Thalapathy Vijay’s wholesome entertainer Vaarasudu directed by Vamshi Paidipally and produced by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema completed its censor formalities and the movie has been awarded clean U certificate. Vaarasudu is a perfect family entertainer and the clean U certificate indicates the movie can be watched comfortably with all family members of all age groups. The film’s theatrical trailer got an overwhelming response and also the songs scored by S Thaman turned out to…
Tag: Gets Clean U Certificate
దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు ‘వారసుడు’ కు క్లీన్ యు సర్టిఫికేట్
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. వారసుడు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లీన్ యు సర్టిఫికేట్.. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని సూచిస్తుంది. వారసుడు థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎస్ థమన్ అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి…