RK Sagar, known for memorable lead roles in popular TV serials ‘Chakravakam’ and ‘Mogali Rekulu’, returns to the big screen with a cop story titled ‘The 100’. Sagar, honored with the Nandi TV Award for Best Actor, has transitioned from the realm of romantic comedies (as seen in his previous film, ‘Shadi Mubarak’) to embrace the challenges of an action thriller intertwined with emotions. Director Raghav Omkar Sasidhar, after making award-winning short films, including Nandi awards, is making his feature film debut with this quality movie. Director Sasidhar talks about…
Category: MOVIE REVIEWS
‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ అడ్వెంచర్ : హీరో సందీప్ కిషన్
-ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సూపర్ నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’: దర్శకుడు విఐ ఆనంద్ -‘ఊరు పేరు భైరవకోన’ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్ కి వెళ్తాడనే నమ్మకం వుంది: నిర్మాత అనిల్ సుంకర సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా…
‘హలో బేబీ’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ నటి నందితా శ్వేత
ఎస్ కే ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రూపొందించబడిన చిత్రం హలో బేబీ. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ప్రముఖ నటి నందితా శ్వేత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డ్స్ ఇంకా చాలా ఈ చిత్రానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని కొనియాడారు. చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో చేసిన చిత్రమిది. ఈ చిత్రం చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం కుదిరింది.…
మేకింగ్ వీడియోతోనే గూస్ బంప్స్..ఉత్కంఠ పెంచేస్తున్న ‘బడే మియా చోటే మియా’
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగిపోయేలా ఉంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సర్రున దూసుకుపోయే ఫ్లైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్…
ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ “
ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ ” సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రలో “ ఐ హేట్ లవ్ “ నేనూ ప్రేమలో పడ్డాను ఉపశీర్షిక. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపద్యంలో గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. వీర శంకర్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారని అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆధరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. నిర్మాత డాక్టర్ బాల రావి గారు (USA) మాట్లాడుతూ కథ పరంగా ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాము. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా…
We believe that “True Lover” will connect to everyone: Team at pre release press meet
The movie “True Lover,” starring Manikandan, Sri Gouri Priya, and Kanna Ravi in lead roles, is produced by Nazerath Pasilian, Magesh Raj Pasilian, and Yuvraj Ganesan under the banners of Million Dollar Studios and MRP Entertainment. Directed by Prabhuram Vyas, it presents a unique love story. This film is being introduced to the Telugu audience by director Maruthi and successful producer SKN, with a grand theatrical release scheduled for the 10th of this month. Today, a pre-release press meet for “True Lover” was held. Producer Vamsi Nandipati said, “The Tamil…
ఓ విభిన్న ప్రేమ కథ “ట్రూ లవర్”
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇవాళ “ట్రూ లవర్” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “ట్రూ లవర్” సినిమా తమిళ ప్రీమియర్స్ కు సూపర్ హిట్…
Eagle Movie Review in Telugu :‘ఈగల్’ మూవీ రివ్యూ: యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్!
తెలుగు చలనచిత్ర సీమలో ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో పరుగులు పెడుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా తన ప్రతిభని నిరూపించుకుంటున్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, అవేవీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా నటించిన తాజా చిత్రమే ‘ఈగల్’. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. . హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తర్వాత ఆయన నుండి ఆ…
దర్శకుల చేతుల మీదుగా జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ పుస్తకం ఆవిష్కరణ!
సినిమా అంటే చాలామందికి ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్ గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. యాభై యేళ్లుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి ఆలోచనాత్మక విశ్లేషణతో ఆయన రచించిన ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అతిథులుగా హాజరైన…
హారర్ థ్రిల్లర్ ‘తిమిరం’ప్రారంభం
నూతన నిర్మాణ సంస్థలు ఎస్‌కేఎస్ క్రియేషన్స్ అండ్ ప్రసన్న క్రియేషన్స్ పతాకంపై ఇన్నోటివ్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ “తిమిరం”చిత్రం బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రశాంత్ గురువాన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ అయ్యర్, ప్రసన్న, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇషా యాదవ్ కథానాయిక. హైదరాబాద్‌లోని పరమేశ్వర రామాలయంలో ఈ రోజు చిత్రీకరణ ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి నిర్మాతల్లో ఒకరైన వేణుగోపాల్ స్వీచ్చాన్ చేయగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రసాద్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ప్రశాంత్ గురువాన మాట్లాడుతూ ఓ ఇన్నోటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ ఇది. కథ మీద నమ్మకంతో నిర్మాతలు నాకు ఈ అవకాశం ఇచ్చారు. హీరోగా, దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. కొత్తదనంతో కూడిన…
