లైగర్ బోల్డ్ పిక్.. అసలు విషయం ఇదే..!!

Story behind Liger Vijay Deverakonda’s new poster

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రేక్షకులలో సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఇది కొంత ట్రోల్స్ కి కారణం అవుతుంది. పోస్టర్ ఎలా ఉందో అన్న అంశంపై పలువురు యాంటీ ఫ్యాన్స్, వ్యతిరేక వర్గం వంటి వారు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే…

‘హ్యాపీ బర్త్ డే’ లో సరికొత్త ప్రపంచం చూస్తారు : దర్శకుడు రితేష్ రానా ఇంటర్వ్యూ

'హ్యాపీ బర్త్ డే' లో సరికొత్త ప్రపంచం చూస్తారు : దర్శకుడు రితేష్ రానా ఇంటర్వ్యూ

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు రితేష్ రానా పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి… # ‘మత్తువదలరా’ టెక్నికల్ టీమ్ నే “హ్యాపీ బర్త్ డే” లో కొనసాగించడానికి కారణం ? – టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. అదే టీమ్ వుంటే ఒక సౌకర్యం వుంటుంది. ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం. టీమ్ లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను. #…

రామ్ పోతినేని ‘ది వారియర్’ ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది మిగిలింది థియేటర్లలో చూడటమే : ట్రైలర్ విడుదలలో దర్శకుడు బోయపాటి శ్రీను

రామ్ పోతినేని 'ది వారియర్' ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది మిగిలింది థియేటర్లలో చూడటమే : ట్రైలర్ విడుదలలో దర్శకుడు బోయపాటి శ్రీను

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అనంతపురంలో శుక్రవారం భారీ సంఖ్యలో విచ్చేసిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన కార్యక్రమంలో ‘ది వారియర్’ ట్రైలర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ”అనంతపురంలో ఫంక్షన్ అనగానే నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. అనంతపురంతో పాటు సీమ అంటే సొంత ఇల్లు…

డిపిఎస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ & యాడ్ మేకింగ్ స్టూడియో ప్రారంభం

డిపిఎస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ & యాడ్ మేకింగ్ స్టూడియో ప్రారంభం

ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపి ఎస్ సినిమాటిక్ ఫోటో గ్రఫీ&యాడ్ మేకింగ్ స్టూడియో”ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖనటులు నాగమహేశ్ మరియు,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ”ఫ్యాషన్ ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి యువత అభిరుచులకు తగ్గట్టు ఫోటోగ్రఫీ ని సవరించుకుని కొత్త కొత్త ఆలోచనలతో యాడ్ మేకింగ్ చేయడం మా ప్రధాన ఉద్దేశం.తక్కువ కాస్ట్ తో కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం. అలాగే అలాగే కార్పొరేట్ సంస్థలకు, మరియు రియల్ ఎస్టేట్ సంస్థలకు కమర్షియల్ యాడ్స్ చేయనున్నాం. అలాగే మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు నాగమహేశ్ గారికి, పి ఆర్ ఓ…

ఆహ్లాద‌క‌రంగా సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌

ఆహ్లాద‌క‌రంగా సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌యి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఈ సినిమా జులై 1న విడుద‌ల‌కాబోతుంది. సినిమాపై న‌మ్మ‌కంతో చిత్ర‌యూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేట‌ర్‌లో నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థుల‌కు చూపించారు. అనంత‌రం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్ర‌యూనిట్‌కు ఎన‌ర్జీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక…

Megastar Chiranjeevi –Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather First Look On July 4th

జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్

Megastar Chiranjeevi’s highly anticipated film Godfather being directed by Mohan Raja and produced on grand scale by Konidela Production Company and Super Good Films is nearing completion. The big update is here. The movie’s first look poster will be launched on July 4th at 5:45 PM. The makers made the announcement through this intense poster where there are people waiting for the arrival of The Godfather. Bollywood superstar Salman Khan is playing an enormous role. The movie will have an atom bombing swinging song on the two megastars. The choreography…

జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్

జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెగా ఉప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో…

Pakka Commercial Movie Review: ‘పక్కా కమర్షియల్‌’గా నవ్వించారు!

Pakka-Commercial-Movie review

చిత్రం : పక్కా కమర్షియల్ విడుదల తేది: జూలై 1, 2022 రేటింగ్ : 3/5 కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ సమర్పణ: అల్లు అరవింద్ నిర్మాత: ‘బన్నీ’ వాసు నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు. సినిమాటోగ్రఫీ: క‌ర్మ్‌ చావ్లా సంగీతం: జేక్స్ బిజాయ్ సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: క‌ర‌మ్ చావ్లా ఎడిటర్‌: ఎన్ పి ఉద్భ‌వ్ మారుతి చిత్రాలన్నీ వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఆయన తీసిన..తీస్తున్న సినిమాలను పరిశీలిస్తే మనకు ఈ విషయమే స్పష్టంగా తెలుస్తుంది. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైన కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి.…

జూలై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘విక్రమ్’

జూలై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ 'విక్రమ్'

కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్. సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ..ఈ మూడు పాత్రలను ఏ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం ఆశ్చర్యపరిచింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్…

Kamal Haasan starrer blockbuster “Vikram” to have its worldwide OTT premiere on Disney+ Hotstar from July 8th onwards

Kamal Haasan starrer blockbuster “Vikram” to have its worldwide OTT premiere on Disney+ Hotstar from July 8th onwards

Kamal Hassan starrer “Vikram”, which has grossed a worldwide box office collection of Rs. 400Cr till date, will have its OTT premiere on Disney+ Hotstar from July 8, 2022. Disney+ Hotstar has topped the domain of OTT platforms in the Telugu region for its consistency in delivering back-to-back blockbuster entertainers. Now it’s all set to gift the year’s Biggest Blockbuster hit “Vikram” to the diehard South Indian movie audience. “High-Octane Thriller”, “The power-packed spell of Aandavar”, “The acting exhibition of South India’s Power House Talents”, “A film with a Hollywood…