శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’… సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి! గౌతమ్ మీనన్ : మేం ఇద్దరం ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్.…
Category: MOVIE REVIEWS
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం- ‘గాడ్ ఫాదర్’ థార్ మార్ సాంగ్ ప్రోమో విడుదల- సెప్టెంబర్ 15న పూర్తి పాట
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి చేతులు కలిపారు. అంతకంటే ముందు వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌లతో మెగా మాస్ ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైయింది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా వుంది. వీరిద్దరి మాస్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్ ని మరింత పెంచింది. థమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేయగా, చిరంజీవి,…
గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్, శింబు… ముగ్గురితో పని చేయాలనే కల ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’తో నెరవేరింది – హీరోయిన్ సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ
శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ అండీ… ఎలా ఉన్నారు? సిద్దీ ఇధ్నానీ : చాలా బావున్నాను. ఈ వారమే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల కదా… అందువల్ల చాలా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రశ్న: సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉంది.…
సమంత ‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో రెస్పాన్స్!
– 1800కు పైగా థియేటర్లలో టీజర్ విడుదల టైమ్‌కు తినాలన్నారు… ఆమె తినే పరిస్థితిలో లేదు. బాగా నిద్రపోవాలన్నారు… కానీ, ఆమెకు నిద్ర కరువైంది. జాగ్రత్తగా నడవాలని చెప్పారు… ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది. దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు… ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు… అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది. చివరకు ఏమైంది? అనేది ‘యశోద’లో చూడాలని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ…
నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ వినోదం, గ్లామర్, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంది. కృష్ణ (నాగ శౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సిటీకి వస్తాడు, అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రింద ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. కృష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్…
Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Trailer Launched
Versatile star Naga Shaurya’s different rom-com Krishna Vrinda Vihari will arrive in cinemas in less than two weeks. Promotions are already in full swing. Directed by Anish R Krishna under Ira Creations, the teaser and songs largely enthused youth. However, the film’s theatrical trailer that has been launched portrays it has adequate entertainment, glamour, romance, action and good dose of emotions. Krishna (Naga Shaurya) is a decent Brahmin guy from Agraharam who comes to the city, after getting a job in an MNC company where he meets this beautiful girl…
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్…
కృష్ణం రాజుగారికి నివాళులు అర్పించిన అల్లు అర్జున్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణ వార్త తెలియగానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివాసానికి చేరుకొని ఆయన పార్ధివ దేహనికి నివాళులు అర్పించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్…
కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ గారి సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది…
Entrancing Melody ‘Chala Bagundhe’ from Kiran Abbavaram’s NMBK out Now
‘Nenu Meeku Baaga Kavalsinavaadini’ is the title of an upcoming movie featuring Kiran Abbavaram in the lead. The film is being produced by Kodi Divya Deepthi, the daughter of late filmmaker Kodi Ramakrishna. Kodi Divyaa Entertainments is making a debut with this project. Directed by Sridhar Gadhe, the film has music by ‘Melody Brahma’ Mani Sharma. The film reached into everyone’s heart and mind with it’s promotional content, mass entertaining trailer and songs. The makers have now delighted everyone with an enchanting melody between the lead pair titled ‘Chala Bagundhe.’…
