అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ !

happy birthday to Allu arjun

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేటితో (ఏప్రిల్ 8) 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఆనందం అభిమానుల్లోనే కాదు… చిత్రసీమలోనూ నెలకొంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు చిత్రసీమకు చెందిన ప్రముఖులెందరో ఐకాన్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ ని ఎంతగానే ఇష్టపడే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ‘పుష్ప 2’ లుక్ రాకింగ్ అంటూ ట్వీట్ కూడా చేయడంపై మెగాభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరోయిన్ లు రష్మిక మందన్నా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు బర్త్ డే విషెస్ తెలిపారు. చిరంజీవి ప్రోత్సాహంతో అల్లు అర్జున్ ‘డాడీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే! ‘స్వాతి ముత్యం’, ‘విజేత’ సినిమాల్లో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్…

రూ.40 కోట్లకు నిఖిల్ ‘స్పై’ నాన్-థియేట్రికల్ రైట్స్!

Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం స్పై తో వస్తున్నారు. కార్తికేయ 2 లాగానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్నిచరణ్‌తేజ్ ఉప్పలపాటి సిఇఓగా ఈ డీ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ తో ఈ చిత్రం అసాధారణమైన బజ్‌ని క్రియేట్ చేసింది. ఇదీలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ కలిసి ఈ చిత్రం పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 40…

Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price

Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price

After the massive blockbuster success of Karthikeya 2 Nationwide, Nikhil is coming up with his Next Pan-Indian movie SPY. Like Karthikeya 2, SPY will also have universal appeal, with a Unique Point thus it is being made as a multi-lingual movie. Popular editor Garry BH is making his debut as a director with the movie being produced on a grand scale by K Rajashekhar Reddy on Ed Entrainments with Charantej Uppalapati as CEO. The film which is in the post-production stages is gearing up for its release in the summer.…

ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ స్ట్రీమింగ్!

ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ స్ట్రీమింగ్!

‘ఆహా’ 100% తెలుగు లోక‌ల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ చిత్రాల‌ను, ఒరిజిన‌ల్స్‌ను, టాక్ షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మ‌రో సూప‌ర్ హిట్ మూవీ చేసింది. అదే ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల్టీ టాలెంటెడ్ విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టించారు. వైవిధ్య‌మైన కథాంశాల‌తో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో విశ్వ‌క్ సేన్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌,…

గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియో విడుదల

గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియో విడుదల

మాచో హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియోను విడుదల చేసిన మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు. మిక్కీ జె మేయర్ హై-స్పీడ్ బీట్‌లతో కూడిన మాస్ డ్యూయెట్‌ను కంపోజ్ చేశారు. అద్భుతమైన వోకల్స్, సూపర్బ్ డ్యాన్సులు, క్లాసీ విజువల్స్ తో ఇది మాస్ యుఫోరియాను సృష్టిస్తుంది. మాస్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్ మిరియాల, మోహన భోగరాజు వోకల్స్ లో కావాల్సిన ఎనర్జీ ఉంది. గోపీచంద్, డింపుల్ హయాతి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు.…

Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Rama Banam First Single iPhone Lyrical Unveiled

Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Rama Banam First Single iPhone Lyrical Unveiled

Promotional activities are already in full swing for Macho hero Gopichand’s Rama Banam. Directed by Sriwass, the film is billed to be a family entertainer laced with action elements. The character introduction glimpses received a tremendous response. Today, they began the musical journey by releasing the lyrical video of the film’s first single iPhone. Mickey J Meyer composed a mass duet with high-speed beats and it creates a mass euphoria for its amazing vocals, superb dances, and classy visuals. Kasarla Shyam who is a specialist in writing these kinds of…

వరుణ్ తేజ్ #VT13 గ్వాలియర్ షెడ్యూల్‌ పూర్తి

Varun Tej, Shakti Pratap Singh Hada, Sony Pictures International Productions, Renaissance Pictures’ Telugu- Hindi action drama #VT13 Wraps Gwalior Schedule

యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ డ్రామా #VT13. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ ,VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు-హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా పరిచయం చేసిన వీడియో అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ కథానాయిక. రాడార్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది. తాజాగా ఈ సినిమా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయింది. అదే విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు”#VT13 గ్వాలియర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాను! తిరిగి బేస్‌కి వచ్చాను.” అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ IAF ఆఫీసర్‌గా కనిపించే ఫోటో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియా లో వైరల్…

Varun Tej, Shakti Pratap Singh Hada, Sony Pictures International Productions, Renaissance Pictures’ Telugu- Hindi action drama #VT13 Wraps Gwalior Schedule

Varun Tej, Shakti Pratap Singh Hada, Sony Pictures International Productions, Renaissance Pictures’ Telugu- Hindi action drama #VT13 Wraps Gwalior Schedule

The film #VT13 is an action drama that celebrates the might of India, inspired by true events. Shakti Pratap Singh Hada, a seasoned ad-film maker, cinematographer, and VFX aficionado makes his directorial debut with this film. The Telugu-Hindi drama created a stir amongst the cine-goers when the makers introduced Varun Tej’s character as an Indian Air Force pilot with an interesting video. Former Miss Universe Manushi Chhillar is the leading lady in the movie. She will be seen portraying the role of a radar officer. Meanwhile, the film’s Gwalior schedule…

‘జిలేబి’ ఫస్ట్ లుక్ విడుదల

'జిలేబి' ఫస్ట్ లుక్ విడుదల

సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్ ‘జిలేబి’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ గా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ గా ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజ‌య‌భాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి…

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను పొందారు. ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. రాఘవ లారెన్స్ కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్…