ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ ఉంటుంది : హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్

'Salar Siege Fire' movie will reach the expectations of fans and audience: Vijay Kiragandur, head of Hombale Films

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. * ‘సలార్’ జర్నీ ఎలా ప్రారంభమైంది? – మేం సలార్ సినిమాను 2021లో ముమూర్తం పెట్టి స్టార్ట్ చేశాం.…

స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా “సర్కారు నౌకరి” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం

Star directors Shekhar Kammula and Anil Ravipudi celebrated the trailer release of "Sarkaru Naukari".

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. “సర్కారు నౌకరి” సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, రైటర్ బీవీఎస్ఎన్ రవి, సినిమా టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – నేను దర్శకుడిగా ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పడు ట్రెండ్ మారింది. శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు రెండేళ్లు, మూడేళ్లకు సినిమాలు…

Star directors Shekhar Kammula and Anil Ravipudi graced “Sarkaaru Noukari” trailer launch event

Star directors Shekhar Kammula and Anil Ravipudi graced "Sarkaaru Noukari" trailer launch event

Famous singer Sunita’s son Akash is introduced as the hero in the film “Sarkaru Naukari”. Bhavana is playing the heroine in this movie. Sarkaru Naukari is being produced by director Raghavendra Rao under the banner of RK Tele Show. Directed by Gangnamoni Shekhar. The movie “Sarkaru Naukari” is grandly releasing in the theaters on January 1 on the occasion of New Year. The trailer release event of this movie was held in Hyderabad on Wednesday. Director VN Aditya, writer BVSN Ravi and film team members participated in this program. On…

అందరికీ అందుబాటులో వినోద్ ఫిలిం అకాడమీ… ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం

Vinod Film Academy Open to all... Celebrating the third anniversary of Vinod Film Academy

వినోద్ ఫిల్మ్ అకాడమీ దిన దిన ప్రవర్ధమానమై మరింతగా ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కృష్ణాజిల్లా లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అకాడమీతో తన అనుబంధాన్ని వివరించారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీదేవి ప్రసాద్ అన్నారు. నటుడు ప్రదీప్ మాట్లాడుతూ నటనలో ఉండే టెక్నిక్ ను పట్టుకోవాలని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ దర్శకుడు ఏ మోహన్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించారు. దొరసాని చిత్ర దర్శకుడు శ్రీ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ కొత్త నటులకు అవకాశం ఇస్తూ ఉంటానని…

కట్టిపడేస్తున్న “రైతు పాట”

"Farmer's Song"

-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట -గుండెను తాకుతున్న స్వరాలు- సాహిత్యం ఆర్.పి.ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మాణ సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన ‘యువరైతు’ స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు , యువతరానికి దార్శనికుడు జాగర్లమూడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రానికి ప్రభాకర్ దమ్ముగారి సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటని, అందులోని సాహిత్యాన్ని విన్న తరువాత క్రిష్ మాట్లాడుతూ… “రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒకటే అని… కష్టమైనా నష్టమైన విడువడు ఎన్నటికి అని.. అధ్బుతంగా వ్యసాయాన్ని, సాయాన్ని కొత్తగా అభివర్ణించారని…అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు…

శ్రీధర్ లగడపాటి సంచలనం!!

Sridhar Lagadapati Sensation!!

జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ శ్రీధర్ సొంతం!! సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్… ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు… సినిమా తర్వాత ఆయనకు గల మరో ముఖ్య ప్యాషన్ టెన్నిస్. రెగ్యులర్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీధర్… తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్రను తిరుగులేనివిధంగా చాటుకున్నారు. ప్రతిష్టాత్మక జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించారు బహుముఖ ప్రతిభాశాలి లగడపాటి శ్రీధర్. 55 ప్లస్ కేటగిరీలో హోరాహోరీగా ఆత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 12 -10 సూపర్ టై బ్రేకర్ గా ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని లగడపాటి నమోదు చేశారు. గత తొమ్మిదేళ్లుగా డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తో వైల్డ్ కార్డ్…

మైనార్టీ కోటాలో మంత్రి ఎవరో..?!

Who is the minister in the minority quota..?!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో కొలువుదీరిన మంత్రి వర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం… మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటం వల్లనే… ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తోందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతే పరాజయం చెందిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా…

గ్రాండ్ గా ‘జోరుగా హుషారుగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

A grand pre-release event for 'Zoruga Husharuga'

‘బేబి’ చిత్రంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రు 15న విడుద‌ల కాబోతోంది. సోమవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ ను నమ్మి సినిమా ఇచ్చిన నిర్మాత నిరీష్ గారికి థాంక్స్. ఈ ఏడాది బేబి చిత్రంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విరాజ్.. మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. విరాజ్ కి తెలుగు హీరోయిన్స్ బాగా కలిసి వస్తున్నారు.…

Pre-Release Event of ‘Jorugaa Husharugaa’ held in a grand manner

Pre-Release Event of 'Jorugaa Husharugaa' held in a grand manner

Film to grace theatres worldwide on December 15 ‘Jorugaa Husharugaa’, starring Viraj Ashwin of ‘Baby’ fame in the lead, is about love, family and career. Starring Pujita Ponnada as the heroine, the youthful family entertainer is directed by Anu Prasad. Producer Nireesh Thiruveedula of Shikhara & Akshara Arts LLP is positive about the result of the movie, which is going to grace the theatres worldwide on December 15. Ahead of the film’s release, the makers hosted a grand pre-release event in Hyderabad on Monday. Speaking on the occasion, director Mallidi…

చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్

'Pindam' is an original horror movie to watch: Sriram is the protagonist

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఒకరికొకరు సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటుంటాను. బయటకు వెళ్ళినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది, ఆనందంగా ఉంటాను. పిండం సినిమా గురించి చెప్పండి?…