ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపి ఎస్ సినిమాటిక్ ఫోటో గ్రఫీ&యాడ్ మేకింగ్ స్టూడియో”ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖనటులు నాగమహేశ్ మరియు,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ”ఫ్యాషన్ ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి యువత అభిరుచులకు తగ్గట్టు ఫోటోగ్రఫీ ని సవరించుకుని కొత్త కొత్త ఆలోచనలతో యాడ్ మేకింగ్ చేయడం మా ప్రధాన ఉద్దేశం.తక్కువ కాస్ట్ తో కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం. అలాగే అలాగే కార్పొరేట్ సంస్థలకు, మరియు రియల్ ఎస్టేట్ సంస్థలకు కమర్షియల్ యాడ్స్ చేయనున్నాం. అలాగే మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు నాగమహేశ్ గారికి, పి ఆర్ ఓ…
Category: MOVIE REVIEWS
ఆహ్లాదకరంగా సాయిధన్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఈ సినిమా జులై 1న విడుదలకాబోతుంది. సినిమాపై నమ్మకంతో చిత్రయూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేటర్‌లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చూపించారు. అనంతరం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్రయూనిట్‌కు ఎనర్జీ ఇచ్చింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక…
జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెగా ఉప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో…
జూలై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘విక్రమ్’
కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్. సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ..ఈ మూడు పాత్రలను ఏ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం ఆశ్చర్యపరిచింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్…
రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ వంటి సినిమాలో నంబి నారాయణన్ వంటి రియల్ లైఫ్ జేమ్స్ బాండ్‌ను చూపించబోతున్నాం : హీరో ఆర్. మాధవన్
ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్.మాధవన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . హీరోగా నటిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. హీరో, దర్శకుడు ఆర్.మాధవన్ మాట్లాడుతూ ‘‘నంబి నారాయణన్‌గారిని నేను నంబి సార్ అని పిలుస్తుంటాను. నేను విక్రమ్ వేద సినిమా చేసిన తర్వాత ఇస్రో సైంటిస్ట్‌కి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మాల్దీవులకు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పాకిస్థాన్‌కు మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను అమ్మేశాడు. ఆ…
ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.…
‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్నీ ఉన్నాయి: దర్శకుడు ‘గరుడవేగ’ అంజి ఇంటర్వ్యూ ..
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ‘గరుడవేగ’ అంజితో ఇంటర్వ్యూ… ప్రశ్న: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ప్రశాంతంగా, ఆహ్లదకరంగా ఉంటుందా? ఇందులో క్రైమ్ & సస్పెన్స్ ఏమైనా ఉందా? అంజి: క్రైమ్ ఏమీ లేదండీ! ఎమోషన్ ఉంటుంది. యాక్షన్, వయలెన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఆ ఎమోషన్ ఏంటనేది సినిమాలో చూడాలి. మీరు అన్నట్టు… చాలా ఆహ్లాదకరంగా ఉంటుందీ సినిమా. ఎమోషన్, యాక్షన్, డ్రామా… ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. మా నిర్మాత…
‘బనారస్’ చిత్రం నుంచి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదలైన ‘మాయ గంగ’ సాంగ్ రిలీజ్
జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. జయతీర్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిలక్‌రాజ్ బల్లాల్ నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా నుంచి ‘మాయ గంగ’ పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత తిలక్‌గారి మనసు చాలా మంచి మనసు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్ కోసం మీరు ఓ సినిమా చేయడం గొప్ప విషయం. మంచి ప్రయత్నం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. బ్యూటీఫుల్‌గా పాటను రాశాడు. జయతీర్థ…
కార్తీ, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్’ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవలి కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలని సెలక్టీవ్ గా పంపిణీ చేస్తూ, క్యాలిటీ చిత్రాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది. కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు ‘సర్దార్’ ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా…
Annapurna Studios Releasing Karthi, PS Mithran, Prince Pictures Sardar Grandly In Telugu States
Hero Karthi has teamed up with director PS Mithran of Abhimanyudu fame for an action thriller movie Sardar being produced by S Lakshman Kumar under the banner of Prince Pictures. King Nagarjuna Akkineni’s Annapurna Studios has obtained the distribution rights of the movie for Telugu states. Annapurna Studios is in recent times selectively distributing films and collaborating with production houses that deliver high quality films. Karthi enjoys huge following in Telugu, wherein director PS Mithran won appreciations for Abhimanyudu. Known for making technological films, the director is making Sardar with…
