శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ విడుదల

శ్రీవిష్ణు 'సామజవరగమన' ఫస్ట్ సింగిల్ 'వాట్ టు డూ' విడుదల

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ పాటని విడుదల చేసిన సామజవరగమన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని అందరికీ కనెక్ట్ అయ్యే క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. తనలోని ఫ్రస్టేషన్ ని చెబుతూ కథానాయకుడు…

Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda’s Samajavaragamana First Single What To Do Launched

Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda’s Samajavaragamana First Single What To Do Launched

Hero Sree Vishnu will next be seen in a wholesome entertainer Samajavaragamana directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments. Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie. The film has music by Gopi Sundhar and today lyrical video of the first single What To Do has been launched. This humorous number is all about the protagonist showing all his frustration for all the…

‘విరూపాక్ష’ అందర్నీఆకట్టుకునేలా ఉంటుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

Saudharamtej interview about virupaaksha Telugu Movie

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. – ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్‌ అయితే అందరం హ్యాపీగా ఉంటాం.…

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌ ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్!

ZEE5's web film 'Prema Vimanam' lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ…

ZEE5’s web film ‘Prema Vimanam’ lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

ZEE5's web film 'Prema Vimanam' lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

Hyderabad, 19th April 2023: Abhishek Pictures, which has bankrolled big-budget theatrical releases such as ‘Ravanasura’ and scored hits in the form of films like ‘Goodachari’, is now producing a web film. The Tollywood production house has collaborated with your favourite streaming giant ZEE5 for a promising web original titled ‘Prema Vimanam’, whose interesting and boisterous First Look is out. On the occasion of the birthday of producer Abhishek Nama, the association with ZEE5 has been made official. The intriguing poster introduces to the viewer all the major characters. Two boys…

ఆహాలో మే 5న రాబోతోన్న ‘గీతా సుబ్రహ్మణ్యం 3’

ఆహాలో మే 5న రాబోతోన్న 'గీతా సుబ్రహ్మణ్యం 3'

ఆహాలో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు ఆహాలో తీసుకురాబోతోన్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు.…

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్

ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌’, ‘గ్యాంగ్‌ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన…

Priyanka Mohan to play the female lead opposite Pawan Kalyan in director Sujeeth’s action drama produced by DVV Danayya

Priyanka Mohan to play the female lead opposite Pawan Kalyan in director Sujeeth’s action drama produced by DVV Danayya

Pawan Kalyan is teaming up with Sujeeth for a massive action drama backed by DVV Danayya under DVV Entertainment, the banner behind the Oscar-winning film RRR. The film’s first schedule commenced on April 15 in Mumbai while the lead star joined the shoot earlier this week. Much to the surprise of fans, the makers came up with a surprising update on the film today. Priyanka Mohan, who has made a mark with her performances in Doctor, Don and Sreekaram, has been finalised to play the female lead. The actress enjoys…

హలో మీరా.. ఒకే పాత్రతో గంటన్నర వినోదం!! ఇది డైరెక్టర్ శ్రీనివాస్ సాహసం

భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్.. సినిమా అనగానే ఇవేకదా మనకు గుర్తొచ్చేవి. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడమంటే అది గొప్ప సాహసమే అని చెప్పుకోవాలి. ఎంతో ధైర్యం, కథపై నమ్మకం ఉంటే తప్ప అలాంటి సినిమా తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేడు. కానీ అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. సినిమా అంటే పిచ్చి, వ్యామోహం.. సినిమానే జీవితం అన్నట్లుగా ముందుకు వెళుతున్న కాకర్ల శ్రీనివాస్ ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ.. తెరవెనుక ఉండి ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చిన ఘనత ఆయన సొంతం. ప్రఖ్యాత డైరెక్టర్ బాపు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్.. బాపు…

HALL OF GAME UNVEILS AT KOMPALLY Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza

HALL OF GAME UNVEILS AT KOMPALLY Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza

Hyderabad 16th April 2023: Hall of Game, the largest gaming arcade in Kompally, has officially opened its doors to the public. With over 100 games and activities, including VR games, a bowling alley, and birthday party zones, it is the ultimate destination for endless fun for kids, teens, and young adults. The grand opening on Sunday Launch by Actor Siddu Jonnalagadda (DJ Tillu Movie Fame), Anam Mirza (Famous Tennis Champion Sania Mirza Sister), and other influencers expressed their excitement for the new arcade and its diverse range of attractions. The…