యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి “చాలా బాగుందే” అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట వింటుంటే ఇది మెలోడీ సాంగ్ అని అర్ధమవుతుంది. అలానే ఈ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్…
Category: MOVIE REVIEWS
కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది…
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
సినీ నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణం రాజు జన్మించిన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. హీరోగా, విలన్‌గా అనేక పాత్రల్లో నటించారు. 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.…
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
సినీ నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణం రాజు జన్మించిన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. హీరోగా, విలన్‌గా అనేక పాత్రల్లో నటించారు. 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.…
‘Akashavani Visakhapatnam Kendram’: Song written and sung by Penchal Das unveiled!
‘Akashavani Visakhapatnam Kendram’ is directed by ‘Jabardasth’ fame Satish Bathula. Starring Shiva Kumar, Humay Chand, Akshatha Sridhar and Archana in lead roles, the film is produced by Mithuna Entertainments Pvt Ltd and Signs Studios. The film is a thrilling love entertainer produced by MM Arjun, and will be released in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada. A new song from the movie is out. Composed by Karthik Kodakandla, it is written and sung by Penchal Das. Speaking about the film, producer MM Arjun said, “I liked director Satish’s narration. Even…
‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ నుంచి పెంచలదాస్ రాసి, పాడిన సెకెండ్ లిరికల్ సాంగ్ విడుదల
శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.ఎం. అర్జున్ నిర్మాత. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ ‘‘సతీష్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఆయన సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించడంలో నిర్మాతగా నా వంతు…
‘ఒకే ఒక జీవితం’కు గొప్ప విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శర్వానంద్, అమల అక్కినేని, నిర్మాత ఎస్ఆర్ ప్రభు, వెన్నెల కిషోర్, శ్రీకార్తిక్, సుజీత్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన…
విజయనిర్మల మనవడు శరణ్ `మిస్టర్ కింగ్` టీజర్ విడుదల
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శరణ్ కుమార్ మాట్లాడుతూ.. `మిస్టర్ కింగ్` నుండి విడుదలైన నేనెరుగని దారేదో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తున్నాం. లాక్ డౌన్ ఛాలెంజింగ్ సమయంలో ఒక సవాల్ తీసుకొని ఈ సినిమాని చేశాం. శశిధర్ చాలా అద్భుతమైన కథ చేశారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ గారు చాలా మంచి మ్యూజిక్…
`కొత్త కొత్తగా’ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అజయ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి నేను కొత్త. సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అంచనాలేదు. కానీ మా దర్శకుడు ఈ విజయాన్ని ముందే ఊహించారు. ఇప్పుడు చాలా జోష్ లో వున్నాను. ఇంత మంచి కథతో లాంచ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నన్ను ఉదయ్ కిరణ్ అని ప్రసంసిస్తున్నారు. ఇంతమంచిగా చూపించిన మా డీవోపీ కి థాంక్స్. యూత్…
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రశంసలందుకున్న ‘పంచతంత్ర కథలు’
మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించిన చిత్రం `పంచతంత్ర కథలు`. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, నిహాల్ కోదర్తి, అజయ్ కతుర్వర్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, సాదియ కీలక పాత్రలు పోషించారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు ఓటీటీ అయిన `ఆహా`లో విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్ ఒకరే కనుక…
