కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే అరి సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారితీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాల్సిన పనిలేదు.. ఒక్క మెతుకు పట్టుకుంటే పదును తెలిసిపోతుంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘అరి’ చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు యువ దర్శకుడు జయ శంకర్. విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటుంది ఈ చిత్రం. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో మంగ్లీ పాడిన…
Year: 2023
Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04
Blockbuster production house, Sithara Entertainments, is producing action entertainer with Mega Charming hero Panja Vaisshnav Tej. Fourtune Four Cinemas is co-producing the film and Srikara Studios is presenting the film. The movie has been set on a lavish scale and producers – Naga Vamsi and Sai Soujanya are leaving no stone unturned to make it one of the best movie experiences for audiences in theatres. Srikanth N Reddy is debuting with the movie and he is making it as a high octane mass action entertainer. Sreeleela is playing leading role…
పంజా వైష్ణవ్ తేజ్ ‘PVT04’లో అందాల ‘చిత్ర’గా అలరించనున్న శ్రీలీల
బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని..…
Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love
Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios. After grabbing eyeballs with the teaser and the video song Kayyale, the team released another song from the film Pedhavulu Veedi Maunam today. Nivas K Prasanna scores the music for the…
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల
– ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట – ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.…
పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04’ నుంచి మే 15న పవర్ ఫుల్ గ్లింప్స్ విడుడల
తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. అరంగేట్రం నుండి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. తన తదుపరి చిత్రంగా ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘PVT04’ రూపంలో ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను అందించనుంది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మే 15వ తేదీన, సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అత్యంత శక్తిమైన గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్…
Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!
Panja Vaisshnav Tej has been making smart script choices from his debut. He has decided to take on a high octane action entertainer for his next. Sithara Entertainments and Fortune Four Cinemas, who have been synonymous with content oriented entertaining films have come up with high adrenaline rush inducing action packed entertainer with PVT04. Srikara Studios is presenting the film. The movie team has announced the release of a fiery and fiesty glimpse that delves into the world of PVT04 on Monday, the 15th of May, at 4:05 PM. Joju…
‘Chakravyuham’ teaser Released & Grand Releasing On Jun 2nd !
Actor Ajay, who has made a name for himself with unique roles, is a murder mystery crime thriller movie “Chakravyuham”- The Trap ..The film is directed by Chetkuri Madhusudhan and produced by Smt. Savitri under the banner of Sahasra Creations. The movie has completed all the activities and is ready for release on June 2. was released in a grand way. On this occasion The director of the film Madhu Sudhan said.. Thanks to the late superstar Krishna for releasing the first look of our film “Chakravyuham” which is a…
‘చక్రవ్యూహం’ టీజర్ విడుదల
విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక..చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి. సావిత్రి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.ఈ సందర్బంగా .. చిత్ర దర్శకుడు మధు సుధన్ మాట్లాడుతూ.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మా “చక్రవ్యూహం” చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్…
స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ..కడుపుబ్బా నవ్వించే ‘తురుమ్ ఖాన్ లు’ షూటింగ్ పూర్తి.
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ మట్టి కథలను, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న పల్లె కథలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్ లు. “స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్ లో జరిగిన ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు. చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ… 12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన నాకు దర్శకుడిగా మొదటి సినిమా…
