర్మాత తెలిపారు. జగపతిబాబు ఇంటి ఆవరణంలో విపరీతంగా పచ్చదనం ఉంటుందని, ఆయన అయితే ఈ సినిమా టైటిల్ పాత్రకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ…

హాస్య నటులు బ్రహ్మానందం చేతుల మీదుగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.

ప్రముఖ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ ఆల్వాల్ లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ” నిన్న ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ సిరత్ కపూర్ , మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మీనా, డాక్టర్ పాండురంగం, డాక్టర్ శివకుమార్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాండురంగం, డాక్టర్ మీనాలు మాట్లాడుతూ మా హాస్పిటల్ ప్రత్యేక వసతు లతో, పేషెంట్స్ కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉంది .అలాగే వైద్య రంగంలో నిష్ణాతులైన వైద్యులను ఇక్కడ నియమించడం జరిగింది. మా హాస్పిటల్ మధ్యతరగతి వారికి అనుగుణంగా వైద్య ఖర్చులను భరించడానికి అనువైన హాస్పిటల్ ఇది. మీరు అందరూ మా ఆస్పటల్ సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము” అని…

పూజా కార్యక్రమాలతో వైభవంగా ‘దిల్ రెడ్డి’ ప్రారంభం

'Dil Reddy' started with pooja programs

అంజన్ కస్తూరి, సాంచి బార్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “దిల్ రెడ్డి”. ఈ చిత్రాన్ని ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తోంది. అమ్మగారి రామరాజు (రమేష్) ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్ వై. సి. ఈశ్వర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో దిల్ రెడ్డి సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి హీరో హీరోయిన్లపై క్లాప్ నిచ్చారు. త్రినయని ఫేమ్ భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శక నిర్మాత అమ్మగారి రామరాజు మాట్లాడుతూ – మా ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా దిల్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాం. సరికొత్త కథా కథనాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. తనికెళ్ల…