షారుఖ్ – రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట‌ర్‌తో ఫ్యాన్స్‌కి పండ‌గే!

షారుఖ్ - రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట‌ర్‌తో ఫ్యాన్స్‌కి పండ‌గే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌, గ్లామ‌ర‌స్ దివా దీపికా ప‌దుకోన్ క‌లిసి న‌టించిన సినిమా ప‌ఠాన్‌. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో విడుద‌ల చేశారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్. త‌న ప‌ఠాన్‌ని విడుద‌ల చేసినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కి త‌న‌దైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు షారుఖ్‌. “థాంక్యూ సో మ‌చ్‌. నా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చిన‌ప్పుడు… ద‌య‌చేసి న‌న్ను తాక‌నివ్వండి(మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చిన‌ప్పుడు ఒక్క‌సారి న‌న్ను దానిని ట‌చ్ చేయ‌నివ్వండి) ల‌వ్యూ“ అని ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్షా. షారుఖ్‌ఖాన్ – రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ చాట్‌ని చూసి నెటిజ‌న్లు, ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. షారుఖ్ ట్వీట్ కి త‌న‌దైన శైలిలో విన‌మ్రంగా స‌మాధాన‌మిచ్చారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.…

మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది : ‘వీరసింహారెడ్డి’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఇంటర్వ్యూ

మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది : ‘వీరసింహారెడ్డి’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఇంటర్వ్యూ

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి, మాస్ మొగుడు పాటలు ష్మాసింగ్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు థమన్ పంచుకున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలివి… ‘వీరసింహారెడ్డి’తో 2023ని బ్లాక్ బస్టర్ గా స్టార్ చేయబోతున్నారు.. ఎలా అనిపిస్తోంది ? -‘వీరసింహారెడ్డి’ కోసం…

మే12న ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ విడుదల

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. మెస్మరైజింగ్ విజువల్స్, ఇంటెన్స్ మ్యూజిక్ తో అలరించిన టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని చూపించిన మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలో “రామ్.. రామ్..” అని జపిస్తూ శివలింగం ఎదుట హనుమంతుడు ధ్యానం చేస్తూ ప్రజంట్ చేసిన టీజర్ అద్భుతం అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు తమ దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారు. హను మాన్ అవుట్ పుట్ హాలీవుడ్ స్థాయిలో వచ్చింది. టీజర్‌కి వచ్చిన రిసెప్షన్‌ను చూసి, చిత్ర నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అవును..…

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

Prasanth Varma’s HANU-MAN To Have Pan World Release On May 12, 2023

Creative Director Prasanth Varma’s first film from his Cinematic Universe HANU-MAN starring talented hero Teja Sajja in the lead has set the internet on fire with its Bombarding Teaser. The entire nation went gaga over this Telugu film for its mesmerizing visuals and intense music. From the first shot of revealing the majestic statue of Lord Hanuman to the last shot of the camera entering a cave in the Himalayas and revealing Lord Hanuman himself meditating in Ice shaped like Shiva Linga chanting “Ram.. Ram..” has been spellbinding. Distributors from…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం’ నుంచి ‘సింగిల్ లైఫ్ అంటే..’ పాట విడుదల.. పాటలో మెరిసిన శర్వానంద్

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం విశేషం. సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని…లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్…

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

Young Hero Santhosh Soban’s new film ” Kalyanam Kamaneeyam ” starring Priya Bhavani Shankar is all set to release on January 14th as a Wholesome Sankranthi Family Entertainer Directed by Anil Kumar Aalla under UV Concepts banner, the Trailer and Songs from the movie have received tremendous response from the audience. Thus, the team has made a crazy “Wedding Anthem” (Promotional Song) ft. Santhosh and Sharwanand. Launched by Pan Indian Star Prabhas, this instant trending song is written by Krishna Kanth, conceptualized and directed by Anil Kumar Upadyaula. Latest sensation…

సంక్రాంతి సందర్బంగా హీరో మానస్, బిగ్ బాస్ ‘ఫేం’ కీర్తి భట్, నిఖిల్ ల ‘సంక్రాంతి తకథై’ పాట విడుదల

Sankranthi thakathai-still1

ప్రతి ఏటా సంక్రాంతి పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. జనవరి వచ్చిందంటే చాలు మెదటి వారం నుండే షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతూ అందరికీ సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే కోడిపందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, రేగి పళ్ళు, కొత్త అల్లుళ్ళు, బోగి మంటలు, గాలి పటాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ఈ సంబరాలకు సినిమాలు కూడా తోడవ్వడంతో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, మరో వైపు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న సమయంలో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు రెడ్ సెడార్ ఎంటర్టైన్మెంట్ వారు ముందుకు వచ్చి పండగ వాతావరణం ఉట్టి పడేలా…

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Vaarasudu Completes Censor, Gets Clean U Certificate

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Vaarasudu Completes Censor, Gets Clean U Certificate

Thalapathy Vijay’s wholesome entertainer Vaarasudu directed by Vamshi Paidipally and produced by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema completed its censor formalities and the movie has been awarded clean U certificate. Vaarasudu is a perfect family entertainer and the clean U certificate indicates the movie can be watched comfortably with all family members of all age groups. The film’s theatrical trailer got an overwhelming response and also the songs scored by S Thaman turned out to…

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు ‘వారసుడు’ కు క్లీన్ యు సర్టిఫికేట్

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Vaarasudu Completes Censor, Gets Clean U Certificate

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. వారసుడు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లీన్ యు సర్టిఫికేట్.. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని సూచిస్తుంది. వారసుడు థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎస్ థమన్ అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి…

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ ‘వీరసింహారెడ్డి’ మాస్ మొగుడు సాంగ్ విడుదల

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s Mass Mogudu Song Out

-‘వీరసింహారెడ్డి’ పక్కా బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి: మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య…