Promising young hero Teja Sajja who is surprising with his choice of subjects in the very beginning of career celebrates his birthday today. Currently, he’s waiting for the release of his ongoing Pan India superhero film HANU-MAN being directed by creative director Prashanth Varma. On the special occasion of Teja’s birthday, the team unleashed a special poster featuring the actor. Teja Sajja can be seen in traditional attire with a towel wrapped around his head. Rides a bullock cart, he looks very cheerful in the poster. Teja sports long hair…
Category: MOVIE REVIEWS
‘హను-మాన్’ నుండి తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హను-మాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్ గా.. తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని భారీ…
Regina Cassandra, Nivetha Thomas, Sudheer Varma, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Teaser Unleashed
Saakini Daakini which marks the second time association of Suresh Productions, Guru Films and Kross Pictures is getting ready for release. The film which is the official remake of South Korean action-comedy film Midnight Runners is being produced by D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim. Regina Cassandra and Nivetha Thomas are the leading ladies in the movie directed by the very talented director Sudheer Varma. Saakini Daakini teaser has been unleashed and it introduces the main characters- Regina Cassandra and Nivetha Thomas as the trainees at the…
రెజీనా కసాండ్రా, నివేదా థామస్, సుధీర్ వర్మ’శాకిని డాకిని’ టీజర్ విడుదల
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా, నివేదాలను పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకిని టీజర్ విడుదలైయింది. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంది. అలాగే ట్రైనింగ్ లో వీరిద్దరూ వెనకబడ్డారు. పైగా అనవసరమైన గొడవల జోకిలికి వెళ్తున్నారు. టీజర్ లో ఒక క్రిమినల్ అమ్మాయి తలపై రాడ్డుతో కొట్టడం, తర్వాత…
Dr Rajasekhar, Pavan Sadineni, Suraksh Entertainment Media Monster Launched
Angry hero Rajasekhar will next be joining forces with young and skilful director Pavan Sadineni for an intense action entertainer to be produced by Malkapuram Shiva Kumar under the banner of Suraksh Entertainment Media. The film gets a dynamic title Monster which establishes the ruthless character of the protagonist. Pavan Sadineni has readied a powerful script for the movie. It’s the story of a monster who’s stuck between cops and gangsters trying to fulfil his target. Rajasekhar will be shown in a monstrous character in the movie which has been…
డా. రాజశేఖర్, పవన్ సాదినేని, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ‘మాన్‌స్టర్’ ప్రారంభం
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా, యంగ్ అండ్ స్కిల్‌ఫుల్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మించనున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు ‘మాన్‌స్టర్’ అనే డైనమిక్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ కథానాయకుడి పవర్ ఫుల్ పాత్రని ఎస్టాబ్లెస్ చేసింది. పవన్ సాదినేని ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్ కథ ఇది. ఈరోజు ముహూర్తం కార్యక్రమంతో లాంచైన ఈ సినిమాలో రాజశేఖర్ ఓ మాన్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లతో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు…
బి. గోపాల్, సాగర్ చేతుల మీదుగా విడుదలైన ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ ట్రైలర్ : సెప్టెంబర్ 2 న విడుదల
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్ ప్రసన్న కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్…
‘కార్తికేయ 2’కు కాసుల వర్షం!
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్- బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకువెళుతోంది. రోజురోజుకు బాక్సాఫీస్ వసూళ్లు ఊహించనంతగా పెరుగుతున్నాయి. ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరేట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి..మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా మరి…
అందరి ఆశీస్సులు ఉన్నాయి.. సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా? : బాయ్ కాట్ ‘లైగర్’ కు గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లైగర్ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయంతో బ్యాక్ పెయిన్ ఉన్నా…సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమా కోసం ఇంత కష్ట పడ్డాం..ఇప్పుడు రిలాక్స్ అయితే ఎలా అని ఇటీవల హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ చెప్పడం సినిమా మీద ప్యాషన్, ప్రమోషన్స్ మీద ఆయనకున్న కమిట్ మెంట్ చూపిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన క్రేజ్ కనిపిస్తోంది. చాలా చోట్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో మిగతా అందరు స్టార్స్ సినిమాల్లాగే బాయ్ కాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్…
నాగ శౌర్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్సకత్వంలో నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. నూతన దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ…
