Catchy Folk Song ‘Jajimogulali’ from Rudrangi sounds native!!

Catchy Folk Song 'Jajimogulali' from Rudrangi sounds native!!

Baahubali, RRR writer Ajay Samrat’s debut Telugu film ‘Rudrangi’ has garnered all the hype for its interesting character reveal of their ensemble cast. Aiming to win the hearts again, makers have released a massy folk song ‘Jajimogulali’ sung by Mohana Bhogaraju. The crazy item number has BigBoss fame Divi Vadthya as the special attraction. Besides flaunting her beauty, she aced the moves with ease. The catchy lyrics written by Abhinaya Srinivas for the engaging music of Nawfal raaja AIS surely seemed to make it a chartbuster. Amidst all the expectations…

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం

శ్రీ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ…గత 40 సంవత్సరాలుగా సినిమాలు తిస్తున్నాను. యూనివర్సిటీ అనే ఈ సినిమా 30 వ సినిమా నాది…ఒక జ్ఞాని, ఒక ప్రొఫెసర్ అయిన బ్రహ్మానందం గారు ఈ ప్రెస్ మీట్ కు రావాలని విజ్ఞప్తి చేసాను వచ్చారు సంతోషం గా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా తీసాను.విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ గారికి మిగతా వారికి నా ధన్యవాదములు..వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్య వ్యవస్థ వైద్య సంస్థ లు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రవేట్ పరంగా కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి…

ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న ‘చెడ్డి గ్యాంగ్ తమాషా

ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము. సినిమా బాగా వచ్చింది..అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీలో ఉన్నాయి. తప్పకుండా ఆకట్టుకుంటుంది టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను…

మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ‘వసంత కోకిల’ ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విలక్షణ నటుడు బాబీ సింహా, కాశ్మీర జంటగా నటించిన "వసంత కోకిల" ట్రైలర్ విడుదల

మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `వసంత కోకిల`. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు ట్రైలర్ మొదటి నుండి చివరివరకు…

Megastar Chiranjeevi launched the Eerie and Intriguing Trailer of Vasantha Kokila starring Bobby Simha and Kashmira Paradesi

Megastar Chiranjeevi launched the Eerie and Intriguing Trailer of Vasantha Kokila starring Bobby Simha and Kashmira Paradesi

Vasantha Mullai, the upcoming multi-lingual film starring Bobby Simha in the lead role, is set to hit the theatres on February 10. The Tamil version is titled Vasantha Mullai while the Kannada and Telugu versions are titled Vasantha Kokila. The upcoming film is helmed by debutant Ramana Purushothama. Produced by SRT Entertainment and Mudhra’s Film Factory. Apart from Bobby, the film also stars Kashmira Pardeshi as the female lead. As the release date nearing makers unveiled the thrilling trailer of the movie. Vasantha Kokila’s Telugu trailer was released by Megastar…

ఘనంగా ఐపిఎల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ : ఫిబ్రవరి 10న రిలీజ్

ఘనంగా ఐపిఎల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ : ఫిబ్రవరి 10న రిలీజ్

బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రి రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ..ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు..ట్రైలర్ టీజర్ చాలా బాగుంది.వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు. నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ; ఈ నిర్మాత బిరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు.ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని…

ట్విన్స్‌ హీరోలుగా కొత్త సినిమాకు శ్రీ‌కారం!

ట్విన్స్‌ హీరోలుగా కొత్త సినిమాకు శ్రీ‌కారం!

క‌వ‌ల‌లు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నిజ జీవితంలోని కవలలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ హీరోలుగా న‌టిస్తున్న చిత్ర‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థ‌ను ప్రారంభిస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నాం. మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్ట‌ర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది. ముఖ్య అతిథి స్టంట్ మాన్ బ‌ద్రీ మాట్లాడుతూ……

మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం : క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌

మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం : క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. … క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాను.…

నా మ‌న‌సుకి ఎంతో ద‌గ్గ‌రైన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ అవుతుంది – నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌

నా మ‌న‌సుకి ఎంతో ద‌గ్గ‌రైన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ అవుతుంది - నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌

సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన‌న్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో… నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. సంతోష్‌, ప్ర‌శాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో క‌లిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్ర‌యాణం ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. చిన్న ఆలోచ‌న‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా కోసం అంద‌రం మ‌న‌సు పెట్టి ప‌ని చేశాం. మా అంద‌రిలోని ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్…

అశోక్ గల్లా, ప్రశాంత్ వర్మ, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 # అశోక్ గల్లా2 గ్రాండ్ గా ప్రారంభం

Ashok Galla’s #AshokGalla2, Prasanth Varma, Arjun Jandyala, Lalithambika Productions’ Production No1 Launched Grandly

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 తో రాబోతున్నారు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హను-మాన్ కోసం పని చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న అశోక్ గల్లా తన తదుపరి స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు.…