సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో…
Year: 2022
గ్రాండ్ గా లాంచ్ అయిన ‘డ్యూడ్’ (DUDE) ఓటిటి యాప్!!
COVID-19 మహమ్మారి కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్ ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది “డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 15 న సినీ, అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా “డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో .. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఇంత చిన్న వయసులో అన్ని సెక్షన్స్ చూసుకుంటూ ఓటిటి రంగంలోకి ఎంటర్ అయ్యి…
గణేష్ మాస్టర్ కొరియోగ్రిఫి చేసిన ‘పుడిమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా..’ పాట విడుదల
హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ . ఈ చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ చిత్రానికి సంభందించి మొదటి సాంగ్ ని విడుదల చేశారు. పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా అనే సాంగ్ ని విడుదల చేశారు. music director సందీప్ కుమార్ అందించిన ఈ సాంగ్ ని క్రేజి…
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’ టీజర్ విడుదల
టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్.. నిర్మాత రామసత్యన్నారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, సుప్రభ హోటల్ సిఎమ్‌డి గుండు ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి ఇంత మంది హాజరవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమాకి ఎంతమంది సహకారం ఉందో. ఖచ్చితంగా ‘చేజింగ్’ మంచి సినిమా.…
‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ ( I’m A Celebrity ) అంటున్న రఘు కుంచే
గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ , తాను చవిచూసిన అనుభవాలను “ఐ యామ్ ఏ సెలబ్రిటీ” ( I’m A Celebrity) పేరుతో, తనే లిరిక్స్ ని అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ “ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి…
ఫోటోగ్రఫీ అనేది పెద్ద సముద్రం : ‘ధగఢ్ సాంబ’ సినిమాటోగ్రాఫర్ ముజీర్ మాలిక్ ఇంటర్వ్యూ
ఫోటోగ్రఫీ అనేది పెద్ద సముద్రం మనం ఎంత నేర్చుకుంటున్నా.. మనకు కొత్త గానే ఉంటుంది. ఎప్పటికీ అది పెద్ద లర్నింగ్ సినిమాటోగ్రఫీ లో ప్రతి రోజు అప్డేట్ అవ్వాల్సిందే..అన్నారు ప్రముఖ కెమెరా మాన్ ముజీర్ మాలిక్. బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ & ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 20 న విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్ర కెమెరా మాన్ ముజీర్ మాలిక్ చిత్ర యూనిట్ సమక్షంలో. ఈ రోజు తన బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..…
‘Shekar’ will touch everyone’s hearts: Director Jeevitha Rajasekhar
By ABDUL.M.D-Tollywoodtimes “I became a filmmaker due to some unique situations. Otherwise, I am no zealous director,” says Jeevitha Rajasekhar ahead of the theatrical release of her film ‘Shekar’. Starring Angry Star Rajasekhar in the lead, the film will hit the screens on May 20. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented by Vankayalapati Murali Krishna. Highlights of the interview: When we bought the Telugu remake…
హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘శేఖర్’ సినిమా టచ్ అవుతుంది : దర్శకురాలు జీవిత రాజశేఖర్
By ఎం.డి అబ్దుల్ – టాలీవుడ్ టైమ్స్ కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్…
Party Song Of The Year- Life Ante Itla Vundaalaa From F3 Featuring Pooja Hegde Will Be Out On May 17th
Victory Venkatesh and Mega Prince Varun Tej starrer F3 directed by Anil Ravipudi is a complete commercial package. Besides enough hilarity, the movie has enough glamor in presence of Tamannaah, Mehreen and Sonal Chauhan. What’s more, it has a party song featuring the glamorous diva Pooja Hegde. Life Ante Itla Vundaalaa from F3 to be launched on May 17th is going to be Party Song Of The Year. The promo of the song will be out tomorrow at 10:08 AM. The makers announced the same through this ostentatious poster that…
పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘ఎఫ్3’ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట మే 17న విడుదల
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించబోతుంది. మే 17న విడుదల కానున్న ఎఫ్3 ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఈ పాట ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్…
