The trailer of director and showrunner Mahi V Raghava’s upcoming Telugu web show ‘Save the Tigers’, has got a fantastic response as it struck a chord with the audience! The trailer, which was released on Thursday, is packed with gentle humor and comedy scattered around the characters in the show. Comedy films are considered ‘family films’. And comedy, if nicely woven around ‘marriage and relationship’ can never go wrong. Priyadarshi’s comic timing, Abhinav Gomattam’s wit and Chaitanya Krishna’s dialogues have evoked laughter! The trailer of ‘Save the Tigers’ has proved…
Year: 2023
Shakunthalam Movie Telugu Review : పేలవంగా సాగిన ప్రేమ కథ!
(విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిష్షు సేన్ గుప్తా తదితరులు. రచన, దర్శకత్వం : గుణశేఖర్, నిర్మాతలు: నీలిమా గుణ-దిల్ రాజు, సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మాటలు : సాయి మాధవ్ బుర్రా , పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి, నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్, సమర్పణ : ‘దిల్’ రాజు) సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ నేడు (ఏప్రిల్ 14, 2023) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ…
బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే…
‘లవ్ యూ రామ్’ నుంచి ‘ తు మేరా’ పాట విడుదల
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వీడియోతో పాటు ఉండాలని ఉందీ నీతో’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ తు మేరా’ పాటని విడుదల చేశారు. కె వేద ఈ పాటని బుట్యీఫుల్ మెలోడీగా కంపోజ్ చేయగా.. లిప్సిక మరింత అందంగా అలపించారు. సరస్వతి కార్తీక అందించన సాహిత్యం హీరోయిన్స్ మనసులోని ఫీలింగ్స్ ని లవ్లీగా ప్రజంట్ చేసింది. రోహిత్ బెహల్, అపర్ణ…
అమ్మని ఇష్టపడే వాళ్ళంతా ‘రుద్రుడు’ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్
యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # దర్శకుడు కతిరేసన్ రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? – మీ…
విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్ లుక్ విడుదల
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ‘‘టైటిల్ బావుంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ…
మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు
కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 టైటిల్ గెలుచుకున్నది. తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది…. మిసెస్ అవని అవస్తీ మరియు మెరిన్ జాన్ మణప్పురం మిసేస్ ఇండియా గ్లోబల్ 2023 పోటీలో రన్నరప్ గా నిలిచారు. మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, యూనిక్యూ టైమ్స్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి…
Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title
Pooja Mohan has been crowned as the winner of the Manappuram Finance & Unique Times Mrs India Global 2023, while Avni Awasthee and Merin John were crowned as the first runner-up and second runner-up, respectively at the colourful event held at Le Meridien, Kochi on April 11th. The title winner was crowned by Sajan Varghese, Chairman and MD, SAJ Group of Companies. C K Kumaravel, CEO & Co-founder of Naturals salon and spa, crowned the first runner-up, while A Chandrasekar, MD of Anita Texcot Pvt Ltd, Tiruppur, crowned the second…
సమ్మర్ కానుకగా మే 5న రానున్న గోపీచంద్’ రామబాణం’
మాచో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. భూపతి రాజా…
‘ఉస్తాద్’ టీజర్ చాలా బావుంది : రానా దగ్గుబాటి
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్’. ఈ సినిమా టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘శ్రీసింహ సహా ఈ టీమ్‌లో దాదాపు అందరితో నాకు అనుబంధం ఉంది. రాకేష్ నాతో నెంబర్ వన్ యారి చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ నడిపాడు. ఇక సింహ అయితే బాహుబలి సమయంలో ఐదేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.అందరూ మంచి సినిమా చేసుంటారని అనుకుంటున్నాను. నాకు బైక్ నడపటం రాదు. అయితే ఎవరైతే బాగా వెహికల్ నడుపుతుంటారో వారిని బాగా…
