మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer is out now

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ఫుట్‌టాపింగ్ సౌండ్‌ట్రాక్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. రావణాసుర టీజర్‌ లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ట్రైలర్ కోర్ పాయింట్ గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇతర అంశాలను ప్రజంట్ చేసింది. ఇది మర్డర్ మిస్టరీగా ప్రారంభమవుతుంది. సంపత్ రాజ్ తాను నిర్దోషినని చెబుతాడు. క్రిమినల్ లాయర్ అయిన రవితేజ తన సీనియర్ ఫారియా అబ్దుల్లాను కేసును టేకప్ చేయాల్సిందిగా కోరుతాడు. కానీ ఆమెకు కనీసం ఆసక్తి లేదు. అప్పుడు, రవితేజ పాత్రలోని ఇతర షేడ్స్‌ని చూస్తాము. పోలీసు అధికారి, రాజకీయ నాయకుడు అతన్ని క్రిమినల్ అని పిలుస్తుండగా,…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ మార్చి 28న విడుదల

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer On March 28th

మాస్ మహారాజా రవితేజ- సుధీర్ వర్మల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది. మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ద్వారా రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతులు పైకెత్తి ఒక చేతిలో తుపాకీతో ఇంటెన్స్ గా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో న్యాయ దేవత నీడ, కోర్టు గది తగలబడిపోవడం చూడవచ్చు. రావణాసురు ట్రైలర్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హైలీ ఇంటెన్స్ ఉంటుందనే అభిప్రాయాన్ని ఈ పోస్టర్ కలిగిస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ నుంచి మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం విడుదల

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ నుంచి మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్ టీజర్‌ తో క్యురియాసిటీని పెంచింది. టీజర్ రవితేజని డిఫరెంట్ షేడ్స్ లో ప్రజంట్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్ నెంబర్స్ గా అలరిస్తున్నాయి. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన రావణాసుర మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం ని విడుదల చేశారు మేకర్స్. విన్న వెంటనే హై ఎనర్జీ ఇచ్చే మాస్ డ్యాన్సింగ్ పార్టీ నెంబర్ ఇది. రవితేజ చేసిన మాస్ మూమెంట్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. కాసర్ల శ్యామ్ లిరిక్స్ పార్టీ మాస్ పార్టీ ఎలివేట్ చేస్తూ క్యాచిగా ఆకట్టుకుంటే.. స్వాతి…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థర్డ్ సింగిల్ మార్చి 15న విడుదల

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్, రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియో ఫిబ్రవరి18న విడుదల

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియో ఫిబ్రవరి18న విడుదల

వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలు. రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇటీవల హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. ఈరోజు రావణాసుర’ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. ‘రావణ’ అనే చాంట్ తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్ గా వుంది. పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ఎనర్జిటిక్ గా అలపించారు. పాట చరణంలో వినిపించిన శివతాండవం గూస్ బంప్స్ తెప్పించింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ ‘రావణాసుర’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.…