Bheemla Nayak Movie Review : అహానికి..ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం!!

Bheemla Nayak Movie Review : అహానికి..ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం!!

చిత్రం: భీమ్లానాయక్‌ టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5 విడుదల : ఫిబ్రవరి 25, 2022 నటీనటులు : పవన్‌కళ్యాణ్‌, రానా దగ్గుబాటి నిత్యామీనన్‌, సంయుక్త మీనన్‌ సునీల్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, బ్రహ్మానందం నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు నిర్మాత: సూర్యదేవర నాగవంశీ సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్‌ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC సంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలి ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్ వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి. నిర్మాణం : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం…