God Of Masses Natasimha Nandamuri Balakrishna and successful director Anil Ravipudi’s ambitious project #NBK108 being produced on a grand scale by Sahu Garapati and Harish Peddi under Shine Screens banner is fast progressing with its shoot. The movie features the most happening actress Sreeleela playing a very crucial role in the movie. The actress joined the shoot of the movie early this month. The makers came up with an update that ageless diva Kajal Aggarwal is zeroed in to play the main heroine. She already joined the shoot today in…
Year: 2023
ఈనెల 31న వస్తున్న ‘ఏజెంట్ నరసింహా -117’
నవ్య సాయి ఫిలింస్ పతాకంపై కీర్తి క్రిష్ణ హీరోగా మధుబాల, నిఖిత హీరోయిన్లుగా లక్ష్మణ్ చాపర్ల దర్శకత్వంలో బి.నరసింహారెడ్డి నిర్మించిన ‘ఏజెంట్ నరసింహా -117’ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, నరసింహా ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కిరణ్ అందించిన పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయని నిర్మాత నరసింహా రెడ్డి చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
‘అథర్వ’ టీజర్ విడుదల.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్!!
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా “అథర్వ” (Atharva). డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై…
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రం ఫస్ట్ లుక్.. గ్లింప్స్ విడుదల
బ్లాక్ ఏంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రణవ్ సింగంపల్లి`షగ్న శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో భువన్ రెడ్డి కొవ్వూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుల్లితెర, వెండితెర హీరో సాగర్ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ… ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే ఒక ఫీల్‌గుడ్ మూవీలా అనిపిస్తోంది. మా మధు అన్న గారి అబ్బాయి ప్రణవ్‌కి ఈ సినిమా మంచి లాంఛింగ్ ప్రాజెక్ట్ అవ్వాలిని కోరుకుంటున్నా. దర్శకుడు శ్రీనాథ్ నాకు చాలా మంచి మిత్రుడు. మేం కలిసి ఓ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకున్నాం, కొన్ని ఆనవార్య కారణాల వల్లా…
Phalana Abbayi Phalana Ammayi Movie Review : నిరాశపరిచిన ప్రేమకథ!
మంచి కథలను, అంతే మంచి పాత్రలను ఎంచుకుంటూ తెలుగు చిత్రసీమలో తమ కెరీర్ పై దృష్టి సారించే హీరోల్లో నాగశౌర్య ఒకరు. గతంలో వచ్చిన ఆయన చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అని మేకర్స్ బోలెడు కహానీలు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 17, 2023)న ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథలోకి……
Chapter 4 : The wait is finally over! Fans can get ready for a mega-blockbuster to hit the theaters on 24th March 2023.
Lionsgate’s big-ticket franchise, John Wick starring global icon Keanu Reeves, is back with a new chapter! After the triumphant success of the first three films, John Wick aka Boogeyman is entering into a new phase all geared up to unleash mayhem and wreak havoc on his enemies in John Wick: Chapter 4. Sharing his excitement for the new chapter, Keanu Reeves said, “We have expanded the world-building of previous John Wick films, with a lot of fun and unexpected developments and characters. We also have new levels of the John…
జాన్ విక్ చాప్టర్ 4 ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మార్చి 24న విడుదల
జాన్ విక్: చాప్టర్ 4 అనేది 2023లో విడుదలైన అమెరికన్ నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, దీనిని చాడ్ స్టాహెల్స్‌కి దర్శకత్వం వహించారు. షే హాట్టెన్, మైఖేల్ ఫించ్ రాశారు. జాన్ విక్ యొక్క సీక్వెల్: చాప్టర్ 3 – పారాబెల్లమ్, ఇది జాన్ విక్ ఫ్రాంచైజీలో నాల్గవ విడత. కీను రీవ్స్ ‘జాన్ విక్: చాప్టర్ 4’లో తన పాత్రను మళ్లీ మళ్లీ ‘బాబా యాగా’గా మార్చాడు. నాల్గవ భాగం 2019 ‘జాన్ విక్: చాప్టర్ 3 – పారాబెల్లమ్’కి ప్రత్యక్ష సీక్వెల్. జాన్ విక్ ఫ్రాంచైజీలో పెద్ద చిత్రంగా గుర్తించబడుతుంది. కొత్త అధ్యాయం విక్ ప్రపంచం కొత్త శకంలోకి ప్రవేశిస్తుంది. బాబా యాగా తన ఘోరమైన పోరాట పరాక్రమం మరియు పోరాట నైపుణ్యాలతో తన శత్రువులపై విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ~లయన్స్‌గేట్, PVR పిక్చర్స్…
గుణశేఖర్, సమంత, దేవ్ మోహన్‌ల పాన్ ఇండియా విజువల్ వండర్ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు, గుణ శేఖర్ అండ్ టీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా…
‘అన్ స్టాపబుల్’ నుంచి బుల్ బుల్ అన్ స్టాపబుల్ పాటని విడుదల చేసిన హీరో గోపీచంద్
పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలియన్ ‘అన్ స్టాపబుల్’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘అన్ స్టాపబుల్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని సమొదలుపెట్టారు మేకర్స్. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బుల్ బుల్ అన్ స్టాపబుల్ ని మాచో స్టార్ గోపీచంద్ లాంచ్ చేశారు. ఈ పాటని ఫుట్ ట్యాపింగ్ డ్యాన్సింగ్…
విశ్వక్ సేన్ ప్రొడక్షన్ నెం. 7 #VS10 ప్రారంభం
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌ల సినిమాలతో అలరిస్తున్నారు. తన 10వ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో కలిసి విశ్వక్ సేన్ చేతులు కలిపారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. అందరి దృష్టిని ఆకర్షించే పోస్టర్ ద్వారా మేకర్స్ ఆదివారం #VS10ని అధికారికంగా అనౌన్స్ చేశారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి భార్య రజనీ క్లాప్ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ సాగే ఈ…
