ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం‘ లోని గీతం కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది. ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం. ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం ఈరోజు విడుదల అయింది. నాయిక వర్ష బొల్లమ్మతో “నీ చారెడు కళ్లే…
Year: 2022
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony of uday reddy deshmukh son of sri.gurunath reddy ex.MLA with all YSR TELANGANA PARTY Senior leaders and RJNR DIV MEMBERS r.r district president mohan raddy garu mohd Ibrahim shadi nagar consituency president. malakpet incharge aiyub khan sahab shadnagar incharge mohd ibrahim sahab
నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది : అవికా గోర్ ఇంటర్వ్యూ
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అవికా గోర్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ అవికా గోర్! ఎలా ఉన్నారు? అవికా గోర్: ఐయామ్ గుడ్. చాలా బావున్నాను. త్వరలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రశ్న: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గురించి చెప్పండి… సినిమా ఎలా ఉండబోతోంది? అవికా గోర్: ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే… రీ…
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony of uday reddy deshmukh son of sri.gurunath reddy ex.MLA with all YSR TELANGANA PARTY Senior leaders and RJNR DIV MEMBERS
‘అగ్నిపథ్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అలేరులో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
టాలీవుడ్ టైమ్స్ # ఆలేరు ‘అగ్నిపథ్’ దేశాన్ని అగ్నిగుండం లా మార్చింది : ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు ఆలేరు పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య గారు.. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల,టౌన్ పార్టీ ల అధ్యక్షులు,ఎంపీపీలు,సర్పంఫులు గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్…
Battery Smart raises $25 Million in Series A Funding led by Tiger Global
2.5mn+ battery swaps completed; 80mn+ emission-free kms powered Plans to expand to new territories, strengthen technology, and ramp up hiring Targeting a $17Bn battery swapping market by 2025 New Delhi, June 27, 2022: Battery Smart, India’s largest and fastest-growing battery-swapping network for electric vehicles, today announced that it has closed a Series A round of $25 million. The funding round was led by Tiger Global, along with participation from Blume Ventures and Orios Ventures. In November 2021, it raised $7 million in a pre-series A round led by Blume Ventures…
YSR TELANGANA PARTY
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) visited to greet & congrats MOHD. IBRAHIM (shadnagar constituency incharge) congratulations for appointing as shadnagar constituency incharge With MOHD. TAHER KHAN (RJNR minority president) & Dr.sajid ali softskill trainer)& salma Begum RJNR DIV (mahila president
జూలై 8న వస్తున్న ‘గంధర్వ’
సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గంధర్వ’ . ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ‘గంధర్వ’ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక గంధర్వ ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు మార్కెట్ లో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్ తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు…
‘సమ్మతమే’ చిత్రాన్ని పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సమ్మతమే’ పీపుల్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం, గోపీనాథ్ రెడ్డి, చాందిని చౌదరి, ప్రవీణ రెడ్డి డీవోపీ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సమ్మతమే చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని, మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని అభినందించడం ఆనందంగా…
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ టీజర్ విడుదల
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్ టైనర్ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో…
