‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

aler -doctors day

(టాలీవుడ్ టైమ్స్ న్యూస్)ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ నుండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యసేవలను అందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని ప్రేమసేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆలేరు డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రేమ సేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు డా.లక్ష్మీ నారాయణకు సన్మానం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో తమ వంతుగా వైద్యులు ఎంతగానో సేవ చేస్తున్నారని, మున్ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య సేవలు మరింతగా తోడ్పడాలన్నారు‌. ప్రజా క్షేమమే ధ్యేయంగా తక్కువ ఖర్చుతో మందులు అందిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకవరం…

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks goes on floors from today. The shoot has begun in Hyderabad where the team is canning important sequences on Ravi Teja and other prominent cast.The announcement poster looks captivating as Ravi Teja can be seen sitting on a chair and the board shows it’s an executive magistrate office. The fire indicates intensity of Ravi Teja’s character.The poster also sees an old letter of someone’s swearing in as a government official. On…

మాస్ మ‌హారాజా రవితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, సుధాక‌ర్ చెరుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది. ర‌వితేజ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ర‌వితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్న‌ట్టు చూపించారు. పోస్ట‌ర్‌లోని క‌నిపిస్తున్న‌ అగ్ని ర‌వితేజ పాత్ర యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది.ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ మొదలైనవాటిని మనం ఈ పోస్ట‌ర్లో గమనించవచ్చు. ఇది చిత్ర కథతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్న అనేక ఇతర…

క్రియాశీలం…

thirunagari srinivas

తిరునగరి శ్రీనివాస్, 8466053933 నిజమే…ఏ లెక్కకూ అందదునిస్వార్ధం… ఓ క్రియాశీలక సంఘర్షణపురోగామి జీవితం నుండినిట్టూర్పులను బహిష్కరిస్తేవేలవేల చేతులై విస్తరించాలిసన్నివేశాలుగా రూపుదిద్దుకోవాలిమేఘం ఉరుమై మెరిసినప్పుడేసెలయేళ్ల రెక్కలు పురి విప్పుకోవాలిపాదాలకు ధైర్యం పెరిగితేప్రాణంలేని పర్వతాలేమిటిప్రపంచమే కదులుతుందిదూసుకపోయే చూపుకుజీవితమే వర్ణదృశ్యచిత్రంకమ్ముకున్న ఒంటరితనానికిఆవరించిన శూన్యకాశానికిఆలోచనే దుముకి వచ్చే ఆయుధంమనోవికాసమే తలెత్తుకునే గతిశీలంముందడుగే వెనుదిరగని జలపాతంఎన్నెన్ని సంఘర్షణలు చరిత్రగా మారితేధైర్యపు ఉగ్గులు పొసే ఊతకర్రలు మొలుస్తాయిజవసత్వాలు మొగ్గలు విచ్చుకుంటాయి నడకలు నదులై సాగుతాయిఅందుకేజీవితం వ్యాపకం కాదునిప్పులాంటి జ్ఞాపకంపుట్టుమచ్చలాంటి శాశ్వత ప్రతిబింబంఅంతమంటూలేని ఎడతెగని ప్రయాణం.

ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర స్థాయిలో చేపట్టే పార్టీ కార్యక్రమాల సందర్భంగా పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని, అలాగే జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని చిన్నపత్రికలకు డీసీసీ అధ్యక్షులు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఈ సందర్బంగా ఎనుముల రేవంత్ రెడ్డి కలిసిన వారిలో యూసుఫ్ బాబు, అజాంఖాన్ తదితరులు ఉన్నారు.

అస్తవ్యస్థంగా ఆలేరు మున్సిపాలిటీ!?

నేడు కురిసిన వర్షంతో అందరికీ బెంబెలేబీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ విమర్శ నేను రాను బిడ్డో.. ఆలేరు పట్టణానికి అంటున్నారు జనం .. నిజమే మరి. వారి మాటల్లో ఎంతో నిజముంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో డ్రైనేజిలు (మురుగు కాలువలు) అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఎంత దీనంగా అంటే చెప్పలేమని, నేడు కురిసిన వర్షంతో అందరికీ ఇట్టే అర్ధం అవుతుందని బీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ అన్నారు. నేడు కురిసిన వర్షంతో అయినా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మరి మన పాలకులేమో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి డ్రైనేజిలు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వారి మాటల్లో వాస్తవం ఎంత? అన్నది ప్రజలే గమనించాలి అన్నారు. ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో, ఏ ఏ కాలనీలలో ఎన్ని కిలోమీటర్ల మేర…

కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ

సీల్వెల్ కార్పొరేషన్ శ్రీ బండారు సుబ్బారావు గారి సౌజన్యం తో శ్రీ త్యాగరాయ గానసభ లో బుధవారం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో శ్రీమతి ఆమని గారు నిర్వహించిన ప్రపంచ సంగీత దినోత్సవం సినీ సంగీత సుస్వరాలు కార్యక్రమం లో కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్న శ్రీ దేవి ప్రసాద్, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ బొప్పన నరసింహారావు, శ్రీ కుసుమ భోగరాజు, శ్రీ రామచంద్రరావు తదితరులు.

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం కేసీఆర్‌కు దడ పుట్టిస్తోంది

శుభాకాంక్షలు అందజేసిన ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్ టాలీవుడ్ టైమ్స్ న్యూస్ తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డిని ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్ హైదరాబాద్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జూకంటి సంపత్ అక్కడికి వచ్చిన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ- కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదన్నారు. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. భస్మాసుర హస్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది…

బహుజన్ సమాజ్ పార్టీని బుత్ స్థాయినుంచే బలోపేతం చేయాలి

bahujana saaj paarty news aleru

బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు 29-06-2021న బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు ఆలేరు పట్టణంలోని స్థానిక టీఎంజీవో భవన్ లో జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ-” పార్టీని బుత్ స్థాయి నుంచి నిర్మాణం చేపట్టాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బట్టు రాంచేంద్రయ్య, జిల్లా కార్యదర్శి సురపంగ శ్రీకాంత్, అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్, గందమల్ల లింగుస్వామి, అసెంబ్లీ కార్యదర్శి అడేపు ఉపేందర్, బాలరాజు, చాట్ల నవీన్, మండల…

ఆలేరులో బీజేవైఎం రాస్తారోకో

bjym raastharoko

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో రాస్తారోకో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో ఆలేర్ అసెంబ్లీ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన బీజేవైఎం జిల్లా ప్రథాన కార్యదర్శి కమటం ప్రశాంత్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఉద్యోగాల కల్పనను తన ఇంటికే పరిమితం చేశారన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని, గత…