నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మంగళవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న.. గీత సాక్షిగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా… ఎడిటర్ కిషోర్ మద్దాలి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆంథోని నాకు 15 ఏళ్లుగా మంచి స్నేహితుడు. తను గీతసాక్షిగా సినిమా చేస్తున్నానని చెప్పి నాకు ఎడిటర్‌గా అవకాశం ఇచ్చాడు. మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా. ఈ…
Year: 2023
Concept-based movie ‘Geeta Sakshigaa’ has got a superb trailer. This March 22n release must become a hit: ‘Naandhi’ director Vijay Kanakamedala
‘Geeta Sakshigaa’, which is set to release on March 22, is directed by Anthony Mattipalli. Its trailer launch event was today graced as the chief guest by ‘Naandhi’ director Vijay Kanakamedala. The film is an intense emotional drama based on real-life incidents and stars Aadarsh and Chitra Shukla in the lead roles. The promotions are in full swing and the posters, first look, teaser, and song releases have created a good buzz around the movie. The trailer of the movie was released on Tuesday at an event held in Hyderabad.…
మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
లేడీస్ హాస్టల్‌లో అమ్మాయిని ఎవరో హత్య చేస్తారు.. హంతకుడిగా ఓ యువకుడి (ఆదర్శ్)ని పోలీస్‌లు అరెస్ట్ చేస్తారు.. హత్యానేరం ఒప్పుకోని యువకుడిని పోలీసులు ఒప్పించటానికి టార్చర్ పెడుతుంటారు. అతని తరపున లాయర్ల వాదించటానికి కేసుని కూడా తీసుకోరు. ఆ సమయంలో ఓ లేడీ లాయర్ (చిత్ర శుక్ల) కేసుని టేకప్ చేసి అతని తరపున నిలుచుకుంటుంది. అసలు లేడీస్ హాస్ట్‌లో హత్య జరగటం, అందులో యువకుడు అరెస్ట్ కావటం, అతన్ని పోలీసులు టార్చర్ పెట్టటం ఎంటనే విషయాలు తెలుసుకోవాలంటే ‘గీత సాక్షిగా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు అంథోని మట్టిపల్లి, నిర్మాత చేతన్ రాజ్. ‘గీత సాక్షిగా’ చిత్రాన్ని ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసుకుని చక్కగా తెరకెక్కించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మించటమే కాకుండా.. స్టోరి కూడా రాశారు. పుష్పక్,…
GeetaSakshigaa Gets A Nail-Biting Trailer Ahead Of Theatrical Release
GeetaSakshigaa starring Aadarsh and Chitra Shukla Releasing Worldwide on March 22nd in Telugu and Hindi Geeta Sakshigaa is an upcoming emotional and intense drama based on real-life incidents. The film, starring Aadarsh and Chitra Shukla, has piqued everyone’s interest since its announcement. Charishma is playing a key role in the film. Gopi Sundar, a sensational musician, is composing the music. The film is carrying superb buzz because of the content makers showed in first look posters and teaser. Today, its nail-biting trailer was released. The trailer begins with the brutal…
ఓ మంచి అనుభూతినిచ్చే చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ : : కథానాయిక మాళవిక నాయర్ ఇంటర్వ్యూ..
‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ…
Malvika Nair: Phalana Abbayi Phalana Ammayi is a true representation of who I am as an artiste
Phalana Abbayi Phalana Ammayi (PAPA) is Srinivas Avasarala’s film with his trademark comedy, emotion, and classical touches. The cute pairing of Naga Shourya and Malvika Nair, and their sparkling chemistry shall be the highlight of the film. The movie is produced by produced by People Media Factory in collaboration with Dasari Productions. Ahead of the release on March 17, Malvika Nair spoke to the media. Phalana Abbayi Phalana Ammayi looks like a long journey for you. Can you tell us how it happened? I am repeatedly watching the trailer of…
‘కబ్జ’ అందరినీ మెప్పిస్తుంది : కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డిగారు కలిసి కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ చంద్రుగారు హక్కులను మాకు ఇచ్చే విషయంలో మాకెంతో…
‘బలగం’ చూసిన వారందరూ గొప్ప సినిమా చేశానని అప్రిషియేట్ చేస్తున్నారు: ప్రియదర్శి
దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రియదర్శి మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూ విశేషాలు… – ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు. – చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేటర్స్‌లో ఏడ్చినప్పటికీ సంతోషంగా బయటకు వస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థర్డ్ సింగిల్ మార్చి 15న విడుదల
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.…
Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th
Mass Maharaja Ravi Teja who is riding high with back-to-back blockbusters is coming up with an action thriller Ravanasura directed by Sudheer Varma. The teaser of the movie which was unveiled recently got an overwhelming response. Ravi Teja surprised everyone in a multi-shaded character. Harshavardhan Rameshwar and Bheems Ceciroleo together scored the music and the first two songs were well-received. The lyrical video of the third single- Veyyinokka Jillala Varaku from the movie will be released on March 15th. The announcement poster indicates it is a retro-themed song. Both Ravi…
