‘హ్యాపీ బర్త్ డే’ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది : లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ..

Lavanya thripaati interview

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి… # మొదటి సారి గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది ? – కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది. # ‘హ్యాపీ బర్త్ డే’ ఎలా వుంటుంది…

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ‘కొండవీడు’ : ఈ నెల 8న విడుదల

kondaveedu telugu moive pressmeet

దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం “కొండవీడు” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా… చిత్ర నిర్మాతలు మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మా “కొండవీడు” సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని…

వీరభద్రమ్ చౌదరి – నరేష్ అగస్త్య- డెక్కన్ డ్రీమ్ వర్క్స్ & జయదుర్గాదేవి మల్టీమీడియా చిత్రంలో హీరోయిన్ గా శ్వేత అవస్తి

వీరభద్రమ్ చౌదరి - నరేష్ అగస్త్య- డెక్కన్ డ్రీమ్ వర్క్స్ & జయదుర్గాదేవి మల్టీమీడియా చిత్రంలో హీరోయిన్ గా శ్వేత అవస్తి

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా,సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటివలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూట్‌లో శ్వేత అవస్తి జాయిన్ కానున్నారు. ఈ చిత్రం క్లోసం వీరభద్రమ్ చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తోఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరికొంతమంది ప్రముఖ నటీనటులు…

Swetha Avasthi To Play Lead Actress In Veerabhadram Chowdary, Naresh Agastya, Deccan Dream Works & Jayadurgadevi Multimedia’s New Movie

Swetha Avasthi To Play Lead Actress In Veerabhadram Chowdary, Naresh Agastya, Deccan Dream Works & Jayadurgadevi Multimedia’s New Movie

Talented director Veerabhadram Chowdary who directed several superhit movies like Poola Rangadu, Chuttalabbayi etc. will next be directing young hero Naresh Agastya of Mathu Vadalara and Senapathi fame in a new film which was announced recently. Nabishaik and Thumu Narsimha Patel will be producing the movie under Deccan Dream Works and Jayadurgadevi Multimedia banners. Latest update is the yet to be titled flick which is billed to be a crime comedy will feature Swetha Avasthi of Merise Merise fame playing the lead actress. The actress will join the shoot in…

జూలై 8న 500కి పైగా థియేటర్లలో ‘గంధర్వ’ విడుదల

జూలై 8న 500కి పైగా థియేటర్లలో 'గంధర్వ' విడుదల

జూలై 8న 500కి పైగా థియేటర్లలో గ్రాండ్ గా గంధర్వ రిలీజ్ కాబోతోంది. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో 500కి పైగా థియేటర్లను దక్కించుకోవడమే కాక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది గంధర్వ. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బెంగళూరు సహా ఓవర్సీస్ లో 500కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను…

‘ది‌ వారియర్’ చూసేటప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేయడం పక్కా : ‘ది వారియర్’ హీరోయిన్ కృతి శెట్టి ఇంటర్వ్యూ..

Krithishetti interview about THE WARRIOR Movie

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. విజిల్ మహాలక్ష్మి రోల్ చేశారు. సినిమా విడుదల సందర్భంగా కృతి శెట్టితో ఇంటర్వ్యూ… ప్రశ్న: డిసెంబర్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’, జనవరిలో ‘బంగార్రాజు’… ఇప్పుడీ ‘ది వారియర్’… మీ సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తోంది? కృతి శెట్టి: ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వెంట వెంటనే విడుదలయ్యాయి కదా! అందుకని, చాలా గ్యాప్ వచ్చినట్టు ఉంది.…

శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ టీజర్ గ్రాండ్ గా విడుదల

శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ విడుదల

హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉపశీర్షిక. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ’అల్లూరి’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగ‌లు అక్కడే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజర్ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు శ్రీవిష్ణు. నేరస్తులని వెంటాడటం, వారికి పోలీస్ పవర్ చూపించడం, నక్సల్ స్థావరానికి వెళ్లి ” ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజు” అని తనని తాను పరిచయం చేసుకొని తెగువ…

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ విడుదల..దసరాకి థియేట్రికల్ రిలీజ్

Megastar Chiranjeevi –Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather First Look Out, Theatrical Release For Dasara

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా మార్వలెస్ గా వుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో ఎక్స్ టార్డినరీగా వుంది. ఒక కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్‌ లోకి ఫిరోషియస్ గా నడుచుకుంటూ వచ్చారు. గాడ్ ఫాదర్ టైటిల్ మెగాస్టార్ ఆహార్యాన్ని చక్కగా నప్పింది. ఈ గ్లింప్స్ వీడియోకి థమన్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా వుంది, పాత్రని…

దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సెకండ్ సింగిల్ ‘ఇంతందం’ లిరికల్ వీడియో విడుదల

దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' సెకండ్ సింగిల్ 'ఇంతందం' లిరికల్ వీడియో విడుదల

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ టీజర్‌తో మ్యాజికల్ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్‌లో ఒకటిగా నిలుస్తుంది. మొదటి పాట ‘ఓహ్ సీతా హే రామా” సంగీత ప్రియులని అలరించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పాట- ఇంతందం ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హను రాఘవపూడి, మృణాళిని ఠాకూర్ , సంగీత విశాల్ చంద్రశేఖర్ , గేయ రచయిత కృష్ణకాంత్ పాల్గొన్నారు. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా…

మురళీ మోహన్ చేతులమీదుగా ‘అంతేనా..ఇంకేం కావాలి’ ప్రారంభం

మురళీ మోహన్ చేతులమీదుగా 'అంతేనా..ఇంకేం కావాలి' ప్రారంభం

అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా..ఇంకేం కావాలి”.పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ” ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ…