చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ప్రెస్ మీట్

chithrapiuri colony pressmeet

ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని కామెంట్స్.. ఈ సొసైటీకి మేము మా కమిటీ ఎంతో నిబద్ధతతో చిత్త శుద్ధితో పని చేస్తుంది…1991 లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ ల్యాండ్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 2005 లో మా చేతికి వచ్చింది.దాసరి పుట్టిన రోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 24 కోట్ల రూపాయల పన్నులను రద్దు చేశారురోశయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగిందిజనరల్ బాడీ మీటింగ్ లు పెట్టీ ఎ ఫ్లాట్ కి ఎంత రేటు అని అందరికీ చేప్పాముఫ్లాట్స్ ను చిత్రపురీ సొసైటీ ఏలార్ట్ చెయ్యదు.కమిటీ ఎంత మంచి చేసిన ఎవరోకరు ఏదోకటి అంటూనే వుంటారుమా కమిటీ వచ్చిన తరువాత mig కన్స్ట్రక్షన్ ఆగకుండా పనులు చేయించాముMIG, douplex హౌస్ లు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఇస్తాముచిత్ర పురి హౌసింగ్…

టాలీవుడ్ కి మరోసారి బాపుబొమ్మ

divyavaani-bapu bomma

దర్శకులు బాపు గారు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లోని హీరోయిన్లకు హీరోలతో పాటు సమానమైన అవకాశాలు ఇచ్చేవారు. బాపుగారి సినిమాల్లోని ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దివ్వవాణి మాత్రం తెలుగు వారందరికి ఇష్టమైన ముచ్చటైన బాపు బొమ్మ అని చెప్పాలి. కారణం ఏంటంటే బాపు గారు ఎందరో కథానాయికలను తనదైన శైలిలో పరిచయం చేసిన దివ్యవాణికి మాత్రం జీవితకాలం ప్రేక్షకుల మనసుల్లో తిష్ఠ వేసుకునే పాత్రను ఇచ్చారు. ఆమె నటకిరీటి రాజేంద్రప్రసాద్‌తో అనేక చిత్రాల్లో నటించినప్పటికి ‘పెళ్లిపుస్తకం’ లోని సత్యభామ పాత్ర మాత్రం ప్రత్యేకం. తెలుగు వారిళ్లలో పెళ్లి జరిగిందంటే అందరి లోగిళ్లలో వినిపించే పాట ‘‘శ్రీరస్తు శుభమస్తు’’. ఆ పాట హమ్‌ చేసి చేయగానే ఒక్కసారిగా మన మనసుల్లోకి దివ్యవాణి, రాజేంద్రప్రసాద్‌ వచ్చివెళ్తారు. ముచ్చటైన జంటకు సాక్షంగా వారివురి పాటని వినని పెళ్లిపందిరి లేదంటే అతిశయోక్తి…

కరోనా పై పద్యాలు

corona poemes

ఆమంచి జగదీశ్వర్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులుసూర్యాపేట. cell: 9177858436 కనిపెంచిన చైనానేకనిపించని శత్రువోలే కబలించేగదాకనుగొను ప్రక్రియ చేయన్వినిపించెను మరణగంట విశ్వంబెల్లన్ మరణాల మహమ్మారిగాకరుణయే లేని పగతో కరిచెడి రీతిన్వీరులు నెందరినైననుబోరున విలపింపజేయ జోరుగ సాగెన్ అంతట ఇంతట తానైఎంతటి దేశ్జంబునైన ఎదురించుటలోశుంతైన జాలి చూపకఇంతింతై విశ్వమెల్ల విజృంభించెన్

యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైన “త్రైతం” షూటింగ్

thraitham movie opining

భగవద్గీత లోని “త్రైతం” సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి వున్నాడు, దేవుడు వున్నాడు, అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్ తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో శుభలేఖ సుధాకర్, రాజేశ్వరి నాయర్ నటీనటులుగా వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై రవికుమార్.ఎస్ ను దర్శకుడిని పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “త్రైతం” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్ సినిమాకు క్లాప్ నివ్వగా చందు మొండేటి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలోచిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. వి ఆర్ పి క్రియేషన్స్ లో వస్తున్న మూడవ సినిమాకు నేను దర్శకత్వం వహించడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ సినిమా పూజ కార్యక్రమానికి పిలవగానే…

జాతీయ స్థాయిలో ఇతర డిజిటల్ మాధ్యమాలకు గట్టిపోటీనిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని,నాణ్య‌మైన హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంటుంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు ‘ఆహా’ గ‌ట్టి పోటీనిస్తోంది. తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’, నాగ‌శౌర్య ‘ల‌క్ష్య’ చిత్రాలతో పాటు అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడిఎడ‌మైతే’ ఆహాలోనే ప్ర‌సారం కానుంది. ‘ఆహా’లో ప్ర‌సార‌మైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజ‌యంతో మ‌రిన్ని నాన్ ఫిక్ష‌న‌ల్ కంటెంట్ ‘ఆహా’లో ప్రేక్ష‌కుల‌ను మెస్మైరైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా లక్ష్మీ మంచు హోస్ట్…

Popular Cinematographer KV Guhan’s upcoming directorial is ‘WWW’(who, where, why) after ‘118’

popular Cinematographer KV Guhan’s upcoming directorial is ‘WWW’(who, where, why) after ‘118’.

Popular Cinematographer KV Guhan’s upcoming directorial is ‘WWW’(who, where, why) after ‘118’. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi. P Raju Datla is producing this film under Ramantra Creations banner. The promotional content released so far and songs raised huge expectations on the film. This Telugu – Tamil bilingual is being made in a unique genre of computer screen film. Today the makers released the theme of WWW. Music Director Simon K. King composed the theme song in a intriguing manner. It sounds intense as…

ఆక‌ట్టుకుంటోన్నడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ థీమ్ సాంగ్‌

Popular Cinematographer KV Guhan’s upcoming directorial is ‘WWW’(who, where, why) after ‘118’

118వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతోన్న మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్ సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా…మధ్యలో ఓ మాస్క్ ఉంది. క్రియేటివ్‌గా ఉన్న‌ఈ పోస్ట‌ర్‌తో పాటు కేవ‌లం మ్యూజిక్‌తోనే సినిమా కాన్సెప్ట్ తెలియ‌జేసే విధంగా సాగే థీమ్ సాంగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు…

aha’s first direct-to-OTT blockbuster, Bhanumathi and Ramakrishna, completes one year of release

aha's first direct-to-OTT blockbuster, Bhanumathi and Ramakrishna, completes one year of release

It’s exactly a year since the memorable, matured love story, Bhanumathi and Ramakrishna, released on 100% Telugu platform aha (July 3, 2020) and melted many hearts across the globe. The Naveen Chandra, Salony Luthra-starrer, showcasing the unlikely romance between two opposites in their 30s – a Tenali-born shy Ramakrishna and a city-bred independent Bhanumathi – continues to charm us with every viewing. Directed by first-time filmmaker Srikanth Nagothi, it takes the viewer through the ebbs and tides of love with a pinch of reality, humour and social commentary like no…

ఏడాది పూర్తి చేసుకున్న ఆహా ఓటీటీ తొలి డైరెక్ట్ ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ

aha's first direct-to-OTT blockbuster, Bhanumathi and Ramakrishna, completes one year of release

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో విడుద‌లై ప‌రిణితి చెందిన ప్రేమ‌క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండి పోయిన ప్రేమ క‌థాచిత్రం భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ విడుద‌లై(జూలై 3,2020) నేటికి స‌రిగ్గా ఏడాది అయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులంద‌రి మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది. న‌వీన్ చంద్ర‌, స‌లోని లుథ‌ర జంట‌గా న‌టించారు. మూడు ప‌దుల వ‌య‌సులోని ఇద్ద‌రు వ్య‌క్తులు.. తెనాలిలో పుట్టి పెరిగిన సిగ్గ‌రి అయిన యువ‌కుడు రామ‌కృష్ణ‌కు, సిటీ వాతావ‌ర‌ణంలో స్వ‌తంత్ర్య భావాల‌తో పుట్టి పెరిగిన అమ్మాయి భానుమ‌తికి మ‌ధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా క‌థాంశం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. శ్రీకాంత్ నాగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం..వాస్త‌వానికి ద‌గ్గ‌రగా ఉండే ప్రేమ‌, హాస్యం వంటి డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ అందులోని ఆటు పోట్ల‌ను చూపించింది.2020లో డిజిట‌ల్ మాధ్య‌మంలో డైరెక్ట్‌గా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన…