Rishab Shetty’s Kannada film Kantara released in Telugu on Friday after creating waves at the box office in its home state. Kantara originally released in theatres on September 30 and quickly became a blockbuster in Karnataka. Now that it has been released in Telugu, the film has done well at the box office. The film grossed Rs 5 crore on its opening day in the market. Leading film producer Allu Aravind released the film in Telugu, proving once again why he is a film judging master. Rishab Shetty’s acting, Ajaneesh…
Year: 2022
అక్టోబర్ 21న దీపావళి కానుకగా కార్తి ‘సర్దార్’ విడుదల
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం ‘సర్దార్’ బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారాన్ని ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం…
‘క్రేజీ ఫెలో’కు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : ప్రెస్ మీట్ లో ‘క్రేజీ ఫెలో’ చిత్ర యూనిట్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో ఆది మాట్లాడుతూ.. క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. డీవోపీ…
మంగు రాజగోపాల్ కు డా. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు
-జర్నలిజంలో ఉత్తరాంధ్రకు గుర్తింపు : రాజగోపాల్ జర్నలిజం లో డాక్టర్ వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు పొందిన మంగు రాజగోపాల్ ఉత్తరాంధ్రకు చెందినవారు. 1953 లో జన్మించిన ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాగా స్థిరపడ్డ ఊరు విశాఖపట్నం. శ్రీకాకుళం మునిసిపల్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్నం మిసెస్ ఏవిఎన్ కళాశాలలో బి.కాం చదివారు. తెలుగు భాష, సాహిత్యాల పట్ల ఎనలేని అభిమానం ఉన్న రాజగోపాల్ హైస్కూలు, డిగ్రీ చదివే రోజుల్లోనే ఎన్నో కథలు రాశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వార పత్రికల్లో, తరుణి, వసుధ వంటి ఎన్నో మాస పత్రికల్లో ఆయన కథలు అచ్చయ్యాయి. 1976 లో హైదరాబాద్ ఈనాడు లో సబ్ ఎడిటర్ ట్రయినీగా రాజగోపాల్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి, సూర్యప్రభ, ఆంధ్రజ్యోతి,…
Rudranethri Telugu Movie Review : రుద్రనేత్రి సినిమా రివ్యూ..
మూవీ : రుద్రనేత్రి నటీనటులు: మేఘన చౌదరి, పోసాని కృష్ణ మురళి, జయవాణి, జాబర్దస్త్ అప్పారావు, కుమార్ వర్మ, వృశాలి, ఆరోహి గోసవి, శ్యాం, లింగ గుగులోతు నిర్మాత: లింగ గుగులోతు (ఈశ్వర్) దర్శకత్వం: తిరుపతి కె వర్మ సంగీతం: జయంత్ సినిమాటోగ్రఫి: వి.వి.ఎస్ చారి (వి.విద్య సాగర్) ఎడిటర్: వినయ్ రామ్ విడుదల తేది: అక్టోబర్ 14, 2022. కథ: సూర్య(కుమార్ వర్మ) అనాథ మరియు ఒక వృద్ధ మహిళ వద్ద పెరుగుతాడు. కానీ అతను తన అనుచరులతో కలిసి ప్రయాణికులను దోచుకుంటూ అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు. బాధితుల్లో మధు (వ్రుశాలి) మరియు శ్రీమతి గంగ (ఆరోహి) వుంటారు. రుద్రనేత్రి వేషధారణలో ఉన్న గంగ, మధుతో కలిసి సూర్యతో సహా రేపిస్టులు మరియు హంతకులందరినీ చంపుతుంది. విశ్లేషణ : సినిమాలో ఏడు పాటలు పెట్టి దర్శకుడు…
‘క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది : ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? – మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్ గారికి కూడా చాలా బాగా…
నేను కథలని నమ్ముతాను : హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ..
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో విశ్వంత్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో కోర్ ఎమోషన్ ఏమిటి ? -‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ‘కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది. మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ? – మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా.…
‘గాడ్ ఫాదర్’ విజయం సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టయిలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజాయపథంలో దూసుకెళ్తున్ననేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్ సక్సెస్ ని మీడియాతో పంచుకున్నారు. మీ జీవితంలో మీరు ఎన్నో విజయాలని , మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని చూశారు..ఈ ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత…
Icon Star Allu Arjun Receives Indian Of the Year Award in Entertainment Category and he dedicated award for COVID Warriors
With the success of his blockbuster Pushpa: The Rise, Icon Star Allu Arjun has been spreading his charm all over. Allu Arjun’s achievements are truly unstoppable. Whether it’s representing India as Grand Marshall at the annual Indian Day Parade in New York, or winning the best actor (Telugu) award at SIIMA for Pushpa: The Rise, or winning the Filmfare award south for Best actor for Pushpa: The Rise. He was awarded the title of Indian Of The Year, which added another feather to his hat. Allu Arjun was named the…
“ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
తన బ్లాక్‌బస్టర్ పుష్ప: ది రైజ్ విజయంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తాను అంతటా చూపించాడు. అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా తిరుగులేనివి. న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించడం, పుష్ప: ది రైజ్ SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకోవడం, ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును అందుకున్నాడు. అల్లు అర్జున్ బహుభాషా పుష్ప: ది రైజ్‌లో తన అద్భుతమైన నటనకు బుధవారం ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన దక్షిణ భారత నటుడికి ఇదే తొలి అవార్డు. ఢిల్లీలో అల్లు అర్జున్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి…
