‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల

deevaliki das ka dhamkee first look relese

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు.…

‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ : విశ్వక్ సేన్

das ka dhamki movie press meet

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్ టైమెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో ఎంటర్ టైమెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు.…

‘లక్కీ లక్ష్మణ్‘ సినిమా నుంచి విడుదల చేసిన “ఓ మేరీ జాన్” సాంగ్ ప్రోమో రెస్పాన్స్!!

Song Promo of 'Oo Meri Jaan' from 'Lucky Lakshman' movie unveiled!

హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం “లక్కీ లక్ష్మణ్ “. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని “ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ లిరికల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ . ” ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే.. ఓ మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే.. ఓ మేరీ జాన్ నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే…

నవంబర్ 4న పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ విడుదల

Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Film Banaras To Release Grandly Worldwide On November 4th

కర్ణాటక శాసనసభకు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ బనారస్‌తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గణేశ చతుర్థి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో జైద్ ఖాన్ , సోనాల్ మోంటెరో చూడముచ్చటగా ఉన్నారు. ఇదే పోస్టర్ లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఈ జంటని గమనించవచ్చు. జైద్ ఖాన్,…

కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ లోకి వస్తారు:`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ లోకి వస్తారు:`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం మెగా ప్రీరిలిజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`ప్రీరిలీజ్ ఈవెంట్…

సునీల్, ధన్‌రాజ్‌, జి.నాగేశ్వర రెడ్డి, గ‌రుడ‌వేగ అంజి ‘బుజ్జి ఇలా రా’ గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్

Bujji ela Raa-1

సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు మారుతి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ లో నందు, సప్తగిరి, డైమండ్ రత్నబాబు, తాగుబోతు రమేష్ సుడిగాలి సుదీర్, ప్రసన్న , మధు నందన్, రామ సత్యనారాయణ, శకలక శంకర్ తదితరులు హాజరయ్యారు ధనరాజ్…

సెప్టెంబర్ 2న ‘ఆకాశ వీధుల్లో..’ విడుదల

సెప్టెంబర్ 2న 'ఆకాశ వీధుల్లో..' విడుదల

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ చిత్రాన్ని నిర్మించారు . సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ , నిర్మాత సతీష్ , గోపి ఆచంట, రామ సత్య నారాయణ, ప్రసన్న కుమార్ , దామోదర్ ప్రసాద్, దర్శకుడు నరేంద్రనాథ్, జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ”ఆకాశ వీధుల్లో” పక్కా యూత్ ఫుల్ డ్రామా. కేవలం యువత కోసం తీసిన…

స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది ‘వీరమల్లు’ విజయరథం!!

Happy Birthday Power star Pawankalyan

పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మహత్తర చిత్ర రాజం‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను నేడు విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో…స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం…అన్నట్లుగా కనిపిస్తారు కథానాయకుడు “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు”. అంతేకాదు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటం తో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా…

Rahul Vijay and Shivani Rajashekhar’s next titled Vidya Vasula Aham, set to hit theatres soon!!!

Vidya-Vasula-Aham

Actor Rahul Vijay, who sparkled in the web series Kudi Yedamaithe, is currently awaiting the release of two of his movies – the anthology Panchatantram and the rom-com Maate Mantramu. He’s quickly wrapping the shoot of another film with Shivani Rajashekar, also a relationship comedy. Commemorating Vinayaka Chavithi, the first look of the film and its title were launched today. The film, directed by Manikanth Gelli, is officially titled Vidya Vasula Aham. Manikanth Gelli had earlier helmed Sri Simha Koduri’s Thellavarithe Guruvaram (streaming on aha). The film significantly unfolds inside…

‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల

Rahul Vijay and Shivani Rajashekhar's next titled Vidya Vasula Aham, set to hit theatres soon!!!

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా ‘విద్య వాసుల అహం’ షూటింగ్ దశలలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ మరియు లుక్ ఫ్రెష్ గా ఉన్నాయని ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాన్సెప్ట్ వీడియోకు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్…