Samantha to perform Action Scenes under Hollywood Stunt Choreographer in Yashoda

Samantha to perform Action Scenes under Hollywood Stunt Choreographer in Yashoda

Being an All-rounder, Samantha plays any role with ease. She has been constantly proving herself as a performer & commercial actor. As of now, she’s all set to show her action performance to audience in Yashoda under the action choreography of Hollywood stunt master Yannick Ben. Starring Samantha as the lead, Hari – Harish is directing this flick in Sivalenka Krishna Prasad’s production under Sridevi Movies. Yannick Ben choreographed stunts for Hollywood movies like ‘Transporter 3’, ‘Project 7’, ‘Paris By Night Of Living Dead’, ‘City Hunter’, Christopher Nolan films ‘Inception’,…

సమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Samantha to perform Action Scenes under Hollywood Stunt Choreographer in Yashoda

కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్…